ఆంధ్రప్రదేశ్: వార్తలు
CYCLONE MONTHA: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే దిశగా సాగుతోంది.
Andhra news: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి.. నవంబరు ఏడో తేదీన మంత్రివర్గం ముందుకు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పులపై ప్రభుత్వం తుది దశకు చేరింది.
AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.
RainAlert: ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు.. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
Debt States: అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక
తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కువగా అప్పుల భారం మోస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Andhra News: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 7న కేబినెట్ సమావేశం.. సీఎస్ ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Intermediate: ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు.. 26 మార్కులు వస్తే పాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పెద్ద శుభవార్తను అందించింది.
TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రాసే అవకాశం..పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాయడానికి అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
Cyclone: ఏపీకి వాయుగుండం ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Andhrapradesh: ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం.. ఈ ప్రాజెక్టుకు రూ.960 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైన నేషనల్ హైవే ప్రాజెక్ట్ వేగం అందుకుంది.
Weather: నేటి నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలెర్ట్
రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం వెల్లడించింది.
Nadendla Manohar: రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
AP: పుత్తూరు, కర్నూలు, విశాఖపట్నం వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్ సీట్లు
ప్రస్తుత విద్యా సంవత్సరంలో,ఏపీలోని అనేక ప్రైవేట్ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ అదనంగా 250ఎంబీబీఎస్ సీట్లకు కొత్త అనుమతులు మంజూరు చేసింది.
Amaravati: అమరావతి,అరకులోయలో రూ.377 కోట్లతో రెండు ఫోర్ స్టార్ హోటళ్లు.. రాయితీలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించబోయే రెండు ఫోర్ స్టార్ హోటళ్లు,అరకులోయలో ఏర్పాటయ్యే ఒక లగ్జరీ రిసార్ట్‌కు, పర్యాటక విధానం 2024-29 ప్రకారం రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Amaravati: కౌలు రైతులకూ భూములున్న రైతులతో సమానంగా ప్రయోజనాలు
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number)జారీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది.
Andhrapradesh: ఏపీలో 1.58 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా.. బీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో ఏపీ ముందంజ
పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఏవై, ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 1.58 కోట్లు అని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) వెల్లడించింది.
Andhra Pradesh: ఏపీలో టెక్స్‌టైల్ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్లు.. స్విస్, జర్మనీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి
ఏపీలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Raymond: భారీ పెట్టుబడితో అనంతపురంకి రేమండ్ గ్రూప్.. 5,500 ఉద్యోగాలు అంచనా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేమండ్ గ్రూప్ ద్వారా రూ.940 కోట్ల విలువైన రెండు పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
Andhra Pradesh: చికెన్ దుకాణాలకు లైసెన్సులు.. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయాలు
ఏపీ వ్యాప్తంగా చికెన్ వ్యాపారంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త లైసెన్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది.
AP News: ఏపీలో నకిలీ మద్యం అడ్డుకట్టకు మరిన్ని చర్యలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం సక్రియంగా చర్యలు ప్రారంభించింది.
Andhra pradesh: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసు ఏంటి?.. జయచంద్ర రెడ్డి ఎవరు.. అతని వెనుక ఎవరున్నారు?
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి,ఆయనకు సన్నిహితుడైన కట్టా సురేంద్ర నాయుడును నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదురవడంతో తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులలో ఒకరుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది.
Google: గూగుల్‌తో ఏపీ చారిత్రక ఒప్పందం.. విశాఖలో డేటాసెంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యంలోని హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదిరింది.
Liquor: బార్‌కోడ్ స్కాన్ చేసి మద్యం నకలీదో కాదో తెలుసుకోండి
మద్యం అసలు ఉత్పత్తి అయినదో లేక నకిలీదో అని ఎప్పుడూ, ఎక్కడ తయారయిందో తెలుసుకోవడం ఇప్పుడు సులభం అయింది.
AP Weather: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు తాజాగా కొత్త మలుపు తీసుకుంది.
Andhra Pradesh: ఇంటి నిర్మాణ అనుమతికి ఇక కేవలం రూపాయి చాలు
కూటమి ప్రభుత్వం పేదలకు శుభవార్త అందించింది.
Webinar: ఐటీ ఉద్యోగాలు,నైపుణ్యాలపై ఉచిత ఆన్‌లైన్ వెబినార్
ఈనాడు, కె.ఎల్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఐటీ రంగంలోని ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల ప్రాధాన్యంపై ఉచిత ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించనున్నాయి.
Andhra News: టాటా ట్రస్ట్‌తో సహకారంతో గురుకులాలు,వసతి గృహాల్లో… సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు:మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు,ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో నీటి పరిశుభ్రత కోసం ఇన్‌లైన్ క్లోరినేషన్ వ్యవస్థలు, అలాగే మలినజల శుద్ధి కేంద్రాలు (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేయడానికి టాటా ట్రస్ట్ ముందుకు వచ్చింది.
AP high court: పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై జోక్యం అవసరం లేదు: హైకోర్టు
రాష్ట్రంలో పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య) విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునే అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా తెలిపింది.
AP Roads: వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం భారీ నిధులను మంజూరు చేసింది.
Andhra News: ప్రభుత్వ పాఠశాలల్లో సౌర వెలుగులు.. కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు, విద్యా వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా పథకంతో సౌర విద్యుత్ (Solar Power) ప్లాంట్ల ఏర్పాటు పథకం రూపొందించబడింది.
Tidco houses: నిర్మాణం పూర్తయ్యాకే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి.. కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం
నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Andhra pradesh: సంక్రాంతికల్లా అందుబాటులోకి హౌస్‌బోట్లు
కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పగటి సమయం మొత్తం జలాలపై ఆనందంగా గడపటం, అలలపై విహారం చేయడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది.
Heavy Rains Today : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
IT Raids: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఐటీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 25 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ.. ఇకపై వారు అనర్హులే!
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Heavy rains: ఏపీకి గుడ్ న్యూస్.. ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాల హెచ్చరిక
రాయలసీమ ప్రాంతంలో వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.