పశ్చిమ బెంగాల్: వార్తలు
West Bengal: మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసిన కేసులో ఏడుగురి అరెస్టు
జూలై 19న పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని బమంగోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి, చిత్రహింసలకు గురిచేసిన వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన
బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన రాజకీయ జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన.. బీజేపీ మహిళా అభ్యర్థిని నగ్నంగా తిప్పారు
మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.
మమతా బెనర్జీ నివాసంలోకి తుపాకీతో చొరబడేందుకు వ్యక్తి యత్నం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఓ వ్యక్తి తుపాకితో చొరబడేందుకు ప్రతయ్నంచాడు. వెంటనే అప్రమ్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ సత్తా చాటుతోంది.
West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ మంగళవారం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు.
రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్
రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తృణముల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 24న బెంగాల్ లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి
పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.
West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి.
10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు
గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.
పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను పురుషుడిలాగా మారిపోవాలని అనుకుంటున్నట్లు సుచేతన భట్టాచార్య వెల్లడించారు.
ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు
మియాజాకి మామిడి పండు అంటే ఊదారంగులో కనిపిస్తుంది. కానీ ఈ మామిడికి ఉన్న డిమాండ్ వేరే ఏ మామిడికి లేదంటే నమ్ముతారా. కిలో మియాజాకి మామిడి పండ్లు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అంతకంటే కాదు.
భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే
'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 8న జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే పశ్చిమ బెంగాల్‌లోని థియేటర్లలో ఇప్పుడు సినిమాను ప్రదర్శించవచ్చు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి భద్రత పెంచుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు
మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే
కోల్‌కతా సహా బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్: పిడుగుపాటుకు 14మంది బలి
పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో పిడుగులు పడి దాదాపు 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.
అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సోమవారం హౌరాలో కలిశారు.
దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అదృశ్యమయ్యారని సోమవారం సాయంత్రం నుంచి ఆయన జాడ తెలియలేదని అతని కుమారుడు సుభార్గుషు రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.
శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఆదివారం నిర్వహించిన స్వామివారి ఊరేగింపులో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు.
ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం
కోల్‌కతాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను ఆదివారం ఆమె పొరుగింటికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పొరుగింటి వారి ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ
కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీతోనూ చేతులు కలపబోనని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం హ్యాక్ అయ్యింది. పార్టీ ఖాతా పేరు మార్పు, లోగోను హ్యాకర్లు మార్చారు.
Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G
భారతి ఎయిర్‌టెల్ పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, దుర్గాపూర్, దిన్హటా, అసన్సోల్, జల్పైగురి, డార్జిలింగ్‌తో సహా మరో 15 నగరాల్లో తన 5G సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించింది.
'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ హేమ మాలిని బుధవారం మండిపడ్డారు. అక్షేపణీయమైన పదాన్ని లోక్‌సభలో మహువా ఉపయోగించారని, నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడలని సూచించారు.
మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఈ క్రమంలో ఆ ఆహారం తిన్న 30 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మయూరేశ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత
కోల్‌కతాలోని రాజర్‌హట్‌లోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగిన జీ20మొదటి 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం 12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పారు. జీడీపీని అనేక రేట్లను పెంచినట్లు వెల్లడించారు.
టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం
అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారిపై కోల్‌కతా హైకోర్టు కోరడా ఝులిపించింది. తప్పుడు మార్గాల ద్వారా ఉద్యోగాలను పొందిన 59మందిని విధుల నుంచి తొలగించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్
పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది.
'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు.
తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ
కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు
అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.