వ్యాపారం: వార్తలు
Warren Buffett: బెర్క్‌షైర్‌కు గుడ్‌బై చెప్పనున్న బఫెట్.. ఈ ఏడాదే పదవీ విరమణ
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి దిగ్గజం వారెన్ బఫెట్ త్వరలో తన కీలక బాధ్యతలకు గుడ్ బై చెప్పనున్నారు.
SBI q4 results: ఎస్‌బీఐకు త్రైమాసికంలో రూ.18,643 కోట్ల లాభం.. షేర్‌దారులకు భారీ డివిడెండ్!
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్చితో ముగిసిన 2023-24 నాలుగో త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
May New Rules: మే 1 నుంచి కొత్త నిబంధనలు.. ఏటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ వరకు భారమే భారం!
మే 1, 2025 నుంచి వినియోగదారుల దైనందిన లావాదేవీలపై గణనీయమైన మార్పులు అమల్లోకి రానున్నాయి.
Tenure: ఈఎంఐ తగ్గాలంటే.. పర్సనల్ లోన్ కి ఎంత 'టెన్యూర్' ఉండాలో తెలుసా?
డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన మార్గాల్లో పర్సనల్ లోన్ ఒకటి. బ్యాంకులు ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్ మంజూరు చేస్తున్నాయి.
RBI: రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!
దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ), రూ.100, రూ.200 నోట్ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్.. రిలయన్స్ షేరు 5శాతం పెరుగుదల
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య కూడా విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో, మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లు మంచి రికవరీ కనబర్చాయి.
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ప్రారంభంలో లాభాల్లో కొనసాగాయి.
RIL Q4 Results: రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటిన రిలయన్స్.. దేశంలో తొలి కంపెనీగా చరిత్ర
అంతర్జాతీయంగా 2024-25లో వ్యాపార వాతావరణం సవాళ్లతో కూడుకున్నప్పటికీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అన్నివిభాగాల్లో స్థిరమైన ప్రదర్శననే కనబరిచింది.
RBI : పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతా నిర్వహణకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్!
పదేళ్ల వయసు మించిన పిల్లలకు బ్యాంకింగ్ స్వాతంత్య్రం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Debentures : డిబెంచర్లు అంటే ఏమిటి.. మదుపరులు తెలుసుకోవాల్సిన విషయాలివే!
డిబెంచర్ అనేది ఒక రకాల రుణ సాధనం. సంస్థలు, కంపెనీలు లేదా ప్రభుత్వాలు తమకు అవసరమైన నిధులను సమీకరించేందుకు మదుపరులకు ఇవి జారీ చేస్తుంటాయి.
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తరువాత పుంజుకుని రాణించాయి.
Stock Market: స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభం
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల పరంపరకు బుధవారం తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు సెషన్లలో దూసుకెళ్లిన సూచీలు ఈరోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
Savings Account: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ట్విస్ట్.. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ తగ్గింపు!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఏప్రిల్ 15న భారీగా ఎగబాకాయి.
The Golconda Blue: భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం!
భారత రాజుల దగ్గర మెరిసిన అరుదైన నీలి వజ్రం 'ది గోల్కొండ బ్లూ'ను వేలం వేయడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
FMCGs: ఓఆర్‌ఎస్ మార్కెట్‌లోకి ఎఫ్‌ఎంసీజీలు
దేశీయ ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) విపణిలో ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థలు కూడా అడుగుపెడుతున్నాయి.
Pharma Stocks Crash: ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల ప్రకటన.. భారీ నష్టాల్లో ఫార్మా స్టాక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఫార్మా స్టాక్స్ నేడు నష్టాల్లోకి కూరుకుపోయాయి.
Growth of IT: ఐటీ రంగ వృద్ధి శాతం పడిపోయింది.. 2025-26లో కేవలం 6-8శాతమే
దేశీయ ఐటీ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) 6-8 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశముందని రేటింగ్ సేవల సంస్థ క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
Rapido: ర్యాపిడో 'పింక్ మొబిలిటీ' సేవలు విస్తరణ.. 2 లక్షల మంది మహిళలకు ఉపాధి!
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ రాపిడో (Rapido) మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన 'పింక్ మొబిలిటీ' సేవలను విస్తరిస్తోంది.
Stock Market: ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Mukesh Ambani: హురున్ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ టాప్-10 స్థానం కోల్పోయారు. గతేడాది అప్పులు పెరగడం వల్ల ఆయన సంపద రూ.1 లక్ష కోట్ల మేర తగ్గిందని ఈ జాబితా పేర్కొంది.
Tuhin Kanta Pandey: ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో 90% రిటైల్ మదుపర్లకు నష్టం: సెబీ ఛైర్మన్
ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల (Futures and Options - F&O) విభాగంలో తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలని ఆశించే రిటైల్ మదుపర్లపై కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
SEBI: హెచ్‌డీబీ ఫైనాన్షియల్, హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓలకు సెబీ బ్రేక్!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థలైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓల రాక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
LIC: హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లోకి ఎల్ఐసీ.. త్వరలోనే ఆరోగ్య బీమా కంపెనీ కొనుగోలు!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది.
UPI, RuPay Transactions: యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు.. వ్యాపారులపై కొత్త భారం?
యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారుల నుంచి మర్చెంట్ ఛార్జీలను (Merchant Charges) వసూలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Import of cars: సుంకం లేకుండా భారత్‌లోకి కార్ల దిగుమతి!
అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Stock market: ఆసియా మార్కెట్ల ప్రభావం.. భారీ లాాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లో సానుకూలతను తీసుకొచ్చాయి.
Stock Market: స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి.. నిఫ్టీ 22,200 మార్క్ దాటింది!
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా నష్టాలను అనుభవించాయి.
Ola CEO: ఓలా సీఈఓ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వీక్లీ రిపోర్ట్ తప్పనిసరి!
అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల పనితీరుపై ఇటీవల ఎలాన్ మస్క్ గట్టి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Citigroup: కాపీ పేస్ట్ పొరపాటు.. వేరే ఖాతాలోకి 6 బిలియన్ డాలర్లు జమ!
ఒక బ్యాంకు ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు భారీ మొత్తంలో డబ్బు బదిలీకి కారణమైంది. సిటీ గ్రూప్ (Citi Group) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..?
GST collections: జీఎస్టీ వసూళ్లలో మరోసారి రికార్డు.. ఫిబ్రవరిలో రూ.1.84 లక్షల కోట్లు
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.84 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
BigBasket: బిగ్‌బాస్కెట్ ఐపీఓకి సిద్ధం.. త్వరలో క్విక్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశం!
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్ బాస్కెట్ (BigBasket) పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలని యోచిస్తోంది.
Stock market crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం!
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
Meta: మెటాలో డేటా లీక్ కలకలం.. ఉద్యోగులను తొలగించిన సంస్థ
మెటా సంస్థ ఇటీవల కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ముఖ్యమైన కంపెనీ సమాచారం మీడియాకు చేరిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
SIF Investment Funds : హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం!
సంపన్న పెట్టుబడిదారుల కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త పెట్టుబడి విధానాన్ని ప్రవేశపెట్టింది.
UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్
చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన యూపీఐ లైట్ సేవల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
Aadit Palicha: క్విక్ కామర్స్‌లో కొత్త రికార్డు.. రోజుకు లక్ష ఆర్డర్ల మార్క్‌ను క్రాస్ చేసిన జెప్టో కేఫ్
ప్రఖ్యాత క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రోజువారీ ఆర్డర్ల సంఖ్యలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రత్యేకంగా కేఫ్ ఆఫరింగ్స్ కోసం ప్రవేశపెట్టిన 'జెప్టో కేఫ్' సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి?
దిల్లీ స్టాక్ మార్కెట్ కొన్ని వారాలుగా వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. లాభాల్లోకి వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నా, మెజారిటీ సెషన్లలో నష్టాల ప్రభావం కొనసాగుతోంది.
Uber Auto: ఉబర్ కొత్త నిబంధన.. ఆటో రైడ్స్‌కు కేవలం క్యాష్ పేమెంట్
క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ తన విధానంలో కీలక మార్పు చేసింది. ఇకపై ఉబర్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు నగదు రూపంలో నేరుగా డ్రైవర్‌కే చెల్లించాల్సి ఉంటుంది.
Stock market: బ్యాంక్ షేర్లు పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి.