వ్యాపారం: వార్తలు
13 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market: స్టాక్ మార్కెట్ ఊగిసలాట.. వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
13 Feb 2025
అమెజాన్Amazon:క్విక్ కామర్స్‌లోకి అమెజాన్.. ఇక నుంచి 10 నిమిషాల్లో కిరాణా, గృహోపకరణాలు
క్విక్ కామర్స్ రంగానికి వినియోగదారుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
13 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.
12 Feb 2025
ఎయిర్ టెల్Airtel: ఎయిర్ ఫైబర్ విస్తరణలో ఎయిర్‌టెల్ దూకుడు.. నోకియాతో కొత్త ఒప్పందం!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది.
12 Feb 2025
బిజినెస్Financial Habits : ఈ 5 ఫైనాన్స్ టిప్స్ పాటించకపోతే.. 30 తర్వాత అప్పుల్లో కూరుకుపోవచ్చు!
చాలా మంది డబ్బు సంపాదించినా వాటిని సమర్థంగా ఉపయోగించలేకపోతున్నారు.
12 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
07 Feb 2025
ఓలాOla Electric Q3 results: ఓలా ఎలక్ట్రిక్‌కి భారీ నష్టం.. పోటీ, సేవా సమస్యలతో కుదేలైన ఆదాయం
ఓలా ఎలక్ట్రిక్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీకి రూ.564 కోట్ల నికర నష్టం వచ్చినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
04 Feb 2025
బిజినెస్Personal loan tips : ఇన్‌స్టెంట్ పర్సనల్ లోన్ vs ప్రీ-అప్రూవ్డ్ లోన్.. ఏది ఉత్తమం?
ఇన్‌స్టెంట్ పర్సనల్ లోన్, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ మధ్య తేడా మీకు తెలుసా? మీరు రోజూ ఇలాంటి కాల్స్ అందుకుంటున్నారా?
03 Feb 2025
రైల్వే స్టేషన్SwaRail Superapp: రైల్వే సూపర్ యాప్.. అద్భుత ఫీచర్లు, పరిమిత యూజర్లకు మాత్రమే!
భారతీయ రైల్వే తాజాగా అన్ని రైలు సేవలను ఒకేచోట అందించే సూపర్ యాప్‌ను విడుదల చేసింది. 'స్వరైల్' పేరుతో ఈ యాప్‌ను లాంచ్ చేశారు.
02 Feb 2025
మైక్రోసాఫ్ట్Microsoft layoffs: పనితీరులో లోపాలు.. ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు
పనితీరు మెరుగుపడని ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
29 Jan 2025
బిజినెస్FICO Survey: రూ.50,000లోపు పోగొట్టుకున్న వారే ఎక్కువ.. 'రియల్ టైం' మోసాలపై ఫికో నివేదిక
రియల్ టైమ్ చెల్లింపుల (ఆర్‌టీపీ) సమయంలో మోసాలకు గురై డబ్బులు కోల్పోయినట్లు 33% మందికి పైగా ఒక సర్వేలో వెల్లడించారు.
28 Jan 2025
ఇన్ఫోసిస్Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
27 Jan 2025
బిజినెస్Zoho CEO: ప్రముఖ ఐటీ సంస్థ జోహో కార్పొరేషన్ సీఈవోగా వైదొలిగిన శ్రీధర్ వెంబు.. .. కొత్త బాధ్యతల్లోకి
క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ జోహో కార్పొరేషన్ (Zoho Corp) సీఈవో పదవి నుంచి శ్రీధర్ వెంబు వైదొలిగారు.
25 Jan 2025
బ్యాంక్ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో 15% వృద్ధి.. నికర లాభం రూ.11,792 కోట్లు
ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
25 Jan 2025
బిజినెస్Brian Niccol: టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌ను కూడా దాటిన బ్రియాన్ నికోల్ వేతనం
స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్, తన మొదటి నాలుగు నెలల వేతనంగా 96 మిలియన్ డాలర్లను (సుమారు రూ.827 కోట్లు) పొందారని బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది.
20 Jan 2025
జొమాటోZomato Q3 results: జొమాటో ఆదాయం 64% పెరిగింది.. లాభాల్లో మాత్రం క్షీణిత
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
19 Jan 2025
బిజినెస్Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం
ఈ ఏడాది దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.4 శాతంగా ఉండే అవకాశం ఉందని హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ అంచనా వేసింది.
13 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.
11 Jan 2025
ఆపిల్Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే
టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వార్షిక వేతనాన్ని 18శాతం పెంచేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది.
11 Jan 2025
ఐఎంఎఫ్IMF MD: 2025లో భారత ఆర్థిక వృద్ధి బలహీనపడొచ్చు.. ఐఎంఎఫ్ హెచ్చరిక
2025లో భారత ఆర్థికవ్యవస్థ కొంత బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు.
08 Jan 2025
జోమాటోZomato: 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. జొమాటో రీ ఎంట్రీ
జొమాటో 15 నిమిషాల క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీని మరింత పెంచేందుకు జొమాటో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
08 Jan 2025
బిజినెస్Getty Images: షటర్‌స్టాక్-గెట్టీ ఇమేజెస్ విలీనం.. 31,700 కోట్లు విలువైన డీల్
షటర్‌స్టాక్‌ను గెట్టీ ఇమేజెస్ కొనుగోలు చేస్తున్నాయి, ఈ రెండు సంస్థల విలీనం ద్వారా 3.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31,700 కోట్ల) విలువతో విజువల్ కంటెంట్ కంపెనీ ఏర్పడనుంది.
06 Jan 2025
లైఫ్-స్టైల్Vinay Hiremath: చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించా.. ఇప్పుడింక ఏం చేయాలో తెలియట్లేదు..!
మన జీవితంలో చాలా మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి, ఇష్టపడే విధంగా జీవించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
06 Jan 2025
బిజినెస్Accel: భారతదేశంలో దాదాపు రూ.5,500 కోట్ల పెట్టుబడులను సేకరించిన ఎక్సెల్
వెంచర్ క్యాపిటల్ సంస్థ యాక్సెల్ భారతదేశంలో తన ఎనిమిదో నిధులను $650 మిలియన్ (సుమారు రూ. 5,500 కోట్లు) సమీకరించింది. ఈ ఫండ్ ఇన్నోవేషన్, గ్రోత్ కోసం పని చేసే వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది.
06 Jan 2025
ఇన్ఫోసిస్IT Employees: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా
భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి.
05 Jan 2025
బిజినెస్OYO: పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్ నిషేధం.. ఓయో కొత్త పాలసీ ప్రకటన
ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని ప్రకటించింది.
01 Jan 2025
బిజినెస్EaseMyTrip: ఈజ్‌మై ట్రిప్ ప్లానర్స్ సీఈఓ నిశాంత్ పిట్టి రాజీనామా
దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) మాతృసంస్థ అయిన ఈజ్‌మై ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ సీఈఓ నిశాంత్ పిట్టి తన పదవికి రాజీనామా చేశారు.
31 Dec 2024
ఆపిల్Apple foldable phone: ఫోల్డబుల్ మార్కెట్లోకి యాపిల్ ఎంట్రీ.. 2026లో రిలీజ్!
ఆపిల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఆ సంస్థ తీసుకొచ్చే కొత్త ఉత్పత్తుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
31 Dec 2024
క్రెడిట్ కార్డుCredit card: క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా? తప్పక పాటించవలసిన నియమాలివే!
షాపింగ్, డైనింగ్, బిల్లుల చెల్లింపులు వంటి వాటికి చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. తాజాగా అద్దె చెల్లింపులకూ క్రెడిట్ కార్డుల వినియోగం విస్తరిస్తోంది.
31 Dec 2024
బిజినెస్Unimech Aerospace: అరంగేట్రంలో అదరగొట్టిన యూనిమెక్ ఏరోస్పేస్ షేర్లు.. 90% ప్రీమియంతో లిస్టింగ్
యూనిమెక్ ఏరోస్పేస్ (Unimech Aerospace) షేర్లు మార్కెట్లో పెద్ద హంగామా సృష్టించాయి.
30 Dec 2024
అదానీ గ్రూప్Adani Wilmar: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తో భాగస్వామ్యానికి గుడ్‌బై!
సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ 'అదానీ విల్మర్ లిమిటెడ్' నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించనుంది.
28 Dec 2024
బంగారంGold Price : మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
ఈ ఏడాది డిసెంబర్‌లో బంగారం, వెండి ధరలు తరచూ పెరిగి, తగ్గుతూ వచ్చాయి.
26 Dec 2024
హైదరాబాద్Hyderabad: హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్‌కు భారీ పెరుగుదల
హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్థలాల డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56% పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ)గా నమోదైంది.
26 Dec 2024
బిజినెస్UltraTech: అల్ట్రాటెక్ సిమెంట్ మెజారిటీ వాటా కొనుగోలు తర్వాత.. ఇండియా సిమెంట్స్ సీఈఓ పదవికి ఎన్ శ్రీనివాసన్ రాజీనామా
అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, ఇటీవల ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల వద్దున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది.
25 Dec 2024
క్రెడిట్ కార్డుCredit Card: నవంబర్‌లో క్రెడిట్ కార్డు వినియోగంలో క్షీణత.. 13% తగ్గిన వ్యయాలు
పండగ సీజన్ ముగియడంతో క్రెడిట్ కార్డు వ్యయాలు దేశీయంగా తగ్గాయి.
16 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: దిగజారిన ఐటీ షేర్లు.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
12 Dec 2024
ఓలాOla Showroom: విశాఖలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి కస్టమర్ నిరసన
రూ.1,20,000 పెట్టి ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొన్న ఓ కస్టమర్, రెండు నెలల్లో ఆరుగురు సార్లు బైక్ ఆగిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
12 Dec 2024
ద్రవ్యోల్బణంRetail inflation: రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో తగ్గుదల.. 5.48%గా నమోదు
దేశంలో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. అక్టోబర్‌లో 6.21 శాతానికి చేరిన ఈ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గిపొయింది.
12 Dec 2024
స్విగ్గీSwiggy: స్విగ్గీలో ప్రీమియం మెంబర్‌షిప్.. ధర, ఫీచర్లు వివరాలివే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త మెంబర్‌షిప్ ప్లాన్‌ను 'One BLCK' పేరిట ప్రవేశపెట్టింది.
09 Dec 2024
బైజూస్Year Ender 2024: ప్రపంచవ్యాప్తంగా 2024లో దివాళా తీసిన పలు కంపెనీలు జాబితా ఇదే!
2024 ఆర్థిక సంవత్సరం మాంద్యానికి గురైనప్పటికీ, కొన్ని ప్రముఖ కంపెనీలు తమ దివాలా ప్రక్రియలను ప్రారంభించాయి.