మహారాష్ట్ర: వార్తలు

24 Sep 2024

ముంబై

Ajinkya Rahane: బాంద్రాలో గ‌వాస్క‌ర్‌ స్థ‌లం స్వాధీనం.. అజింక్య ర‌హానేకు కేటాయింపు 

భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గవాస్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముంబై బాంద్రాలో ఆయనకు కేటాయించిన 2,000 చ‌ద‌రపు మీట‌ర్ల స్థ‌లాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

Pune Airport: పూణె విమానాశ్రయానికి పేరు మార్పు.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయానికి పేరు మార్పుకు రంగం సిద్ధమైంది. ఈ ఎయిర్‌పోర్టు ఇప్పుడు జగద్గురు తుకారామ్‌ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే ప్రతిపాదనకు మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Maharastra: కెమికల్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్.. నగరం అంతటా రసాయన పొగ

మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌ లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ జరిగి నగరం మొత్తం రసాయన పొగ వ్యాపించింది.

10 Sep 2024

బీజేపీ

Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్!

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్‌కులే మద్యం మత్తులో రోడ్లపై బీభత్సం సృష్టించాడు.

Maharastra: ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం తయారుచేసిన శిల్పి జైదీప్ ఆప్టే అరెస్టు 

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో, పోలీసులు శిల్పి జైదీప్ ఆప్టేని అరెస్ట్ చేశారు.

Maharastra: శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్‌ ఆప్టేపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ 

మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లా రాజ్‌కోట్‌ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.

Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది.

Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు 

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో సోమవారం నాడు మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల ఎత్తైన విగ్రహం కూలిపోయింది.

UPS: యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. పండగ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు 

యుపిఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను అందించే భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

Vasantrao Chavan:  కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత 

మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ సోమవారం(ఆగస్టు 26) కన్నుమూశారు.

24 Aug 2024

ఇండియా

Maharashtra: మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయివేటు హెలికాప్టర్ కుప్పకూలింది.

Maharastra: విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆరుగురు విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపించి వారిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Maharastra: పూణెలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్, ఆసుపత్రి పాలైన 17 మంది ఉద్యోగులు 

మహారాష్ట్రలోని పూణెలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి విషమించింది.

30 Jul 2024

అమెరికా

Maharashtra: దారుణం.. అమెరికా మహిళను అడవిలో కట్టేసిన వైనం

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుసుకుంది.

Maharastra: నవీ ముంబైలో దుండగులు కాల్పులు.. దుకాణంలో రూ.11 లక్షలు దోచుకుని పరార్ 

మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి సినిమా తరహా దోపిడీ జరిగింది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి రూ.11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

Maharastra: జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్.. వెంటనే మళ్లీ అరెస్ట్.. 

మహారాష్ట్రలోని నాసిక్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన ఓ గ్యాంగ్‌స్టర్ తన మద్దతుదారులతో కలిసి వీధిలో సంబరాలు చేసుకుంటుంటే.. పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.

24 Jul 2024

ఇండియా

Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ

ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీపై ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Maharastra:14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పూజా ఖేద్కర్ తల్లి 

పదవిని దుర్వినియోగం చేసి, నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలతో మహారాష్ట్రలో ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ జైలుకు పంపబడ్డారు.

Travel influence: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. జలపాతంలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి 

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ సమీపంలోని కుంభే జలపాతంలో పడి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దర్ మరణించారు.

Maharastra : 12వ తరగతి ఉత్తీర్ణులకు రూ.6,000, గ్రాడ్యుయేట్ యువతకు రూ.10,000.. ఏక్‌నాథ్ షిండే ప్రకటన

రాష్ట్రంలోని యువతకు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు అందజేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం ప్రకటించారు.

Eknath Shinde : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. షిండే బృందానికి ఉపశమనం

ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో మహా వికాస్ అఘాడి (MVA) కూటమి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, మహారాష్ట్ర ద్వైవార్షిక శాసన మండలి ఎన్నికల ఫలితాలు మరోసారి ఆశించిన ఫళితాలు రాబట్టలేదు.

Pooja Khedkar: ట్రైనీ మహిళా ఐఏఎస్‌ కుయుక్తుల వల్ల డిపార్ట్‌మెంట్ కూడా ఇబ్బంది పడింది.. ఆమె డిమాండ్‌లు ఎలా ఉండేవంటే?

ప్రొబేషన్‌ సమయంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరిన ఓ మహిళా ఐఏఎస్‌ ట్రైనీని బదిలీ చేశారు.

Pooja Khedkar: పూణే ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఎవరు? వీఐపీ డిమాండ్లు చేసిన ఐఏఎస్ ట్రైనీని బదిలీ 

ప్రొబేషన్ పీరియడ్‌లో అసమంజసమైన డిమాండ్లు చేసి వెలుగులోకి వచ్చిన ట్రైనీ ఐఏఎస్ డాక్టర్ పూజా ఖేద్కర్ బదిలీ అయ్యారు.

10 Jul 2024

భూకంపం

Maharastra: మహారాష్ట్రలోని హింగోలిలో 4.5 తీవ్రతతో భూప్రకంపనలు

మహారాష్ట్రలోని హింగోలిలో బుధవారం ఉదయం 7.14 గంటలకు 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Maharastra: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్.. వేగంగా వస్తున్న కారు ఢీకొని మహిళ మృతి  

మహారాష్ట్రలోని మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లో మంగళవారం వేగంగా వచ్చిన కారు 36 ఏళ్ల మహిళ ప్రాణాలను తీసింది.

Maharastra: వర్లీలో హిట్-అండ్-రన్ కేసు.. జుహులోని వైస్ గ్లోబల్ తపస్ బార్‌కు ఎక్సైజ్ శాఖ సీలు  

గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో హిట్ అండ్ రన్ ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి.

Nagpur Man : నాగ్‌పూర్‌లో బస్సు చక్రం కింద పడి 60 ఏళ్ల వృద్ధుడి మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోమవారం నాడు అతివేగంగా వెళ్తున్న బస్సు ఢీకొని 60 ఏళ్ల వృద్ధుడు చనిపోయారు.

09 Jul 2024

ముంబై

Mumbai: ముంబైలో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ.. దెబ్బతిన్న రైలు, విమాన సర్వీసులు 

గత 2 రోజులుగా మహారాష్ట్ర రాజధాని ముంబై, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.

Stock Market Scam: స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. 60.88 లక్షలకి టోకరా 

మహారాష్ట్రలోని థానేలో కొత్త సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మోసగాళ్ళు 68 ఏళ్ల రిటైర్డ్ వ్యక్తిని రూ. 60 లక్షలకు పైగా మోసం చేశారు.

Pune accident: పూణెలో కారు బోల్తా పడి ఐదుగురు తెలంగాణ యువకులు మృతి 

పూణె- షోలాపూర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.

Zika Virus: పుణెలో జికా వైరస్‌.. 6 కేసులు, రోగులలో ఇద్దరు గర్భిణులు 

మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ విజృంభిస్తోంది. నగరంలో 6 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.

Crocodile: మహారాష్ట్ర రత్నగిరిలో రోడ్డుపై 8 అడుగుల పొడవున్నమొసలి 

మహారాష్ట్రలోని రత్నగిరిలో ఆదివారం ఒక మొసలి నది నుండి బయటకు వచ్చింది. వర్షం కురుస్తున్న రహదారిపై విహరించడాన్ని గమనించిన స్థానికులు ఆసక్తి చూపారు.

paper leak probe: ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల అరెస్ట్.. విచారణ తర్వాత విడుదల

మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులనుయాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) శనివారం రాత్రి అదుపులోకి తీసుకుంది.

Pune MLA: మహారాష్ట్రలో టీనేజర్ నిర్లక్ష్యానికి మరో యువకుని బలి 

మహారాష్ట్ర లో మరో టీనేజర్ నడుపుతున్న కారు బైక్‌ను ఢీకొనడంతో 19 ఏళ్ల యువకుడు మరణించాడు.

Maharastra: నవీ ముంబైని కలుపుతున్న అటల్ సేతుపై పగుళ్లు 

మహారాష్ట్ర రాజధాని ముంబైని నవీ ముంబైకి కలిపే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అటల్ సేతులో పగుళ్లు కనిపిస్తున్నాయి.

Woman reverses car: 300 అడుగుల లోతు లోయలోకి పడి మహిళ మృతి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సోమవారం 23 ఏళ్ల శ్వేతా సుర్వాసే అనే మహిళ డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.

Maharastra: మహారాష్ట్ర కోటలో బక్రీద్ సందర్భంగా జంతు వధను నిషేధించడం అసంబద్ధం: హైకోర్టు

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని విశాల్‌గడ్ కోటలోని దర్గాలో బక్రీద్, ఉర్స్ కోసం సాంప్రదాయ జంతు వధ కొనసాగింపునకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

Porsche Car Case: దేఖ్‌ముఖ్ ఆరోపణపై పోలీసుల వివరణ- మరణించిన వ్యక్తి తాగి ఉన్నప్పటికీ, కేసు ప్రభావితం కాదు 

పోర్షే కారు ప్రమాదం కేసులో మృతుల విసెరా రిపోర్టులను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పూణె పోలీసులు గురువారం వివరణ ఇచ్చారు.

Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..  ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు 

మహారాష్ట్ర, నాగ్‌పూర్‌ సమీపంలోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది.