LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

06 Jan 2026
భారతదేశం

Krishna river: కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!

రాత్రి వేళ, వెన్నెల కింద బోటులో విహరించాలనేది ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. ఇకదీ ఆ ఊహ కోసం కేరళకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు ప్రారంభం కానున్నాయి.

06 Jan 2026
భారతదేశం

Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓ వరకు చేరిన కనకదుర్గ ఆలయ వివాదం

విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్‌కు సంబంధించిన వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.

05 Jan 2026
భారతదేశం

Aadhaar: ఆధార్‌ నవీకరణ తిరిగి ప్రారంభం.. 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితం

అక్టోబరులో జిల్లా పాఠశాలల్లో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్‌ శిబిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనకపోవడంతో, మరోసారి అవకాశం కల్పించారు.

05 Jan 2026
భారతదేశం

Satya Kumar: 104 వాహనాల ద్వారా ఇంటివద్దే 41 రకాల వైద్య పరీక్షలు

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

05 Jan 2026
భారతదేశం

AP Genco: ఏపీ జెన్‌కో రికార్డు విద్యుత్‌ ఉత్పత్తి.. గ్రిడ్‌కు 6,009 మెగావాట్లు

ప్రభుత్వరంగ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్‌కో శనివారం చరిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసింది.

03 Jan 2026
భారతదేశం

Andhra Pradesh: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు కసరత్తు ప్రారంభం

వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

03 Jan 2026
భారతదేశం

Andhra Pradesh: పాఠశాల విద్యలో కీలక మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 1-8 తరగతులకు కొత్త సిలబస్

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల వరకు పాఠ్యసిలబస్‌లో కీలక మార్పులు చేయనున్నారు.

02 Jan 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో చౌక ధరకే గోధుమ పిండి… రేషన్ షాపుల్లో రూ.20కే కిలో పంపిణీ ప్రారంభం

కొత్త సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

02 Jan 2026
జీఎస్టీ

GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూసుకుపోతోంది.. జాతీయ సగటును మించిన వృద్ధి

జీఎస్టీ వ్యవస్థలో మార్పులు అమలులోకి వచ్చినప్పటికీ, గత ఏడాది డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక నికర జీఎస్టీ వసూళ్లను నమోదు చేసింది.

02 Jan 2026
భారతదేశం

Andhra News: కృష్ణపట్నం థర్మల్‌కు విదేశీ బొగ్గు.. జనవరి నుంచి సరఫరా ప్రారంభం

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి త్వరలో విదేశీ బొగ్గు రానుంది. ఇందుకు సంబంధించి ఇండోనేషియా నుంచి 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా బాధ్యతను అదానీ సంస్థకు అప్పగిస్తూ జెన్‌కో లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) జారీ చేసింది.

01 Jan 2026
భారతదేశం

Tejaswi Podapati: పురాతన వస్తువుల విభజనకు కొత్త కమిటీ .. 8 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ.. చైర్‌పర్సన్‌గా తేజస్వీ పొడపాటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల పంపిణీ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.

31 Dec 2025
భారతదేశం

Andhra news: కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీల హోదాల పెంపు

ఏపీలోని మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్‌ పెంచుతూ రాష్ట్రప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

31 Dec 2025
భారతదేశం

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల.. మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

30 Dec 2025
భారతదేశం

Andhra News: పోలవరం,మార్కాపురం కొత్త జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం.. రాష్ట్రంలో 28 జిల్లాలు

ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది.

29 Dec 2025
భారతదేశం

Dr. Manthena Satyanarayana Raju: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.

29 Dec 2025
భారతదేశం

Andhra News: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు సెల్‌ సిగ్నల్‌.. 707 కొత్త సెల్‌ టవర్ల ఏర్పాటు

హలో.. వినిపిస్తున్నదా..? కాస్త ఆగండి.. బయటకు వస్తున్నా.. సిగ్నల్‌ సరిగ్గా లేదు..!

26 Dec 2025
తెలంగాణ

January 2026 Holidays : స్కూళ్లు,కాలేజీలకు ఫుల్ జాలీ.. జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..

విద్యార్థులకు నిజంగా పండగ వాతావరణమే కనిపించనుంది. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా భారీ సెలవులు రానున్నాయి.

26 Dec 2025
భారతదేశం

RTC Employee: మెడికల్‌ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గుడ్‌న్యూస్ ప్రకటించింది.

26 Dec 2025
భారతదేశం

AP Government: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన శుభవార్త అందింది.

22 Dec 2025
భారతదేశం

Kandula Durgesh: ఉగాదికి నంది అవార్డులు,నంది నాటకోత్సవాలు : కందుల దుర్గేష్

తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Andhra Taxi App:  ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ప్రారంభం.. తక్కువ ధర, సురక్షిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు అడుగులు వేస్తోంది.

21 Dec 2025
తెలంగాణ

Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

20 Dec 2025
అమరావతి

Andhra Pradesh: కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన.. అమరావతికి కొత్త చిహ్నం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాల వెంట నేరుగా అనుసంధానించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు సక్రమమైన ప్రణాళికపై ఫోకస్ పెట్టారు.

18 Dec 2025
భారతదేశం

Andhra News : వండర్‌లా విశాఖకు.. ఇమాజికా వరల్డ్‌ తిరుపతికి

పర్యాటక రంగమే ఏపీకి తొలి ప్రాధాన్య రంగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

18 Dec 2025
భారతదేశం

Andhra news: ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు.. ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు

పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ఆంధ్రప్రదేశ్'లో కీలక అడుగు పడింది.

16 Dec 2025
భారతదేశం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో కొత్త జోనల్, స్థానికత విధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.

16 Dec 2025
భారతదేశం

Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న స్వయంప్రతిపత్తి కలిగిన అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్, సిస్టమ్స్ అభివృద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

15 Dec 2025
మేఘాలయ

IRCTC: ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఆర్‌సీటీసీ మేజికల్ మేఘాలయ టూర్.. అద్భుతమైన ప్రకృతి సొగసులను చూసేయండి!

IRCTC 'Magical Meghalaya Ex. Visakhapatnam' టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను, సాంస్కృతిక ప్రదేశాలను చూడవచ్చు.

15 Dec 2025
భారతదేశం

Andhra Pradesh: ఏపీలోని కౌలు రైతులకు శుభవార్త.. రూ.లక్ష వరకు తక్కువ వడ్డీ రుణాలు

ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేస్తున్న కౌలు రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, ముఖ్యంగా అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.

15 Dec 2025
భారతదేశం

Andhra: ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి.. పూర్తయిన పనులకూ కొత్త నిబంధన.. కాంట్రాక్టర్ల ఆందోళన

ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం రూ.50 లక్షలు మించకూడదని కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది.

13 Dec 2025
భారతదేశం

Kusuma Krishnamurthy: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు.

13 Dec 2025
భారతదేశం

Andhra Pradesh: విద్యార్థులకు స్కూల్ కిట్లు.. రూ.830.04 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

13 Dec 2025
భారతదేశం

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027 తేదీలు ఖరారు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం

గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

11 Dec 2025
భారతదేశం

Andhra news: ఏపీ కేబినెట్‌ సమావేశం.. అమరావతిలో కొత్త భవనాల నిర్మాణానికి కేబినెట్ అంగీకారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపారు.

10 Dec 2025
భారతదేశం

Andhra Pradesh: రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌.. కొత్త పాలసీ ప్రవేశపెట్టిన  ఏపీ ప్రభుత్వం  

వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌లోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

09 Dec 2025
భారతదేశం

Andhra News: పంట అవశేషాలను తగులబెట్టకండి.. రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

పంట కోత అనంతరం మిగిలే అవశేషాలను నిప్పంటించి కాల్చకుండా, వాటిని మట్టిలో కలిపేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.

08 Dec 2025
భారతదేశం

Andhra News: పోర్టులకి 100 కి.మీ.ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు.. రూ.10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు

ఏపీ తీరం వెంట ఉన్న ఓడరేవుల పరిసర ప్రాంతాల్లో పీపీపీ విధానంలో మొత్తం 8 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

05 Dec 2025
భారతదేశం

Scrub Typhus: ఐదుకు చేరిన 'స్క్రబ్‌ టైఫస్‌' మృతులు.. రాష్ట్రమంతటా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి

శరీరంపై ఏదో కుడితే అది దోమో లేక చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు.

05 Dec 2025
భారతదేశం

AP Govt Holidays 2026 List: ఆంధ్రప్రదేశ్ 2026 సెలవుల క్యాలెండర్: పబ్లిక్ & ఆప్షనల్ హాలిడేస్ పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరం కోసం పబ్లిక్‌ మరియు ఆప్షనల్ సెలవుల క్యాలెండర్‌ను గురువారం, డిసెంబర్ 4న ప్రకటించింది.

05 Dec 2025
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ ఫీజులు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.