వ్యాపారం: వార్తలు
Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్
బిట్‌కాయిన్ మూలాలపై హెచ్‌బీవో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఇప్పుడు విశేష చర్చనీయాంశంగా మారింది.
Car insurance claim : కారు బీమా క్లెయిమ్ ఎలా చేయాలి..? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
కార్ కొనడం చాలా మందికి కల. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదం లేదా ప్రకృతి వైపరిత్యాల వల్ల కారు దెబ్బతినడం ఆ కలను చెడగొట్టొచ్చు.
Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం
హైదరాబాద్ నగరవాసులకు ఓ సువర్ణావకాశం లభించింది.
Digital Arrest: డిజిటల్ అరెస్ట్.. కొత్త తరహా సైబర్ మోసాల పెనుముప్పు
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్ది, సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు.
Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ వివాదం.. సెబీ బాస్‌కు పీఏసీ సమన్లు
సెబీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24న కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.
Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 'ఏఐఎక్స్ కనెక్ట్' విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యింది.
How to Apply for IPO: ఐపీవోలో పెట్టుబడి పెట్టడం ఎలా..? అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!
ఐపీవోలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం స్టాక్ బ్రోకర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్'
ప్రపంచంలో అగ్రశ్రేణి అకౌంటింగ్ సంస్థగా ఉన్న డెలాయిట్ భారతదేశంలోని కార్యకలాపాల ద్వారా 2030 నాటికి తన ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచి $5 బిలియన్లు (సుమారు ₹40,000 కోట్లు) లక్ష్యంగా పెట్టుకుంది.
Bank Merger: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. షేర్ హోల్డర్లకు కొత్త షేర్ల పంపిణీ
కొద్ది రోజుల క్రితం దేశంలో ప్రముఖ ఆర్థిక సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, అత్యంత పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో విలీనమైన విషయం తెలిసిందే.
Palace on Wheels: 'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి!
చాలామందికి రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన దేశంలోనే ఉంది.
China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు
ఆర్థిక వ్యవస్థను తిరిగి పటిష్టం చేసేందుకు చైనా పలు కీలక చర్యలు చేపట్టింది.
EY Employee Death: పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణం.. నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్
ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Weddings huge Expenses: భారీ ఖర్చుతో పెళ్లిళ్ల హంగామా.. రూ.4.25 లక్షల కోట్ల ఆర్థిక ప్రభావం
పెళ్లి అంటే భారతీయ సమాజంలో ఒక పెద్ద పండుగ. సందడి, కోలాహలం, బంధుమిత్రుల రాకపోకలు, విశేషమైన ఆచార వ్యవహారాలు అన్నీ ఈ వేడుకకు ప్రత్యేకమైన వన్నె తెచ్చాయి.
Wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 1.31 శాతానికి తగ్గింది
భారతదేశ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 2.04 శాతం నుంచి ఆగస్టులో 1.31 కనిష్ఠానికి పడిపోయింది.
Jio Down: జియో నెట్‌వర్క్‌లో భారీ అంతరాయం.. ట్రెండ్‌లోకి #JioDown
దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది.
Satya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్‌లో ఉత్పాదకత సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు.
Bajaj Housing Finance: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అద్బుత రికార్డు.. స్టాక్ 114% ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశం
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్‌లో అద్భుత రికార్డును సాధించింది. సోమవారం లిస్టింగ్ జరిగిన ఈ కంపెనీ షేర్లు 114.29 శాతం ప్రీమియంతో మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి.
Federal Reserve: వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం.. నాలుగేళ్ల తర్వాత ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేటును తగ్గించే దిశగా ఈ బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Post Office Savings Schemes: అక్టోబర్ 1 నుండి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌లో కొత్త నిబంధనలు
అక్టోబర్ 1, 2024 నాటికి, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Infosys: 700 మంది కొత్త ఉద్యోగుల చేరే తేదీలను ప్రకటించని ఇన్ఫోసిస్
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుండి దాదాపు 700 కొత్త రిక్రూట్లు కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
2025కి 6-సీటర్ మోడల్ Yని తయారు చేయనున్న టెస్లా
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా 2025 చివరి నాటికి చైనాలో ప్రసిద్ధి చెందిన మోడల్ Y SUV ఆరు-సీట్ల వెర్షన్‌ను తయారు చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది.
London: లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌పై సైబర్ దాడి
లండన్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ నిర్వహణ బాధ్యతలో ఉన్న రవాణా సంస్థ ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ఒక సైబర్ సెక్యూరిటీ దాడిని ఎదుర్కొంటున్నట్లు ధ్రువీకరించింది.
FY25కి భారతదేశ వృద్ధి అంచనాను 7శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్ 3న 6.6% నుండి 7%కు పెంచింది.
IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT బాంబే)లో ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో, తాజా గ్రాడ్యుయేట్‌లకు అందించే కనీస వేతన ప్యాకేజీ భారీ తగ్గడం కలకలం రేపుతోంది.
Congo Gumi: 1,400 సంవత్సరాలుగా నిలకడగా పనిచేస్తున్న జపాన్ కంపెనీ
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరంగా పనిచేస్తున్న సంస్థగా పేరు పొందిన జపాన్‌లోని కాంగో గుమి కంపెనీకి పేరుంది.
Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు
మనదేశంలో ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తన పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలకనుంది.
Goldman Sachs : 1,800 మంది ఉద్యోగులను తొలగించిన గోల్డ్‌మన్ సాక్స్
ప్రతిష్టాత్మక గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంక్ తన వార్షిక సమీక్షలో భాగంగా దాదాపు 1,300 నుంచి 1,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది.
Nifty Microcap 250 index:అధిక రాబడులు పొందాలనుకుంటున్నారా? నిఫ్టీ మైక్రోక్యాప్ 250లో లాభాలు, నష్టాలు గురించి తెలుసుకోండి
చాలామంది వ్యాపారాల్లో అధిక లాభాలను పొందాలని భావిస్తున్నారు. ఎందులో వ్యాపారం చేయాలో చాలామందికి తెలియదు. నిఫ్టీలో పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
Zomoto: జొమాటోలో న్యూ ఫీచర్.. ఇక ఆర్డర్‌ని 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం
దిగ్గజ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ సంస్థ జొమాటో సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో కస్టమర్లు ఆర్డర్లను ముందే 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం ఉంటుంది.
Tesla: టెస్లాకు వైస్ ప్రెసిడెంట్ శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు పలికారు.
Spice Samples: భారతదేశంలో మసాలా శాంపిల్స్ నాణ్యత పరీక్ష.. 12% విఫలం
రాయిటర్స్ డేటా ప్రకారం, రెండు ప్రముఖ బ్రాండ్‌లలో కాలుష్యం ప్రమాదంపై అనేక దేశాలు చర్య తీసుకున్న తర్వాత భారతీయ అధికారులు నిర్వహించిన పరీక్షల ప్రకారం, పరీక్షించిన 12% మసాలా శాంపిల్స్ నాణ్యత, భద్రతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.
Blinkit: రక్షా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు
రాఖీ పండగ సందర్భంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ కీలక ప్రకటన చేసింది.
Cisco layoffs: సిస్కో కంపెనీలో లేఆఫ్స్.. వేలాది మందిపై వేటు
ఆర్థిక మాంద్య భయాలు, ప్రపంచ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధాల ప్రభావం కారణంగా మరోసారి పారిశ్రామిక రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
Lamborghini Urus : లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది!
ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్గిని'కి మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Zomato: జొమాటో ఏజెంట్‌ను ఢీకొట్టిన కారు.. రక్షించిన మహిళ
దిల్లీలో ఇటీవల ఫుడ్ డెలివరీ బాయ్ ని రెండు కార్లు ఢీకొట్టాయి. వెంటనే గుర్తించిన ఓ మహిళ జొమాటో డెలవరీ బాయ్ ని రక్షించింది.
Barclays-Hurun India: జిడిపిలో అంబానీ కుటుంబ సంపద 10%.. బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక
బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది.
Ola : కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఓలా.. అక్కడంతా రోబోలే
ఓలా కంపెనీ రైడ్ హెయిలింగ్‌లో సుస్థిత స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే గూగుల్‌ను ఛాలెంజ్ చేస్తూ సొంతంగా మ్యాప్స్ రిలీజ్ చేసింది.
Work from Home Employees: వర్క్ ఫ్రం హోం ఉద్యోగులే సంతోషంగా ఉంటారని సర్వే వెల్లడి
రిటర్న్-టు-ఆఫీస్ (RTO) ఆదేశాలు ఉద్యోగుల నిలుపుదల, ఉత్పాదకత రెండింటినీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇటీవల చేసిన అధ్యయనం వెల్లడించింది.
ఎక్కువ పని చేయాల్సి వస్తోందని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌ని తగలబెట్టిన ఉద్యోగి
జార్జియాలో మెక్ డొనాల్డ్స్ ఉద్యోగి ఊహించని ఘటనకు పాల్పడ్డాడు. షాప్‌కు ఎక్కువ మంది కస్టమర్లు రావడంతో ఎక్కువ పని చేయాల్సి వస్తోందని ఏకంగా ఆ స్టోర్ కే అగ్ని పెట్టాడు.
Apple: విక్రయాల వృద్ధిలో 'ఆపిల్' సంచలన రికార్డు.
ఆపిల్ 2024 మూడవ త్రైమాసికానికి సంబంధించి తన ఆర్థిక ఫలితాలను తాజాగా వెల్లడించింది.