జమ్ముకశ్మీర్: వార్తలు
Vande Bharat train: కాశ్మీర్‌కు మొదటి వందేభారత్ రైలు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వందే భారత్ రైల్వే సర్వీసు తొలిసారి కశ్మీర్ లోయ (Kashmir Valley)లో అందుబాటులోకి రానుంది.
India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్ మరోసారి వార్నింగ్
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దూషించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.
Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.
Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది.
Earthquake: కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం..లడఖ్,జమ్మూ కాశ్మీర్ అంతటా ప్రకంపనలు
హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది.హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది.
Avalanche: భారీ హిమపాతంతో నిండిపోయిన జమ్ము.. వైరల్ అవుతున్న వీడియో
జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో బుధవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jammu Kashmir: రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు.సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు.
Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు
మరో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు.
LOC : ఎల్ఓసీ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఐదుగురు సైనికులు మృతి
భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్‌లో నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం కూడా పా ఎదురు కాల్పులు జరిపింది.
Omar Abdullah: కొట్టుకుంటూ ఉండండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుతోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి హమాస్.. అప్రమత్తమైన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు
ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Rajouri: రాజౌరిలో మిస్టరీ మరణాలు.. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదన్న కేంద్రమంత్రి..
జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాజౌరీ జిల్లాలో మిస్టరీ మరణాలు తీవ్ర కలవరానికి కారణమవుతున్నాయి.
Rajouri: చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం
అంతుచిక్కని వ్యాధి కారణంగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందారు.
Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్ షా కీలక అదేశాలు
జమ్ముకశ్మీర్‌లోని బుధల్ గ్రామంలో మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామం అంతుచిక్కని మరణాల కారణంగా భయభ్రాంతులకు గురవుతోంది.
Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దులో ల్యాండ్ మైన్ పేలుడు.. ఆరుగురు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద మంగళవారం జరిగిన ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు.
Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్ముకశ్మీర్ గందర్బల్ జిల్లాలో జెడ్-మోర్ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీ 12వసారి జమ్ము కాశ్మీర్‌ను సందర్శించనున్నారు.
Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్ ప్రారంభం
జమ్ముకశ్మీర్‌లో గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.
Army truck: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Year Ender 2024: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కి ఎలాంటి అవకాశాలు ఉండనున్నాయి
మరి కొద్దీ గంటలలో 2024 ముగియనుంది,2025 కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కాలంలో, మనం గత ఏడాది జరిగిన ముఖ్యమైన సంఘటనలను స్మరించుకుంటూ, ప్రత్యేకంగా 2024 లో జమ్ము కాశ్మీర్ గురించి చర్చిద్దాం.
Heavy Snowfall: జమ్మూ కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తుండగా, జనవరి 2 వరకు దీని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Snowfall: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం వల్ల రవాణా సమస్యలు.. నిలిచిపోయిన 2వేల వాహనాలు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం తీవ్ర చలితో వణుకుతోంది.
Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్
జమ్ముకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) రాష్ట్రంలోని పూంఛ్ (Poonch) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
Jammu and Kashmir: జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యేలు
జమ్ముకశ్మీర్‌లో (Jammu and Kashmir) కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా, ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు (MLA) తొలి నెల వేతనం అందుకోలేదని సమాచారం.
West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో ఒక అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు.
Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు
1999లో జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లో చోటు చేసుకున్న భీకర యుద్ధం భారతీయులకు చిరస్మరణీయం.
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 5 మంది ఉగ్రవాదులు హతం.. ఇద్దరు సైనికులుకు గాయాలు
జమ్ముకశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో కదలిక చెందింది. కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Omar Abdullah: ఎన్నికల్లో ఓడినప్పుడే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదు
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Snowfall: జమ్ము కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు వర్షం.. ఎంజాయ్ చేస్తున్న స్థానిక ప్రజలు, పర్యాటకులు..
జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు వర్షం కురుస్తుండగా, బారాముల్లా, సోనమార్గ్, బందిపోర వంటి అనేక ప్రాంతాలు తెల్లటి మంచు పరుచుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి.
Pahalgam: విదేశాల్లో ఉన్న అనుభూతిని కలిగించే పహల్గామ్.. ఇక్కడికి వెళితే వెనక్కి రావాలనిపించదు
వేడి వాతావరణం ఉన్న చోటుల నుంచి చల్లటి ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటే పహల్గామ్ ఒక చక్కటి ఆప్షన్.
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. అరుపులు, తోపులాటలు..గందరగోళం
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఈ రోజు మరోసారి గందరగోళం నెలకొంది.
Jammu-Kashmir: ఆర్టికల్ 370పై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో యుద్ధవాతావరణం
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.
Srinagar: టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు
జమ్ముకశ్మీర్, శ్రీనగర్‌లోని ఫ్లీ మార్కెట్‌లో ఉన్న పర్యాటక శాఖ రిసెప్షన్ సెంటర్ (టిఆర్‌సి)పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు.
Encounter: అనంత్‌నాగ్, శ్రీనగర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య రెండు వేర్వేరు చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి.
Quicksplained: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన ఫాంటమ్.. 'నిజమైన హీరో'
జమ్ముకశ్మీర్ సుందర్బనీ సెక్టార్లోని అసన్ సమీపంలో సోమవారం ఉదయం ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ శునకం ఫాంటమ్ ప్రాణాలు కోల్పోయింది.
Jammu Kashmir: అఖ్నూర్ ఎల్‌ఓసీ సమీపంలో ఆర్మీ అంబులెన్స్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
ఈ రోజు ఉదయం 7 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ శివాలయం సమీపంలోని బట్టల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు.
Kulgam: జమ్ముకశ్మీర్ లో ఆర్మీ వాహనం బోల్తా.. ఒక సైనికుడు మృతి.. తొమ్మది మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.
J&K: జమ్ముకశ్మీర్'లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు సైనికులకు గాయలు
జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)కి సమీపంలోని గుల్‌మార్గ్‌లోని బోటాపాత్ర్‌లోని నాగిన్ ప్రాంతం సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.