వ్యాపారం: వార్తలు

02 Aug 2024

జొమాటో

Zomato: మళ్లీ పెరిగిన జొమాటో ఆదాయం.. ఈసారి రూ.253 కోట్లు

ఐదేళ్ల క్రితం ప్రారంభమైన జొమాటో కంపెనీ ఇప్పుడు వేల కోట్ల పైగా టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. తాజాగా త్రైమాసిక ఫలితాలను జొమాటో ప్రకటించింది.

02 Aug 2024

అమెరికా

Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్

అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది.

01 Aug 2024

పన్ను

పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్

పన్నును ఆలస్యంగా దాఖలు చేయడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ రవి అగర్వాల్ పేర్కొన్నారు.

Delta CEO: నష్టాలు రావడంతో మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తాం : డెల్లా సీఈఓ

క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ లో అంతరాయం కారణంగా తమకు $500 మిలియన్ల నష్టం వాటిల్లిందని డెల్టా ఎయిర్ లైన్స్ పేర్కొంది.

అమెజాన్ సైట్‌లో 4లక్షలకు పైగా నకలీ ఉత్పత్తులకు రీకాల్

US కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమీషన్ (CPSC) 400,000 కంటే ఎక్కువ ప్రమాదకరమైన ఉత్పత్తులను రీకాల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Rapido: రాపిడో యునికార్న్‌గా మారింది.. కొత్త రౌండ్‌లో ₹1000 కోట్ల నిధులను సమీకరించింది

రైడ్-హెయిలింగ్ స్టార్టప్ Rapido దాని ప్రస్తుత పెట్టుబడిదారు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలోని దాని తాజా సిరీస్ E ఫండింగ్ రౌండ్‌లో దాదాపు $120 మిలియన్లను (రూ. 1,000 కోట్లు) సేకరించింది.

Air India: ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న హనీవెల్

ప్రముఖ దిగ్గజ సంస్థ హనీవెల్ సోమవారం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Crowdstrike: క్రౌడ్ స్ట్రైక్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరికలు

క్రౌడ్‌స్ట్రైక్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ దాడి గురించి ప్రభుత్వంపై హెచ్చరికలు జారీ చేసింది.

24 Jul 2024

గూగుల్

Google :రికార్డు సృష్టించిన గూగుల్ క్లౌడ్.. మొదటిసారి $10B ఆదాయం

గూగుల్ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే యాప్. ప్రస్తుత కాలంలో గూగుల్‌కు మించిన యాప్ లేదు.

Salesforce: వారానికి 4 నుండి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు సేల్స్ ఫోర్స్ సమాచారం

ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో ఐటీ కంపెనీలు పడ్డాయి.

Mother Diary : FY25లో 17000 కోట్ల రూపాయల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్న మదర్ డెయిరీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే FY25లో మదర్ డెయిరీ తన వ్యాపారాన్ని 13 శాతం మేర రూ. 17000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Dal Chawal mutual Fund: 'దాల్-చావల్' ఫండ్స్ అంటే ఏమిటి, ఎడెల్వీస్ చీఫ్ ప్రకారం మీరు ఎందుకు పెట్టుబడి పెట్టాలి 

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గందరగోళానికి గురై భావోద్వేగాలకు లోనై తప్పుడు పెట్టుబడులు పెట్టే వారికి ఎడెల్వీస్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా కీలక సలహా ఇచ్చారు.

India's manufacturing : జూన్‌లో భారతదేశ తయారీ విస్తరిస్తుంది.. PMI 58.3కి పెరుగుదల సంకేతాలు

మే నెలలో మూడు నెలల కనిష్ట స్థాయి 57.5 నుంచి 58.3కి మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎమ్‌ఐ) పెరిగింది.

Warren Buffett : మీడియా మొఘల్ మృతి తదనాంతరం దాతృత్వానికి నీరాజనాలు, వారసులకు వీలునామా ప్రకటన 

93 ఏళ్ల బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫ్ఫెట్ తన మరణానంతరం తన సంపద కేటాయింపుపై ప్రభావం చూపే వీలునామాకు మార్పులను ప్రకటించారు.

JP Morgan Bond Index: JP మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లోకి ప్రవేశించిన భారతదేశం 

భారతదేశం అధికారికంగా J.P. మోర్గాన్ GBI-EM గ్లోబల్ సిరీస్ సూచీలలో భాగమైంది, ఈ చర్య దేశంలోకి $25-30 బిలియన్ల ప్రవాహానికి దారితీయవచ్చు.

Mazagon Dock: దూసుకు పోతున్న మజాగాన్ డాక్ షిప్‌ యార్డ్ షేర్లు 

భారతదేశపు అతిపెద్ద నౌకానిర్మాణ సంస్థ మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ స్టాక్‌లు 4% పెరిగాయి.

Quant Mutual Fund : ఫ్రంట్ రన్నింగ్ పై విచారణ సహకరిస్తామని కస్టమర్లకు హామీ ఇచ్చిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్ 

సందీప్ టాండన్ స్థాపించిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ఇన్ సైడర్ కి తెలిసి జరిగే ట్రేడింగ్ ను (ఫ్రంట్ రన్నింగ్ ) అంటారు.

Groww : మహిళా కస్టమర్ ఫిర్యాదుతో తప్పును సరిచేసుకున్న గ్రోవ్ ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్ 

ఒక మహిళా కస్టమర్ తన పెట్టుబడిని తప్పుగా ప్రాసెస్ చేశారని ఆరోపిస్తూ ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్, గ్రోవ్ మోసపూరిత విధానాలపై ఫిర్యాదు చేసింది.

JPMorgan: పదవీకాలం పూర్తి కాకముందే జెపి మోర్గాన్ ఇండియా CEO ప్రబ్దేవ్ సింగ్ రాజీనామా 

భారతదేశంలోని జెపి మోర్గాన్ చేజ్ & కో బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రబ్దేవ్ సింగ్ తన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేశారు.

Dell: US ఉద్యోగులలో సగం మంది ప్రమోషన్ కంటే.. ఇంటి నుండి పని చేయడానికే ఇష్టపడుతున్నారు

కరోనా సంక్షోభం సమయంలో, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం నుండి ఉపశమనం పొందారు.

India's first EV: భారతదేశపు మొట్టమొదటి EV, కొత్త-యుగం ఆటోమోటివ్ ETF వచ్చే వారం ప్రారంభం 

మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ ఎలక్ట్రిక్ వాహనాలు (EV), కొత్త-యుగం ఆటోమోటివ్ రంగానికి అంకితం చేయబడిన భారతదేశపు మొట్టమొదటి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF)ని ప్రారంభించినట్లు ప్రకటించింది.

OYO: 1,000 కోట్ల నిధుల సమీకరణకు OYO చర్చలు

OYO, ప్రముఖ భారతీయ హాస్పిటాలిటీ స్టార్టప్, ప్రస్తుతం సుమారు 1,000 కోట్లు ($120 మిలియన్లు) సేకరించడానికి విసృతంగా చర్చలు జరుపుతోంది.

M-cap: దేశంలోని టాప్ 5 అత్యంత విలువైన కంపెనీల మూల ధనం విలువ పెరుగుదల 

భారతదేశంలోని టాప్ 10 అత్యంత విలువైన సంస్థలలో ఐదు కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం గణనీయమైన పెరుగుదలను చూపింది.

Zepto $3.5 బిలియన్ల విలువతో $650 మిలియన్లను సేకరించనుంది

త్వరిత కిరాణా డెలివరీ ప్లాట్‌ఫారమ్ Zepto ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల నుండి దాదాపు $650 మిలియన్లను సేకరించేందుకు సిద్ధమైంది.

French AI startup Mistral:B ఫండింగ్ రౌండ్‌ను విజయవంతంగా ముగించిన మిస్ట్రల్ AI 

Mistral AI, పారిస్ ఆధారిత స్టార్టప్, జనరల్ క్యాటలిస్ట్ .. సిరీస్ B ఫండింగ్ రౌండ్‌ను విజయవంతంగా ముగించింది.

Ikea: ప్రతి కార్మికుడు నిష్క్రమించినప్పుడు ikea .. సిబ్బందిని నిలుపుకోవడం ఎలా నేర్చుకుందంటే 

Ikea ఇటీవలి బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, వేతనాలను పెంచడం, మరింత సౌలభ్యాన్ని అందించడం, స్టాఫ్ వర్క్‌ఫ్లోను సులభతరం చేయడం ద్వారా స్కై-హై ఎంప్లాయ్ టర్నోవర్ రేట్లను పరిష్కరించింది.

Foreign investors :విదేశీ పెట్టుబడిదారులు జూన్ లో 14,800 కోట్ల ఉపసంహరణ.. స్ధిరమైన సర్కార్ ఏలుబడితో లాభాలు

విదేశీ పెట్టుబడిదారులు జూన్ మొదటి వారంలో భారతీయ స్టాక్‌ల నుండి దాదాపు 14,800 కోట్లను ఉపసంహరించుకున్నారు.

PMI data: తయారీ రంగ వృద్ధి మూడు నెలల కనిష్ట స్థాయికి కారణాలు హీట్‌వేవ్ కావచ్చు: PMI డేటా 

భారతదేశ తయారీ రంగ వృద్ధి మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గి మేలో 57.5కి పడిపోయింది.

Sugar content guidelines: ఆహార పదార్థాల్లో చక్కెర ఎంత ఉండాలో నిపుణుల కమిటీ సూచనలు 

ఎవరైనా చక్కెరను ఎక్కువగా తీసుకుంటే అది అనేక వ్యాధులకు కారణం అవుతుంది.

Aditya Birla: ఆదిత్య బిర్లా మొత్తం మార్కెట్ విలువ 8,51,460.25 కోట్లు 

ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ విజయవంతంగా $100 బిలియన్ల మార్కును అధిగమించింది.

Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ కంపెనీ పై న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్ 

జాన్సన్ & జాన్సన్ (J&J)కంపెనీ ఉత్పత్తులపై మళ్లీ వివాదం రాజుకుంది. ఆ కంపెనీ ఉత్పత్తుల వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఈ సారి ఏకంగా న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Indian spices: ఎవరెస్ట్-MDHకి క్లీన్ చిట్ ఇచ్చిన FSSAI - భారతీయ సుగంధ ద్రవ్యాలలో క్యాన్సర్ కలిగించే అంశాలు లేవు 

ఫుడ్ రెగ్యులేటర్ FSSAI, భారతీయ మార్కెట్ల నుండి సుగంధ ద్రవ్యాల నమూనాలను పరీక్షించిన తర్వాత, క్యాన్సర్ కారక పదార్థం ఇథిలీన్ ఆక్సైడ్ (ETO) ఏ నమూనాలోనూ కనుగొనబడలేదు.

Swim Suits : భారత్ లో బికినిలకి డిమాండ్.. ప్రపంచ వ్యాప్తంగా 1.90 కోట్ల మార్కెట్

ప్రపంచంలోని వివిధ మార్కెట్లపై పరిశోధనలు చేసే వెబ్ సైట్ రిసెర్చ్ అండ్ మార్కెట్. కామ్ ప్రపంచ స్విమ్ వేర్ మార్కెట్ పై ఓ పరిశోధన చేసింది.

Rupert Murdoch marriage: 92 ఏళ్ళ వయస్సులో ఎంగేజ్మెంట్ .. త్వరలోనే ఐదవ పెళ్లి 

రూపర్ట్ ముర్డోక్ తన స్నేహితురాలు ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం చేసుకున్నారు. 92 ఏళ్ల ఈ వృద్ధుడు ఐదోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు.

Gautam Adani: దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని మించి ఆదాయం

సుప్రీం కోర్టు తీర్పుతో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద(Gautam Adani) అమాంతం పెరిగింది.

Electric two-wheelers: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని ఎత్తేసారా? ముగియనున్న ఫేమ్-2 గడువు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూవీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

22 Nov 2023

గూగుల్

Gmailలో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయడానికి సరికొత్త ఫీచర్ 

జీ మెయిల్(Gmail) ఆకౌంట్‌కు స్పామ్ ఈ మెయిల్స్ తెగ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.

Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు

ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీకి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత 

సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ నవంబర్ 14 బుధవారం కన్నుమూశారు.ఆయన వయసు 75.