పశ్చిమ బెంగాల్: వార్తలు

10 Mar 2024

లోక్‌సభ

TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.

06 Mar 2024

సీబీఐ

Sheikh Shahjahan: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌లో సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ అరెస్టు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Underwater metro: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్.. రేపు ప్రారంభం

India's 1st underwater metro service: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు

లైంగిక వేధింపులకు పాల్పడి, సందేశ్‌ఖాలీలో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

25 Feb 2024

బీజేపీ

West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Ration Scam: రేషన్ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో ఈడీ దాడులు 

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫోకస్ పెట్టింది.

7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్ 

వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్నారు.

Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత 

సినీ పరిశ్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత బెంగాలీ నటి శ్రీలా మజుందార్ (65)క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ED raids in West Bengal: భారీ భద్రత నడుమ..తృణమూల్ నేతపై మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ నివాసానికి చేరుకుంది.

Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలో విముఖత చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Bengal: ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయనందుకు.. యువకుడిని చంపి, మృతదేహాన్నికాల్చారు 

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి నిరాకరించినందుకు ఒక యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు.

municipal jobs scam: మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో బెంగాల్ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు  

మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసింది.

Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం 

కేంద్ర ప్రభుత్వం 'హిట్ అండ్ రన్‌'కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసింది.

Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ 

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Elephant Accident: బెంగాల్‌లో ఘోర విషాదం .. రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి 

పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో సోమవారం పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి.

West Bengal: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త విక్కీ జాదవ్(35) మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.

Bengal: భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య! 

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని వారి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల కుళ్ళిపోయిన మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.

13 Nov 2023

హత్య

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య 

పశ్చిమ బెంగాల్‌లో హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు టీఎంసీ నేత స్థానిక పంచాయతీ సభ్యుడు సైఫుద్దీన్ లష్కర్ సహా మరో వ్యక్తి హత్యకు గురయ్యారు.

12 Nov 2023

దీపావళి

Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం 

దీపావళి అనేది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది హిందువుల పండగైనా.. అన్ని వర్గాల ప్రజలు జరుపునే వేడుక. అయితే పండగ ఒకటే అయినా.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం

దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది.

Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

నగదుకు ప్రశ్న కేసులో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ కమిటీకి ఝలక్ ఇచ్చారు.

Jyotipriya Mallick: రేషన్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ 

ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి ఆరోపణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసినట్లు ANI నివేదించింది.

West Bengal: పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ దాడులు  

రేషన్ పంపిణీలో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఉదయం దాడులు ప్రారంభించింది.

14 Oct 2023

సీబీఐ

సిక్కిం, బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు

సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం భారీ నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను ఛేదించింది.

ప్రతిష్టాత్మక కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ

పశ్చిమ బెంగాల్​లో దుర్గాపూజ సహా కోల్​కతా ట్రామ్ కారు​ సేవలు ప్రారంభమై 150 ఏళ్లు పూర్తవుతున్నాయి.

07 Oct 2023

సిక్కిం

సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు 

సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది.

పశ్చిమ బెంగాల్‌: తీస్తా వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలి..ఇద్దరు మృతి  

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో తీస్తా నది వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలడంతో ఇద్దరు మరణించగా,మరో నలుగురు గాయపడ్డారు.

సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు  

మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు చేసింది.

UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?

ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.

26 Sep 2023

దిల్లీ

దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్

33ఏళ్ల వ్యాపారవేత్తను అపహరించి, అతని నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఎమ్మెల్యేలకు మమతా బెనర్జీ బంపర్ బొనాంజా.. ఒక్కొక్కరి జీతం దాదాపు రూ.40 వేలు పెంపు

పశ్చిమ బెంగాల్‌ ఎమ్మెల్యేలకు నెలకు రూ.40 వేల చొప్పున జీతం పెంచుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24పరగణాస్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.

12 Aug 2023

ఐఎండీ

IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ 

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.

పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.

2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి

దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్‌పై ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నివేదికను విడుదల చేసింది.

స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు

ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడ్డ ఆ తల్లిదండ్రులకు అమ్ముకునేందుకు ఏం దొరక్క చివరకు కన్నబిడ్డనే అమ్ముకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది.