జమ్ముకశ్మీర్: వార్తలు
Jammu: సుంజ్వాన్ ఆర్మీ బేస్ సమీపంలో ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో, జమ్మూలోని పెద్ద ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి జరిగింది.
Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ-కుప్వారాలో మూడు చోట్ల ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మూడు వేర్వేరు ఆపరేషన్లలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
Village Defence Guards: రాజౌరిలో అనుమానాస్పద కదలికలు.. కాల్పులు జరిపిన గ్రామ రక్షణ గర్డ్స్
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో సోమవారం రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన గ్రామ రక్షణ గార్డ్స్ (VDG) బృందం కాల్పులు జరిపింది.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మూడో జాబితాను విడుదల చేసింది. రెండు, మూడో దశ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
#Newsbytesexplainer: కాశ్మీర్‌లో ఎన్నికలు.. ఢిల్లీలో ఓటింగ్.. కేవలం కాశ్మీరీ పండిట్‌లకు మాత్రమే ఈ ప్రత్యేక సౌకర్యం ఎందుకు లభిస్తుందో తెలుసా?
పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న తొలి ఎన్నికలు ఇవి.
BJP: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన కొత్త జాబితా విడుదల చేసిన బీజేపీ
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన సవరించిన జాబితాను బీజేపీ విడుదల చేసింది.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వచ్చే నెలలో జమ్ముకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 44 పేర్లు ఉన్నాయి.
J&K Assembly polls: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుకు కాంగ్రెస్ సై
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని JKNC చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
JK Earthquake: జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, బారాముల్లా ప్రాంతాల్లో మంగళవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది.
Cloud Burst: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వ్యక్తి మృతి .. ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం ఉదయం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
Encounter : జమ్ముకాశ్మీర్‌లోని దోడాలో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు.
Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు విడుదల.. రూ.5 లక్షల రివార్డ్స్ ప్రకటించిన పోలీసులు
జమ్ముకశ్మీర్ లో ఈ మధ్య ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి.
జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య జరిగిన ఈ భీకరపోరులో ఓ సైనికుడు వీరమరణం పొందాడు.
Pathankot: పఠాన్‌కోట్‌లో అనుమానాస్పద వ్యక్తులు..జమ్ముకశ్మీర్‌లో పోలీసులు అలెర్ట్
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లు వార్తల నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌లో భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని సైనిక పాఠశాలలను మూసివేసింది.
Encounter: కుప్వారాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం.. జవాన్ కి గాయలు
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని లోలాబ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Budget 2024: జమ్ముకశ్మీర్‌కు రూ. 42,277.74 కోట్లు
2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రూ.42 వేల 277 కోట్ల బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Jammu: రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఒక సైనికుడికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలోని గుంధా ఖవాస్ ప్రాంతంలోని కొత్త ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Jammu Kashmir: దోడాలో మళ్లీ ఎన్‌కౌంటర్.. కస్తిగర్ ప్రాంతంలో ఒక సైనికుడికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా కస్తిఘర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ మేరకు గురువారం పోలీసులు సమాచారం అందించారు.
#NewsBytesExplainer: జమ్ములో పెరుగుతున్న ఉగ్రదాడులు.. నిపుణులు ఏమి చెబుతున్నారు?
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
Kashmir Tigers: కాశ్మీర్ టైగర్స్ ఎవరు..? తీవ్రవాద దాడుల వెనుక వీరి పాత్ర
జమ్ముకశ్మీర్‌లో జరిగిన దోడా ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించినందుకు కాశ్మీర్ టైగర్స్-పాకిస్తాన్-మద్దతుగల జైష్-ఎ-మొహమ్మద్ యొక్క షాడో గ్రూప్-బాధ్యత వహించింది.
Jammu and Kashmir: జమ్ములో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్.. నలుగురు జవాన్లు వీరమరణం
జమ్ములోని దోడా ప్రాంతంలో భారత సైన్యం,ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 1 అధికారి సహా 4 మంది సైనికులు వీరమరణం పొందారు.
Kathua terror attack: జమ్ములో హింసాకాండ పెరగడం వెనుక ఆంతర్యం ఏమిటి?
జూలై 8న జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఒక గ్రామం గుండా వెళుతున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
J&K : దోడాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
J&K: కథువా ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం.. ఐదు రోజుల్లోనే రెండో దాడి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణమైన ఉగ్రదాడికి పాల్పడ్డారు, అందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Jammu and Kashmir: కతువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ వాహనాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. సైన్యం ప్రతీకార చర్యతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
Jammu and Kashmir : కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం
గత కొన్ని రోజులుగా తరచూ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరగడం సర్వ సాధారణం అయిపోయింది.
Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం
లడఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా పెను ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Jammu and Kashmir: యూరీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశారు. దీంతో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈరోజు అంటే గురువారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు.
JammuKashmir: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఒక పోలీస్ అధికారికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య అడపాదడపా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బుధవారం బారాముల్లాలో కాల్పులు జరిగినట్లు సమాచారం.
Jammu and Kashmir: అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలపై హోం మంత్రి సమీక్ష
జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించనున్నారు.
Kathua attack: సిఆర్‌పిఎఫ్ జవాన్ తో సహా ఇద్దరు ఉగ్రవాదుల మృతి
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ మరణించగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Jammu's Doda: జమ్ములోని దోడాలో ఆర్మీ పోస్ట్‌పై దాడి.. ఆరుగురికి తీవ్రగాయాలు
జమ్ముకశ్మీర్‌లో మంగళవారం అర్థరాత్రి, జమ్మూ డివిజన్‌లోని ఛత్రగలన్ టాప్ జిల్లాలో ఆర్మీ, పోలీసుల ఉమ్మడి బ్లాక్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.
J&K Bus Attack: జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి.. బాధ్యత వహించిన రెసిస్టెన్స్ ఫ్రంట్
జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో యాత్రికుల బస్సుపై ఆదివారం జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది.
J&K bus attack: జమ్ముకశ్మీర్ బస్సు దాడి.. దర్యాప్తు ప్రారంభించిన NIA
జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాణిస్తున్నబస్సుపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
JammuandKashmir: జమ్ముకశ్మీర్‌లో బస్సును టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. గుంతలో పడిన బస్సు.. 8 మంది మృతి
Jammu Accident: జమ్ములో పెను ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి, 69 మందికి గాయాలు
జమ్ము-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.
Pak drone: భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం
భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ లు కలకలం రేపాయి. పూంచ్ జిల్లాలోఇవాళ ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది (BSF) గుర్తించాయి.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో కాల్పులు.. గాయపడిన ఇద్దరు ఆర్మీ జవాన్లు
జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తాజా కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు.
Jammu and Kashmir : శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం.. జీలం నదిలో పడవ బోల్తా.. 6 గురి మృతి
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం శ్రీనగర్ నగర శివార్లలోని జీలం నదిలో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.