పశ్చిమ బెంగాల్: వార్తలు
West Bengal: బీజేపీ నుంచి వెయ్యి కోట్ల ఆరోపణలు.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
Mamata Banerjee: రూ.15 లక్షలే చరాస్తులు.. ఆసక్తికరంగా మమత అఫిడవిట్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదాపు పదిహేనేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నప్పటికీ నిరాడంబర జీవనశైలితో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
Pm Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోదీ..
పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలక హామీలు ఇచ్చారు.
Mamata Banerjee: భవానీపుర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ..
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా మారింది.
Amit Shah: అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది.
Leander Paes: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.
West Bengal: బెంగాల్‌లో సంచలనం.. జుడిషియల్ అధికారుల నిర్బంధం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్!
పశ్చిమ బెంగాల్‌లో జుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
Mamata Banerjee: అధికారుల నిర్బంధం వివాదం.. బీజేపీపై మమత ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల అధికారులను అడ్డుకున్న ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
Most polarised state: బందీలుగా ఎస్‌ఐఆర్ అధికారులు.. కేంద్ర బలగాల మోహరింపుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
పోలింగ్‌కు సిద్ధమవుతున్నపశ్చిమ బెంగాల్'లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Leander Paes: అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి లియాండర్ పేస్.. బెంగాల్ రాజకీయాల్లో సంచలనం
అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Opinion Polls Survey: బెంగాల్‌లో మళ్లీ మమత హవా?.. తాజా సర్వే ఏం చెబుతోంది!
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.
Air India: 'పాన్ పాన్' అలర్ట్‌తో ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత.. ప్రయాణికుల్లో భయాందోళన
పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.
West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
BJP first list: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: 144 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల
పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వెంటనే భాజపా తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
ECI: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. ఇద్దరు కీలక అధికారుల బదిలీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
CEC Gyanesh Kumar: సీఈసీ గ్యానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో తొలగింపు నోటీసు.. తర్వాతి ప్రక్రియ ఏమిటి?
పార్లమెంట్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద రాజకీయ చర్చ మొదలైంది.
NITI Aayog: నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం లభించింది.
Earthquake: కోల్‌కతాలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది.
Holi 2026 : 2026లో హోలీ కోసం బెస్ట్ ప్రదేశాలు ఇవే!
2026లో హోలీ అంటే ఇక మీ కాలనీలో రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... డెస్టినేషన్ వైబ్ కూడా ముఖ్యం అంటున్నారు ట్రావెల్ లవర్స్.
Udaipur: రంగుల పండుగకు గ్లోబల్ క్రేజ్.. రాజస్థాన్ నగరాలకు టూరిస్టుల వెల్లువ
హోలీ పండుగ దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా టూరిజం రంగంలో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.
Holi 2026: రంగుల హోలీకి రాష్ట్రాల వారీగా ప్రత్యేక సంప్రదాయాలు
హోలీ అనేది రంగుల సంబరంగా గుర్తింపు పొందిన పండుగ.
Mamata Banerjee:కేరళ పేరు మార్పుకు ఆమోదం..'బంగ్లా' ప్రతిపాదన పెండింగ్‌లో ఉండటంపై మమతా బెనర్జీ ఆగ్రహం
కేరళ రాష్ట్రానికి సంబంధించిన పేరుమార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Udayanidhi Stalin: ఇండియా కూటమి నాయకత్వంపై చర్చలు.. డీఎంకే కీలక వ్యాఖ్యలు
విపక్షాల 'ఇండియా' కూటమిలో నాయకత్వ మార్పు అంశంపై (Opposition Leadership Row) కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
Mukul Roy: డిమెన్షియాతో పోరాడుతూ రాజకీయ 'చాణక్యుడు' ముకుల్ రాయ్ కన్నుమూత!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) ఇకలేరు.
Babur-named mosques: బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
EC: ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్,తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్?
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
Mamata Banerjee: బెంగాల్ SIR వివాదం.. నేడు సుప్రీంకోర్టు విచారణకు మమతా హాజరు అయ్యే సూచనలు
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈరోజు (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
PM Modi: 'నితిన్ నబిన్ నా బాస్, నేను బిజెపి కార్యకర్తను': ప్రధాని మోదీ
తన జీవితంలో మూడుసార్లు దేశ ప్రధాని కావడమే అతి పెద్ద గౌరవమని కాదు... 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడమే గొప్ప విజయమని కూడా కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Bharat Coking Coal IPO:భారత్ కోకింగ్ కోల్ ఐపీవో బంపర్ లిస్టింగ్.. ఇన్వెస్టర్లకు 96.5శాతం లాభాలు..
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు అదృష్టం కలిసి వచ్చింది.
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.
West bengal: పశ్చిమ బెంగాల్ లో అకస్మాత్తుగా కూలిన బొగ్గు గని.. శిథిలాల కింద పలువురు కార్మికులు!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ ప్రాంతంలో బొగ్గు గనిలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
Mamata Banerjee: కలకత్తా హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్.. కోల్‌కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చైర్‌పర్సన్ మమతా బెనర్జీ ఈ రోజు కోల్‌కతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Mohammed Shami: బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ.. మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల (Special Intensive Revision - SIR) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
PM Modi: దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్
పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పుర్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు.
Aroop Biswas: మెస్సీ కార్యక్రమంలో గందరగోళం... బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ కార్యక్రమం సందర్భంగా ఏర్పడిన గందరగోళ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించడంతో, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు.
Bengal SIR: పశ్చిమబెంగాల్‌లో 58 లక్షల ఓట్లు తొలగింపు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో సవరణలు చేపట్టింది.
Bengal SIR: పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా సవరణ: 58 లక్షల పేర్ల తొలగింపుకు సిద్ధం
పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.
Stray Dogs: వీధి కుక్కల రక్షణలో నవజాత శిశువు: నదియా ఘటన వైరల్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల కారణంగా చిన్నారులపై విషాదం కలిగించే వార్తలు వస్తున్న తరుణంలో, ఓ శిశువు కోసం వీధి కుక్కలు రక్షకులుగా మారిన ఘట్టం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
West Bengal: ఉద్యోగం ఇప్పించమంటూ ఎమ్మెల్యే కడుపుపై పిడిగుద్దులు.. కొట్టిన యువకుడు అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌పై ఆదివారం రాత్రి దారుణ దాడి జరిగింది.
Food poisoning: బెంగాల్‌లో విషాదం.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది విద్యార్థులకు అస్వస్థత
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపు 100 మంది విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.