LOADING...

పశ్చిమ బెంగాల్: వార్తలు

West Bengal: మే 9న బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం.. బీజేపీ కీలక నిర్ణయం

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

West Bengal: పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఒక మహిళ సాధించిన విజయం ఆసక్తికరంగా మారింది.

05 May 2026
తమిళనాడు

Vote Share: ఐదు రాష్ట్రాల ఓట్ల శాతంలో ముందంజలో ఎవరు? పట్టిక ఇదిగో

దేశమంతటా ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.

West Bengal: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆర్జీకర్ మృతురాలి తల్లి విజయం

ఆర్జీకర్ ఆసుపత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ వైద్యురాలి తల్లి రత్నాదేవనాథ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

Mamata Banerjee: భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా ఓటమి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మలుపు చోటుచేసుకుంది.

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన బీజేపీ.. స్పందించిన ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కొత్త అధ్యాయం ఆరంభమైంది.

West bengal: దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన కమలం

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీగా పేరుగాంచిన మమతా బెనర్జీ కంచుకోటను భారతీయ జనతా పార్టీ (భాజపా) బద్దలుకొట్టింది.

PM Modi: ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి మోదీ.. కార్యకర్తలకు సందేశం

పోలింగ్ ఫలితాల ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా మారుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లనున్నారు.

Chaos in Bengal: బెంగాల్‌లో హింస.. ఆసన్సోల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. కుర్చీలు, వాహనాల ధ్వంసం

పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Mamatha Benarjee: సర్‌' పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలించింది మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.

West Bengal: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓటమి దిశగా టీఎంసీ అడుగులు.. దీదీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే..!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దాదాపు పదేళ్లకు పైగా ఆధిపత్యం కొనసాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది.

04 May 2026
భారతదేశం

West Bengal: బెంగాల్ ఎన్నికల వేళ కఠిన ఆంక్షలు.. విజయోత్సవ ర్యాలీలకు 'నో'

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది.

West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మెజారిటీ దాటేసిన కమలం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ దూకుడు ప్రదర్శిస్తోంది.

04 May 2026
కేరళ

Assembly Election Results Trends: అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాల ట్రెండ్స్ విడుదల.. ఎక్కడ ఎవరు ముందంజలో?

కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

04 May 2026
భారతదేశం

Assembly Election Results: బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు.. గత ఎన్నికల్లో ఎవరిది ఆధిపత్యం?

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? తమిళనాడులో డీఎంకే మరోసారి గెలుపు పతాకం ఎగురవేస్తుందా? కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? వంటి కీలక ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానాలు లభించనున్నాయి.

Mamata: పశ్చిమ బెంగాల్‌లో ఉత్కంఠ వాతావరణం.. ఓట్ల లెక్కింపుకు ముందు మమతా తీవ్ర ఆరోపణలు

పశ్చిమ బెంగాల్'లో అధికారాన్ని ఎవరు చేపట్టబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.

Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు.. కీలక రాష్ట్రాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో, కేంద్ర అధికార కూటమిపై విపక్షాలు విసిరిన విమర్శలు ఎంత మేరకు ప్రభావం చూపాయో సోమవారం తేలనుంది.

Repolling in Falta: ఫల్టా నియోజకవర్గంలో పోలింగ్ రద్దు.. మే 21న మళ్లీ ఓటింగ్

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌ను ఎన్నికల సంఘం పూర్తిగా రద్దు చేసింది.

02 May 2026
భారతదేశం

Supreme Court: మమతకు బిగ్ షాక్.. ఈసీ సర్క్యులర్‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తలెత్తిన వివాదంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

01 May 2026
భారతదేశం

Bangladesh: బీజేపీ గెలిస్తే పరిస్థితి ఏంటీ..? బెంగాల్ ఫలితాలపై బంగ్లాదేశ్ ఆందోళన!

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలపై కేవలం భారత్‌లోనే కాకుండా పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కూడా ఆసక్తి నెలకొంది.

Mamata Banerjee: ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగితే సహించం.. మమతా స్ట్రాంగ్ వార్నింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

29 Apr 2026
ఎన్నికలు

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఐదు రాష్ట్రాల్లో ఆధిపత్యం ఎవరిది?

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి.

29 Apr 2026
భారతదేశం

BJP: పోలింగ్ కేంద్రాల్లో కనిపించని కమలం గుర్తు.. భాజపా ఆగ్రహం.. స్పందించిన ఈసీ

పశ్చిమ బెంగాల్‌లో బుధవారం రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.

West Bengal: నేడే బెంగాల్‌ తుది దశ పోరు.. 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి.

West Bengal: బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థి ఇంటి వద్ద కాల్పులు, బాంబుల మోత

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 29న జరగనున్న రెండో విడత పోలింగ్‌కు ముందు రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

24 Apr 2026
భారతదేశం

Bengal Election: బెంగాల్‌లో పెరిగిన పోలింగ్‌ శాతం.. గెలుపు ఎవరిది?

పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

PM Modi: హుగ్లీ తీరంలో మోడీ సందడి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

23 Apr 2026
తమిళనాడు

Polling Percentage Details: తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే..?

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ కొనసాగుతోంది.

Murshidabad: బెంగాల్ ముర్షిదాబాద్‌లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Pm Modi: ప్రతి ఓటు విలువైనదే.. ఓటింగ్‌లో చురుకుగా పాల్గొండి: మోదీ

నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా, ప్రతి ఓటరు తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

23 Apr 2026
తమిళనాడు

Assembly Elections: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

పశ్చిమ బెంగాల్,తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

EC: ఈవీఎం బటన్‌పై గ్లూ,ఇంక్,పెర్ఫ్యూమ్ పై నిషేధం.. తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఈసీ హెచ్చరిక

తమిళనాడు,పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది.

21 Apr 2026
ఇండియా

India Heatwave 2026: వేడితో వణుకుతున్న భారత్‌.. ప్రపంచంలో టాప్‌-20లో 19 ప్రాంతాలు మనవే!

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.

I-PAC: ఈడీ చర్యల నేపథ్యంలో బెంగాల్‌లో కార్యకలాపాలు తగ్గించిన ఐప్యాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి ఉత్కంఠ తారస్థాయికి చేరుకున్న సమయంలో, తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహ సహాయం అందిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ తన కార్యకలాపాలను గణనీయంగా తగ్గించింది.

Mamata Banerjee : మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: మమతా బెనర్జీ ఆగ్రహం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vinesh Chandel: బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.

Supreme Court: ఓటు హక్కు భావోద్వేగం..'సర్‌'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

13 Apr 2026
అమిత్ షా

Amit shah: బెంగాల్‌ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

10 Apr 2026
భారతదేశం

Assembly Elections: బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీ మాస్టర్ ప్లాన్.. మహిళలకు రూ.3వేలు, యూసీసీ అమలు

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్‌ పత్ర' పేరుతో ఈ పత్రాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఆవిష్కరించారు.