జమ్ముకశ్మీర్: వార్తలు

జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు గాయాలతో మరణించాడని అధికారులు తెలిపారు.

జమ్ము కశ్మీర్‌: పాక్ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు BSF జవాన్లు, పౌరులు 

జమ్ముకశ్మీర్ లోని ఆర్నియా,సుచేత్‌ఘర్ సెక్టార్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి ఐదు భారత పోస్టులపై గురువారం రాత్రి పాకిస్థాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది,ఒక పౌరుడు గాయపడ్డారు.

జమ్ము:పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు..ఇద్దరు బీఎస్ఎఫ్  సిబ్బందికి తుపాకీ గాయాలు

జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు సిబ్బందికి తుపాకీ గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.

Jammu and Kashmir: షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌; ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం 

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ 

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

04 Oct 2023

లద్దాఖ్

LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు 

లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ)- కార్గిల్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్ 

జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్

దాయాది దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ముకశ్మీర్‌పై మరోసారి దాని అక్కసును వెల్లగక్కింది. అయితే పాక్‌కు భారత్ అదేస్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.

17 Sep 2023

ఆర్మీ

ఐదో రోజూ కొనసాగుతున్న అనంతనాగ్‌ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భారత సైన్యం

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి.

జమ్మూకశ్మీర్: బారాముల్లాలో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ లో శనివారం భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఉగ్రదాడిలో మరణించిన కల్నల్‌కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా..

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారిలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు.

The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్‌ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే.. 

'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.

Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం పొందాడు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం మరణాలు నాలుగుకు చేరుకున్నాయి.

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.

జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది,జవాన్ మృతి

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించగా, ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 

జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

జమ్ముకశ్మీర్‌ లో అనుమానాస్పద పేలుడు పదార్థం ..ధ్వంసం చేసిన బాంబ్ స్క్వాడ్  

జమ్ముకశ్మీర్‌లోని పట్టన్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు ఐఈడీ లాంటి వస్తువును గుర్తించడంతో శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు 

ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం 

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా, ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

ఆర్టికల్ 370: పాక్ అనుకూల నినాదాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు సుప్రీంలో షాక్ 

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ 15వ రోజున, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మహ్మద్ అక్బర్ లోనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ కేంద్రం అఫిడవిట్‌ను కోరింది.

ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను తొలగించింది: ప్రధాన న్యాయమూర్తి

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు.

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు 

పాఠశాల విద్యా శాఖలోని సీనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది.

జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

17 Aug 2023

బీజేపీ

జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ 

దేశంలోని పరిస్థితులపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.

30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు 

దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 4, 1989న హత్యకు గురైన హైకోర్టు న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్య కేసును జమ్ముకశ్మీర్ పోలీస్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) పునర్విచారణ చేపట్టింది.

Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లోని దేగ్వార్ టెర్వాన్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.

05 Aug 2023

ఆర్మీ

Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.

శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం శ్రీనగర్‌ నుంచి బారాముల్లా వెళ్లే జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.

Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఓ భారత ఆర్మీ జవాను కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం సాయంత్రం నుంచి జవాన్ కనిపించకుండా పోయినట్లు బంధువులు తెలిపారు.

19 Jul 2023

ఐఎండీ

IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం

మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.

J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో పూంచ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

10 Jul 2023

భూకంపం

జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా భంఘ్రూ గండోహ్ గ్రామం సమీపంలో బస్సు పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది.

జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌

వేల సంవత్సరాల జమ్ముకశ్మీర్ చరిత్రను ప్రదర్శించే ఒక ఎగ్జిబిషన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) ఏర్పాటు చేస్తోందని హిందూస్థాన్ టైమ్స్ నివేదించింది.

యూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా

కాంగ్రెస్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో భారీఎత్తున కుంభకోణాలు జరిగినట్లు చెప్పారు.

జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో శుక్రవారం భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య శుక్రవారం హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం 

సరిహద్దు ప్రాంతమైన కుప్వారా జిల్లాలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.