వ్యాపారం: వార్తలు
14 Nov 2023
టాటాTata Technologies IPO : 20 సంవత్సరాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. సబ్‌స్కిప్షన్ ఎప్పటినుంచంటే!
దేశంలో ఎంతో నమ్మకమైన బ్రాండ్‌గా టాటా (TATA) గ్రూప్ నిలిచింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ నుంచి ఓ ఐపీఓ వస్తోంది.
07 Nov 2023
అమెరికాWeWork:దివాళా తీసిన అతిపెద్ద స్టార్టప్ కంపెనీ.. రూ. 4 లక్షల కోట్లు అప్పులు.. కోర్టులో పిటిషన్!
అమెరికా చెందిన ప్రముఖ కోవర్కింగ్ స్టార్టప్ వివర్క్(Wework) దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
02 Nov 2023
అదానీ గ్రూప్Adani group: అదానీ ఎంటర్ ప్రైజెస్ లాభం 51శాతం క్షీణత
అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
30 Oct 2023
ఆపిల్ఇండియాలో యాపిల్ ఆదాయం చూస్తే మతిపోవాల్సిందే.. అన్ని వేల కోట్లా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయంలో దూసుకెళ్తుతోంది. భారత్‌లో ఆ సంస్థ వ్యాపారం రూ. 50వేల కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలిసింది.
19 Oct 2023
బిజినెస్క్యాన్సర్కు కారణమయ్యే జుట్టు ఉత్పత్తులపై US,కెనడాలో డాబర్ పై కేసు నమోదు
కంపెనీ హెయిర్ ప్రొడక్ట్స్ అండాశయ,గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యాయని ఆరోపిస్తూ డాబర్ మూడు అనుబంధ సంస్థలపై యునైటెడ్ స్టేట్స్, కెనడాలో అనేక కేసులు నమోదయ్యాయి.
12 Oct 2023
అమెజాన్బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్న అమెజాన్... వివరాలు ఇవే
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ఆఫర్ చేయడానికి సిద్ధమవుతోందని ఎకనామిక్ టైమ్స్ కథనాలు రాసుకొచ్చింది.
08 Oct 2023
ముకేష్ అంబానీముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రిలయ్సన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
05 Oct 2023
ఇండియాONDC : గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్న ఓఎన్‌డీసీ
వివిధ రకాల భాగస్వాములకు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో సమానమైన అవకాశాలను అందించడం ద్వారా టెక్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ని రూపొందించారు.
22 Sep 2023
ఆపిల్ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 15సిరీస్, ధర, ఇతర విషయాలు
ఆపిల్ సంస్థ నుండి ఐఫోన్ 15సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ ఫోన్లు, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసాయి.
21 Sep 2023
బిజినెస్ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్
మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ ఫాక్స్ కార్ప్ ,న్యూస్ కార్ప్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు CNBC సెప్టెంబర్ 21న నివేదించింది.
20 Sep 2023
వాట్సాప్వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం
వాట్సాప్ లో ఇతర యూపీఐ యాప్స్ కు, క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరిపే సదుపాయాన్ని ఇండియాలో కల్పించబోతున్నట్లు కంపెనీ వెలడి చేసింది.
19 Sep 2023
జియోజియో ఏయిర్ ఫైబర్: రిలయన్స్ జియో నుండి సరికొత్త ఇంటర్నెట్ సేవలు
మొబైల్ నెట్ వర్క్ మార్కెట్ ను ఏకఛత్రాధిపత్యంలా ఏలుతున్న రిలయన్స్ జియో, ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేశారు.
15 Sep 2023
ఆపిల్ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరాలు: వివరాలు వెల్లడి చేయొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆపిల్
ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల నుండి అధిక రేడియేషన్ వెలువడుతుందని, అందువల్ల ఆపిల్ యూనిట్ల అమ్మకాలను నిలిపివేయాలని, అలాగే ఆల్రెడీ అమ్మిన ఫోన్లను వెనక్కి తీసుకోవాలని ఫ్రాన్స్ ఆరోపిస్తుంది.
14 Sep 2023
సినిమాబిజినెస్ లోకి దిగిన నయనతార దంపతులు: ఇంతకీ దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారంటే?
సినిమా సెలబ్రిటీలు అటు సినిమాలు చేసుకుంటూనే వ్యాపార రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
14 Sep 2023
టెక్నాలజీఏఐ తయారు చేసిన కోకో కోలా గురించి విన్నారా? ఇది తెలుసుకోవాల్సిందే
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతుందో అందరికీ తెలుసు.
13 Sep 2023
ఆపిల్ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్ మోడల్ లో యాక్షన్ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
ఆపిల్ నుండి ఐఫోన్ 15ప్రో సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ యాక్షన్ బటన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
12 Sep 2023
రియల్ మీరియల్ మీ నార్జో 60x 5జీ: భారతీయ మార్కెట్లోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్ విశేషాలు
రియల్ మీ నుండి నార్జో 60x 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. గతవారం నుండి భారతీయ మార్కెట్లో ఈ ఫోన్ దొరుకుతుంది.
11 Sep 2023
ఆపిల్ఆపిల్ లాంచ్ ఈవెంట్: సెప్టెంబర్ 12న జరగబోయే ఈవెంట్లో ఏమేం లాంచ్ కానున్నాయంటే?
టెక్ దిగ్గజం ఆపిల్ నుండి మరిన్ని కొత్త ప్రోడక్టులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీన వండర్ లస్ట్(Wonduerlust) పేరుతో జరిగే ఈ ఈవెంటులో ఆపిల్ నుండి ప్రోడక్టులు లాంచ్ కానున్నాయి.
30 Aug 2023
ఆపిల్ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటన
ఆపిల్ సంస్థ ప్రతేడాది ఒక ఈవెంట్‌ను నిర్వహించి, ఆ ఈవెంట్ లో ఆ సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ ఆపిల్ సిరీస్ ఐ ఫోన్స్ లాంచ్ చేస్తుంది.
30 Aug 2023
పెట్రోల్వందశాతం ఇథనాల్‌తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు
ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటర్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది.
29 Aug 2023
మారుతీ సుజుకీMaruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!
వార్షిక సాధారణ సమావేశంలో మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతున్నట్లు ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.
27 Aug 2023
నరేంద్ర మోదీPM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ
దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.
21 Aug 2023
థ్రెడ్స్ఎక్స్ కి పోటీగా థ్రెడ్స్: వెబ్ వెర్షన్ ని లాంచ్ చేయనున్న మెటా
ఎలాన్ మస్క్ ఎక్స్ కి పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్, మార్కెట్లో నిలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరో వారంలో థ్రెడ్స్ వెబ్ వెర్షన్ ను లాంచ్ చేయాలని మెటా సంస్థ ఆలోచిస్తోందని వాల్ స్ట్రీట్ వర్గాల సమాచారం.
18 Aug 2023
ఆర్ బి ఐRBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తీసిన రుణగ్రహీతలపై అధిక ఛార్జీలు విధించొద్దు
బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద అప్పులు చేసి, ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్బీఐ కొంత ఉపశమనం కలిగించింది.
17 Aug 2023
బిజినెస్అడిదాస్తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు
దేశంలో పాదరక్షల వ్యాపారంలో ఉన్న బాటా కంపెనీ గురించి చాలామందికి తెలుసు. తక్కువ ధర నుంచి ఎక్కువ ధరకు చెప్పులను, బూట్లను విక్రయిస్తోంది. బాటా కంపెనీకి ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
11 Aug 2023
ట్విట్టర్ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే?
ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్) లో కొత్త కొత్త ఫీఛర్స్ అందుబాటులోకి రానున్నాయి.
07 Aug 2023
ఎలాన్ మస్క్జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత
ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్, థ్రెడ్స్ సృష్టించిన జుకర్ బర్గ్ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.
04 Aug 2023
భారతదేశంఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం
భారతదేశంలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు మొదలు కానున్నాయి.
03 Aug 2023
ట్విట్టర్ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం
ట్విట్టర్ లోగో ఇప్పుడు మారిపోయింది. ఎక్స్ అనే పేరుతో ట్విట్టర్ ను పిలవడం మొదలైంది. ట్విట్టర్ పరిభాష అయిన ట్వీట్ అనేది పోస్ట్ గానూ, రీట్వీట్ అనేది రీపోస్ట్ గానూ మారిపోయింది.
01 Aug 2023
ట్విట్టర్ఎలోన్ మస్క్ కు షాక్: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ నుండి ఎక్స్ లోగో తొలగింపు
ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్, ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. కేవలం మార్చడమే కాదు శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్తర్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ మీద ఎక్స్ అనే లోగోను కూడా పెట్టాడు.
31 Jul 2023
ట్విట్టర్ట్విట్టర్ టు ఎక్స్, ట్వీట్ టు పోస్ట్ మార్పులపై యూజర్ల కంగారు: ఇలా ఎందుకంటూ ప్రశ్నలు
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్లో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఇప్పుడైతే ఏకంగా ట్విట్టర్ పేరునే మార్చేసారు. X అనే పేరును ఎలాన్ మస్క్ ప్రకటించాడు.
27 Jul 2023
ఉద్యోగంSlack outage: పని ప్రదేశంలో ఉపయోగించే స్లాక్ సేవలు డౌన్: ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ సహోద్యోగులతో పనికి సంబంధించిన విషయాలపై మాట్లాడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది స్లాక్ ని వాడతారు.
26 Jul 2023
గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023Samsung Galaxy Watch 6 సిరీస్: హృదయ స్పందనల్లో తేడాను పసిగట్టే వాచ్ వచ్చేసింది
Samsung Galaxy Watch 6 సిరీస్ నుండి గెలాక్సీ 6, గెలాక్సీ 6క్లాసిక్ అనే రెండు వాచెస్ రిలీజ్ అయ్యాయి.
26 Jul 2023
గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023Samsung Galaxy Z fold 5: శాంసంగ్ నుండి లాంచ్ అయిన కొత్త ఫోన్ ఫీఛర్స్ ఇవే
శాంసంగ్ మొబైల్స్ నుండి Samsung Galaxy Z fold 5 లాంచ్ అయ్యింది. ఫోల్డ్ చేయగలిగే ప్రత్యేక ఫీఛర్ తో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో ప్రత్యేక ఫీఛర్లు ఉన్నాయి.
20 Jul 2023
బిజినెస్లాభాల్లో ఇన్ఫోసిస్ టాప్.. ఏకంగా 11శాతం వృద్ధి
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసింది.
19 Jul 2023
టెక్నాలజీమెటా నుండి సరికొత్త ఏఐ: ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లకు భిన్నంగా సరికొత్త మోడల్
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగెడుతోంది. కృత్రిమ మేధను వేగవంతం చేయడానికి మానవ మేధస్సు విపరీతంగా పనిచేస్తోంది.
18 Jul 2023
ట్విట్టర్థ్రెడ్స్ యాప్ ని ఎదుర్కోవడానికి ట్విట్టర్ తీసుకొస్తున్న కొత్త ఫీఛర్స్ ఏంటి?
మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కు థ్రెడ్స్ యాప్ గట్టి పోటీ ఇస్తోంది. మెటా కంపెనీ నుండి లాంచ్ అయిన థ్రెడ్స్ యాప్, ట్విట్టర్ కు సవాలుగా మారింది.
12 Jul 2023
థ్రెడ్స్థ్రెడ్స్ వర్సెస్ ట్విట్టర్: థ్రెడ్స్ లింక్స్ కనిపించకుండా చేస్తున్న ట్విట్టర్; అసలేం జరుగుతోందంటే?
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కు పోటీగా మెటా నుండి థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాప్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్, థ్రెడ్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.
06 Jul 2023
ట్విట్టర్ట్విట్టర్ లోకి లాగిన్ అయిన జుకర్ బర్గ్: థ్రెడ్ యాప్ ప్రచారం కోసమేనా?
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, తాజాగా ట్విట్టర్ లోకి లాగిన్ అయ్యాడు. దాదాపు 11ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో మార్క్ వచ్చాడు.
03 Jul 2023
పాకిస్థాన్పాకిస్థాన్లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా?
చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆసక్మికంగా చేపట్టిన పాకిస్థాన్ పర్యటన సంచలనంగా మారింది.