LOADING...

జమ్ముకశ్మీర్: వార్తలు

22 Oct 2024
ఎన్ఐఏ

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..! 

జమ్ముకశ్మీర్‌లో పోలీసులు భారీ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టారు. వరుసగా నిర్వహించిన సోదాల్లో కొత్తగా ఏర్పాటైన ఉగ్రగ్రూప్ తెహ్రీక్ లబైక్ యా ముస్లీమ్ (TLM)ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

22 Oct 2024
చైనా

Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ

జమ్ముకశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లా సోన్‌మార్గ్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో జరిగిన దాడి ఉగ్రవాదుల కారణంగా ఆదివారం రాత్రి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని వైద్యుడిని, వలస కార్మికులను చంపిది మేమే.. TRF ప్రకటన

జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఆదివారం జరిగిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు చనిపోయిన ఘటనకు పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ప్రకటించాయి.

20 Oct 2024
భారతదేశం

International Marathon: మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..

ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్‌లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.

J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..

జమ్ముకశ్మీర్ కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది.

Jammu Kashmir Portfolios: పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం.. ఎవరెవరికి ఏఏ శాఖలంటే..? 

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం శాఖలను కేటాయించారు.

Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్ 

జమ్ముకశ్మీర్‌ కొత్త ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేబినెట్‌ రాష్ట్ర హోదా పునరుద్దరణకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.

16 Oct 2024
కాంగ్రెస్

Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది!

జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి కాంగ్రెస్ అయిష్టత చూపిస్తున్నట్లు సమాచారం. బయటి నుండి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..  

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

14 Oct 2024
నాసా

Kashmir Valley: కశ్మీర్ లోయలో ఒకప్పుడు మంచినీటి సరస్సు.. ఎవ్వరూ నివసించేలేదనడానికి..  నాసా చెబుతున్న సాక్ష్యాలు ఇవే!

భూమిపై ఉన్న ఎన్నో ప్రకృతి అందాల్లో కాశ్మీర్‌ ఒకటి. ప్రతి ఏడాది చాలా మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.

14 Oct 2024
భారతదేశం

President's rule: జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి మార్గం సుగమం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

09 Oct 2024
ఇండియా

Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి 

జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు ఆర్మీ జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

08 Oct 2024
ఇండియా

Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎం పదవి ఒమర్‌దే.. ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (NC) పార్టీ దూసుకెళ్తోంది.

08 Oct 2024
హర్యానా

Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌

హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేశాయి.

08 Oct 2024
భారతదేశం

Iltija Mufti: జమ్ముకశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి 

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి చెందారు.

08 Oct 2024
భారతదేశం

Omar Abdullah: జమ్ముకశ్మీర్ లో ఆధిక్యంలో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌..సెల్ఫీ పోస్టు చేసిన ఒమ‌ర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.90 స్థానాలున్న రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం,ఎన్‌సీ,కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది.

08 Oct 2024
హర్యానా

Election Results: హర్యానాలో హోరాహోరీ .. జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి జోరు

హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మంగళవారం కొనసాగుతోంది.

08 Oct 2024
కాంగ్రెస్

Jammu Kashmir Elections: నామినేటెడ్‌ ఎమ్మెల్యే నియామకంపై చర్చ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏవీ?

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు చర్చనీయాంశంగా మారారు.

08 Oct 2024
హర్యానా

Election Results: కాంగ్రెస్‌ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆధిక్యం

హర్యానా,జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల (Election Results) కౌంటింగ్‌ మంగళవారం జరుగుతోంది.

08 Oct 2024
బీజేపీ

Farooq Abdullah: బీజేపీని అడ్డుకునేందుకు పొత్తులకైనా సిద్ధం.. ఫరూఖ్ అబ్దుల్లా

బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు, ఎన్నికల ఫలితాల అనంతరం 'వ్యూహాత్మక పొత్తు' కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి) సిద్ధంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.

08 Oct 2024
హర్యానా

Elections Results: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. దీని కోసం ఎన్నికల కమిషన్‌ విస్తృత ఏర్పాట్లు చేసింది.

07 Oct 2024
భారతదేశం

Jammu and Kashmir Elections 2024: జమ్ముకశ్మీర్'లో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు? 

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపు తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి.

05 Oct 2024
శ్రీనగర్

Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన 

1990లో కశ్మీర్‌ వేర్పాటువాద ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యాసిన్ మాలిక్‌ ఇప్పుడు తాను మారిపోయినట్లు ప్రకటించారు.

05 Oct 2024
భారతదేశం

Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

01 Oct 2024
పోలింగ్

Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

30 Sep 2024
భారతదేశం

JK Polls: రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్.. పోలింగ్ సెంటర్ల దగ్గర బలగాలు మోహరింపు

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది.

Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి వీరమరణం పొందిన కానిస్టేబుల్‌

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. కశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. పీఓకేను భారత్లో విలీనం చేస్తాం..

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయడానికి నిశ్చయించారని ఆయన ప్రకటించారు.

25 Sep 2024
భారతదేశం

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాల్లోని 26 నియోజక‌వ‌ర్గాల్లో ప్రారంభమైంది.

25 Sep 2024
ఎన్నికలు

J&K: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది.

18 Sep 2024
ఎన్నికలు

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం.. మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్

పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జమ్ముకశ్మీర్‌లో నేటి నుండి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.

J&K Assembly Poll:జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం 

జమ్ముకశ్మీర్‌లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.నేడు కేంద్ర పాలిత ప్రాంతంలో మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది.

16 Sep 2024
అమిత్ షా

Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జమ్ముకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదంలోకి నెట్టాలని చూస్తున్నాయి: అమిత్ షా

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.

Narendra Modi: జమ్మూ కాశ్మీర్‌ని ఆ మూడు పార్టీలు నాశనం చేశాయి : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జమ్ముకశ్మీర్ లోని దోడాలో పర్యటించారు.

Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాలో ర్యాలీ చేపట్టనున్న మోదీ.. కారణమిదే!

జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని ఇచ్చాయి.

14 Sep 2024
భారతదేశం

Kashmir Encounter: క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు సైనికులు వీరమరణం

జమ్ముక‌శ్మీర్‌లోని కిష్ట‌వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.

JammuKahmir: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం  

జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు.

10 Sep 2024
అత్యాచారం

Indian Air Force: మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం

జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక దళం స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా ఉన్న ఓ అధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడనని మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

09 Sep 2024
భారతదేశం

J&K: జమ్ముకశ్మీర్‌ నౌషేరాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. నౌషెరాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.

06 Sep 2024
అమిత్ షా

JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా 

పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.