మహారాష్ట్ర: వార్తలు
Maharashtra: పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతలపై కాల్పులు
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో రెచ్చిపోయారు. ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం అర్థరాత్రి సిటీ అధ్యక్షుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ గైక్వాడ్ కాల్పులు జరిపారు.
Palghar : పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని రైల్వే స్టేషన్ వెలుపల గాయపడిన గుర్తులతో 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనుగొన్నారు.
Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే
మరాఠా రిజర్వేషన్ అంశంపై మహారాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది.
Cannibalism: తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో అరుదైన ఘటన.. పులి పిల్లల్ని చంపి తింటున్నపెద్ద పులి
మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి నరమాంస భక్షకానికి పాల్పడినట్లు రెండు పులుల కళేబరాలపై నిర్వహించిన శవపరీక్షల్లో వెల్లడైంది.
Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
Boat overturns in Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘోర ప్రమాదం జరిగింది.
Maharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్‌కు బాంబై హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు బుధవారం విచారించింది.
Milind Deora: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి మిలింద్ దేవరా రాజీనామా
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు.
Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్
మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్
మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పన్వేల్‌లో బాలీవుడ్ కండలవీరుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
NCP MLA Jitendra Awhad: "రాముడు మాంసాహారి" ..NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు
అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ వ్యక్తులు ,అగ్రనేతలు హాజరవుతున్నారు.
Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం
కేంద్ర ప్రభుత్వం 'హిట్ అండ్ రన్'కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసింది.
Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
Maharashtra fire accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్‌లోని గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారు.
Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.
Maharashtra: సోలార్ కంపెనీలో పేలుడు.. 9మంది దుర్మరణం
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఒక కంపెనీలో ఆదివారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు.
Maharashtra : ప్రియురాలిపై కోపంతో కారుతో ఢీకొట్టిన సీనియర్ అధికారి కొడుకు
ప్రియురాలిని కారుతో ఢీకొట్టి ఆమెను ఓ ప్రేమికుడు హతమార్చేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.
NIA raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్
NIA raids in Maharashtra, Karnataka: ఇస్లామిక్ స్టేట్ (ISIS-ఐసీస్) ఉగ్రవాద గ్రూపు కుట్ర కేసులో మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నారు.
Student Stabbed To Death: పుణేలో దారుణం.. 21 ఏళ్ళ 'గే' ని కత్తితో పొడిచి చంపిన యువకుడు
మహారాష్ట్ర పూణేలోని వాఘోలి ప్రాంతంలో తన 21 ఏళ్ల 'గే' భాగస్వామిని కత్తితో పొడిచి చంపినందుకు ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు
మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది.
Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు
సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'టైగర్-3' దీపావళి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది.
స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన ఫోన్ కు బదులుగా మూడు సబ్సులు ఉండటంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం
దీపావళి అనేది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది హిందువుల పండగైనా.. అన్ని వర్గాల ప్రజలు జరుపునే వేడుక. అయితే పండగ ఒకటే అయినా.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు
అక్టోబర్‌లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 13% పెరిగి రూ. 1.72లక్షల కోట్లకు చేరాయి.
Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్
మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Maharastra: మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు మంజూరు చేసేందుకు నివేదికను ఆమోదించిన మహారాష్ట్ర ప్రభుత్వం
కుంబీ కుల ధృవీకరణ పత్రాల కోసం మరాఠా కమ్యూనిటీ దీర్ఘకాల డిమాండ్‌పై చర్యను ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే
మహారాష్ట్రలో మరాఠాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.
ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై మరాఠా కోటా నిరసనకారులు నిప్పు
మరాఠా కోటా సమస్యపై మళ్లీ హింస చెలరేగిన నేపథ్యంలో బీడ్ జిల్లాలో మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి తగులబెట్టారు.
కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే గురువారం రాత్రి కన్నుమూశారు.
నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.
Maharashtra: ఆన్‌లైన్ లో బెట్టింగ్ గేమ్ ఆడిన పూణే పోలీసు సస్పెండ్
ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్11లో రూ.1.5 కోట్లు గెలుచుకుని మిలియనీర్‌గా మారిన పూణే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
మహారాష్ట్రలో 500 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్న ప్రధాని
బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ పేరిట 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు.
Maharashtra Expressway: మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై మినీ బస్- ట్రకు ఢీ.. 12 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నాందేడ్ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది మృతి
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తోంది.
మహారాష్ట్ర: గ్యాస్ సిలిండర్లు పేలి బస్సులు దగ్ధం
మహారాష్ట్రలో పింప్రి చించ్‌వాడ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర: ఆస్పత్రి డీన్ ఫిర్యాదుపై సేన ఎంపీపై కేసు
ఆసుపత్రిలో48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన వివాదం నేపథ్యంలో నాందేడ్ ఆసుపత్రి డీన్‌ను టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీ హేమంత్ పాటిల్‌పై కేసు నమోదైంది.
ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి
మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.
Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.
భారీ వర్షాలకు జలమయమైన నాగ్ పూర్, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు
భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలోని నాగ్ పూర్ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.
శరద్ పవార్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో శరద్ పవార్ గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసినట్లు శుక్రవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ
దక్షిణ ముంబైలోని పాపులర్ కబాబ్ రెస్టారెంట్ బడేమియాను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) అధికారులు మూసివేశారు.
ముంబై: ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శాంటా క్రూజ్ ప్రాంతంలోని గెలాక్సీ హోటల్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు.