Page Loader

వ్యాపారం: వార్తలు

08 Dec 2024
ఐపీఓ

IPO: ధన్ లక్ష్మి క్రాప్ సైన్స్ ఐపీఓ: మంచి గ్రోత్, ప్రైస్ బాండ్‌తో ఇన్వెస్టర్లకు ఆహ్వానం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం మరో ఆసక్తికర ఐపీఓ రానుంది.

06 Dec 2024
బిజినెస్

Myntra: క్విక్ కామర్స్‌లోకి మింత్రా.. 30 నిమిషాల్లో ఉత్పత్తుల డెలివరీ 

ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మింత్రా క్విక్‌ కామర్స్‌ రంగంలోకి ప్రవేశించింది.

03 Dec 2024
సిమెంట్

Cement Prices: సిమెంట్ ధరల పతనానికి కారణమిదే.. యెస్ సెక్యూరిటీస్ నివేదిక

సిమెంట్‌ ధరలు గత 5 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం తీవ్రమైన పోటీ అని 'యెస్ సెక్యూరిటీస్' పేర్కొంది.

30 Nov 2024
రిలయెన్స్

Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే? 

ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ ఇలా ప్రతీదాంట్లోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దూసుకుపోతోంది. రిలయెన్స్ గురించి ప్రతి చిన్న వార్త కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

30 Nov 2024
జొమాటో

Zomoto: జొమాటోలో కొత్త చిరునామా జోడించాలా? ఇది ఎలా చేయాలో తెలుసుకోండి 

ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌గా ప్రసిద్ది చెందిన జొమాటోలో మీరు చిరునామాను సులభంగా అప్డేట్ చేయడానికి లేదా కొత్త చిరునామాను జోడించడానికి అవకాశం కల్పిస్తోంది.

30 Nov 2024
ధర

Prices of Soaps: వినియోగదారులకు మరో ఎదురుదెబ్బ.. సబ్బులతో పాటు టీ పొడి ధరలూ పెరిగాయ్

హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌), విప్రో సహా పలు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజాలు సబ్బుల ధరలను 7-8శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

27 Nov 2024
జీవనశైలి

How to become rich: చిన్న వయసులోనే రిటైర్‌ అయ్యి హాయిగా జీవించాలనుకుంటున్నారా? ఈ అలవాట్లు ఉండాల్సిందే! 

తక్కువ వయసులోనే రిటైరై జీవనాన్ని ఆనందించాలనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. మనదేశంలోనూ ఈ ధోరణి ప్రారంభమైంది.

Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపింది.

26 Nov 2024
ఇండియా

Mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఏ వయసులో లాభాలు వస్తాయంటే? 

మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రస్తుతం పెట్టుబడిదారులలో విశేష ఆదరణ పొందుతున్నాయి.

26 Nov 2024
ఇండియా

Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత 

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎస్సార్ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా (81) మంగళవారం వృద్ధాప్య కారణాలతో మరణించారు. ఆయన మరణవార్తపై ఎస్సార్‌ గ్రూప్‌ అధికారికంగా సంతాపం ప్రకటించింది.

24 Nov 2024
టెస్లా

Tesla: రివియన్‌పై టెస్లా ఆరోపణలు.. కేసు ముగింపునకు షరతులతో కూడిన ఒప్పందం

టెస్లా, రివియన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న వాణిజ్య రహస్యాల వివాదం షరతులతో కూడిన సర్దుబాటు దశకు చేరుకుంది.

Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన

థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు 80 గంటలపాటు ఎయిర్ పోర్టులోనే చిక్కుకొన్నారు.

Stock Market: స్టాక్ మార్కెట్ ద్వారా లక్ష కోట్ల డాలర్ల సంపద.. నివేదికిచ్చిన మోర్గాన్ స్టాన్లీ

గత పదేళ్లలో భారతీయులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా లక్ష కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించారు.

16 Nov 2024
జొమాటో

Zomato District: జొమాటో కొత్త యాప్.. గోయింగ్ అవుట్ బిజినెస్ కోసం ప్రత్యేక సేవలు

ఫుడ్ డెలివరీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న జొమాటో, ఇప్పుడు టికెటింగ్ సేవల రంగంలోకి అడుగుపెట్టింది.

Retirement planning: రిటైర్‌మెంట్ ప్లానింగ్.. EPF, PPF, SIPలో ఏది బెస్ట్? 

ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు చాలా అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. అందులో రిటైర్మెంట్ ప్లాన్లు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

13 Nov 2024
స్విగ్గీ

Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ 8% ప్రీమియంతో ఇవాళ లిస్టింగ్

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో తన ఐపీఓతో మార్కెట్లో ప్రవేశించింది. మదుపర్లు దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐపీఓ షేర్లు ఇవాళ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి.

12 Nov 2024
ఆపిల్

Apple music : ఆపిల్ మ్యూజిక్ బుక్.. 100 బెస్ట్ ఆల్బమ్స్‌తో లాంచ్

ఆపిల్ మ్యూజిక్ లవర్స్ కోసం కొత్త లిమిటెడ్ ఎడిషన్ హై ఎండ్ కలెక్షన్‌ను ఆపిల్ రిలీజ్ చేసింది.

12 Nov 2024
ప్రపంచం

Domino's: కేవలం 20 నిమిషాల్లోనే డెలవరీ.. ధ్రువీకరించిన డొమినోస్ 

జ్యూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ తమ డెలివరీ సమయాన్ని 30 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గించడానికి ప్రణాళికలు రూపొందించింది.

Stock Market: ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. మిశ్రమ సంకేతాలతో ఉత్కంఠ

దేశీయ స్టాక్ మార్కెట్ గత రెండు రోజులుగా ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నారు.

11 Nov 2024
బిజినెస్

SIP inflow:మ్యూచువల్ ఫండ్ నెలవారీ SIP ఇన్‌ఫ్లో సరికొత్త రికార్డ్‌.. మొదటిసారిగా రూ. 25,000 కోట్లు  

దేశంలో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (SIP)పెట్టుబడులు నూతన రికార్డు సృష్టించాయి.

TCS: ఆఫీసు హాజరును బట్టి 'టీసీఎస్‌'లో బోనస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ ఉద్యోగులకు ఇచ్చే త్రైమాసిక బోనస్‌లలో కోత వేసింది.

09 Nov 2024
బిజినెస్

Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ

ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్‌ తన ఉద్యోగుల కోసం కొంతకాలం నిలిపివేసిన ఉచిత పానీయాల సదుపాయాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

Elon Musk: మూడేళ్ల తర్వాత 300 బిలియన్‌ మార్క్ దాటిన ఎలాన్‌ మస్క్‌ సంపద

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీంతో మస్క్ సంపద భారీగా పెరిగింది.

Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 భాషల్లో వెబ్ సేవలు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) తాజాగా ఒక మొబైల్‌ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు సులభంగా సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

02 Nov 2024
బిజినెస్

Niva Bupa IPO: 'ఐపీఓలోకి అడుగుపెట్టనున్న నివా బుపా'.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు వెల్లడించిన కంపెనీ!

ప్రముఖ ప్రయివేటు బీమా సంస్థ 'నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌' త్వరలో మార్కెట్లోకి తన ఐపీఓను ప్రవేశపెట్టనుంది. రూ.2,200 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఈ పబ్లిక్ ఇష్యు రానుంది.

Indian IPOs: ఐపీఓల సంచలనం.. ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్లు!

ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐపీఓల (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.

Stock Market: కుదేలైన స్టాక్ మార్కెట్.. ఇవాళ అత్యధికంగా నష్టపోయిన షేర్లు ఇవే!

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

27 Oct 2024
చైనా

FPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ

దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను తగ్గిస్తూ భారీగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.

23 Oct 2024
జొమాటో

Zomato: జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపు.. 2.09% వృద్ధి 

ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పండగల సందర్భంలో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌కు రూ. 10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ. 7గా ఉంది.

23 Oct 2024
రిలయెన్స్

Reliance: రిలయన్స్-డిస్నీ డీల్‌కు సీసీఐ ఆమోదం.. కీలక షరతులు విధింపు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మేజర్‌ మీడియా అసెట్స్‌ విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దాదాపు రెండు నెలల తర్వాత ఆమోదముద్ర వేసింది.

22 Oct 2024
బిజినెస్

Money: వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?.. ప్రధాని ముద్రా యోజన ద్వారా రూ.10 లక్షలు పొందండి ఇలా..

ఈ రోజుల్లో చదువుకున్నవారు ఉద్యోగాలు చేయడానికన్నా సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేవారు ఎక్కువగా ఉన్నారు.

22 Oct 2024
హ్యుందాయ్

Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్స్‌ షేర్లు 1% నష్టంతో లిస్ట్ అయినట్లే!

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా అనుబంధ సంస్థగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఇవాళ మార్కెట్‌లో తన ఐపీఓ (IPO) షేర్లను నమోదుచేసింది.

21 Oct 2024
దీపావళి

Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ పై నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) క్లారిటీ ఇచ్చింది.

16 Oct 2024
అమెరికా

USA: క్యాన్సర్‌ ఆరోపణల నేపథ్యంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు భారీ జరిమానా విధింపు

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ ఆరోగ్యానికి ప్రమాదకరమని వస్తున్న ఆరోపణలు తాజాగా మళ్లీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

16 Oct 2024
బిజినెస్

Blinkit: బ్లింకిట్‌ కొత్త సేవలు.. 10 నిమిషాలలోనే రిటర్న్‌లు,ఎక్స్ఛేంజ్‌ 

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్ (Blinkit) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది.

14 Oct 2024
ఇండియా

Coca Cola: కోకాకోలా రహస్యాలు విక్రయించే ప్రయత్నం చేసిన ఉద్యోగి.. పెప్సీ ఎలా స్పందించిందంటే?

ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ ఈ సంస్థ తన ఉత్పత్తుల వాణిజ్య రహస్యాలను పక్కాగా రక్షిస్తుండటం అనేది అందరికీ తెలిసిందే.

12 Oct 2024
ఇండియా

DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి 

దేశవ్యాప్తంగా డీమార్ట్‌ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే ప్రముఖ రిటైల్ చైన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తన రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

12 Oct 2024
రిలయెన్స్

Richest Indians: భారత్‌లో అత్యంత ధనవంతులు వీరే.. టాప్ 10లో ఒక మహిళ మాత్రమే!

దేశంలోని ధనవంతులపై నివేదికలను ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తరచూ విడుదల చేస్తుంటాయి. తాజాగా ఫోర్బ్స్ 2024 రిచెస్ట్ ఇండియన్స్ జాబితా విడుదలైంది.

09 Oct 2024
అమెజాన్‌

Amazon: ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్లకు ఎక్కువ ప్రమోషన్లు.. 91శాతం మంది సీఈఓల అభిప్రాయం

ఇండియాలోని 91 శాతం సీఈఓలు రిమోట్ వర్కర్ల కంటే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతన పెంపులు, అనుకూలమైన ఆఫర్‌లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.