మహారాష్ట్ర: వార్తలు
22 Jan 2025
రైలు ప్రమాదంTrain accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
22 Jan 2025
భారతదేశంBombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు
బాంబే హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
15 Jan 2025
భారతదేశంMaharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు
మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సర్కార్ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.
09 Jan 2025
భారతదేశంHair Loss: మహారాష్ట్రలో వారం రోజుల్లోనే బట్టతల.. జుట్టురాలే సమస్యతో బాధపడుతున్న ఆ గ్రామాలు, కారణం అదేనా..?
జుట్టు రాలడం అనేది ఎంత పెద్ద సమస్య అనేది.. అది అనుభవించేవారికే తెలుస్తుంది.
07 Jan 2025
ఇండియాHMPV Virus: మహారాష్ట్రలో ఇద్దరికి హెచ్‌ఎంపీవీ వైరస్.. ఆరోగ్యశాఖ అప్రమత్తత!
చైనాలో ప్రబలుతున్న 'హ్యూమన్ మెటాన్యుమో వైరస్' (హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది.
05 Jan 2025
ఇండియాNagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గోరెవాడ రెస్క్యూ సెంటర్‌లో మూడు పులులు, ఒక చిరుత బర్డ్ ఫ్లూ కారణంగా మరణించాయి.
04 Jan 2025
ఇండియాIIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు
మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ ల్యాబ్‌కి గుర్తు తెలియని వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.
24 Dec 2024
క్రీడలుVinod Kambli: నిలకడగా కాంబ్లీ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమన్నారంటే..?
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు శనివారం థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
23 Dec 2024
భారతదేశంPune: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి
పూణేలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని వాఘోలి చౌక్ ప్రాంతంలో, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై డంపర్ ట్రక్ వేగంగా దూసుకెళ్లింది.
22 Dec 2024
ఇండియాRaj-Uddhav Reunite: రాజకీయ శత్రువుల కలయిక.. పెళ్లి వేడుకల్లో కలుసుకున్న రాజ్-ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువులైన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ముంబైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు.
20 Dec 2024
భారతదేశంMumbai Ferry boat: ట్రయల్ రన్ కి ఎవరు అనుమతి ఇచ్చారు? నేవీని ప్రశ్నించిన ముంబై పోలీసులు
అరేబియా సముద్రంలో ఫెర్రీకి నేవీ బోటు ఢీకొనడంతో 14 మంది మరణించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
14 Dec 2024
దేవేంద్ర ఫడణవీస్Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది!
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది.
10 Dec 2024
కర్ణాటకBelagavi: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులోని బెళగావిపై మరోసారి వివాదం..
శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
08 Dec 2024
ఏక్‌నాథ్ షిండేEknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
07 Dec 2024
ఇండియాSamajwadi Party: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు.. ఎంవీఏను విడిచిన సమాజ్‌వాదీ పార్టీ
మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పెద్ద దెబ్బతీసింది.
07 Dec 2024
ఏక్‌నాథ్ షిండేEknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్‌నాథ్ షిండే కన్ను!
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్‌లో ప్రభుత్వం ఏర్పాటు పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
06 Dec 2024
భారతదేశంKalidas Kolambkar: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్‌కర్
బీజేపీ సీనియర్ నాయకుడు కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
04 Dec 2024
భారతదేశంMaharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు.
04 Dec 2024
భారతదేశంDevendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రకటించిన బీజేపీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కాస్తా తొలగినట్లు కన్పిస్తోంది.
04 Dec 2024
భారతదేశంMaharastra: బీజేపీ 22, సేన 12: మంత్రి పదవుల కోసం మహారాష్ట్ర పవర్ షేర్ ఫార్ములా !
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.
03 Dec 2024
భారతదేశంMaharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం: నివేదిక
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయి.
02 Dec 2024
భారతదేశంShrikant Shinde: "నేను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తునట్లు వస్తున్న వార్తలు అవాస్తవం": శ్రీకాంత్ షిండే
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో తనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అందజేయబోతున్నారనే వార్తలపై ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ శిందే స్పష్టతనిచ్చారు.
02 Dec 2024
బీజేపీMaharashtra Next CM: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఖాయమా? నేడు అధికారిక ప్రకటన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు పనులు వేగంగా సాగుతున్నాయి.
01 Dec 2024
బీజేపీMaharashtra Next CM: మహారాష్ట్ర సీఎం పదవి పై సస్పెన్స్ ముగిసిందా? హింట్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ ఇంకా తీరలేదు.
30 Nov 2024
ఇండియాMaharashtra: మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తుది ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ముంబై అజాద్ మైదానంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
29 Nov 2024
రోడ్డు ప్రమాదంMaharastra: మహారాష్ట్రలో బస్సు బోల్తా.. 10 మంది మృతి, పలువురికి గాయలు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భందారా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
29 Nov 2024
భారతదేశంMaharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన
మహారాష్ట్రలో (Maharashtra CM Post) కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా స్ఫష్టత రాలేదు.
28 Nov 2024
భారతదేశంMaharastra: మహారాష్ట్ర క్యాబినెట్‌లో సగం బెర్త్‌లు బీజీపీ తీసుకునే అవకాశం.. షిండే వర్గానికి మూడు కీలక మంత్రి పదవులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు పై ఏర్పడిన ప్రతిష్టంభన అనేక దశల్లో పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
28 Nov 2024
భారతదేశంMaharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీ దక్కించుకోవచ్చని సమాచారం. శివసేన అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ దిశగా మెత్తబడ్డట్లు సమాచారం.
27 Nov 2024
భారతదేశంDevendra Fadnavis: మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్.. శిందే వర్గం నేత కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో శివసేన ఎంపీ నరేశ్ మహస్కే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
25 Nov 2024
ఇండియాNana Patole: రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశ కలిగించాయి.
25 Nov 2024
భారతదేశంMaharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది.
25 Nov 2024
భారతదేశంNana Patole: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయం.. కాంగ్రెస్ చీఫ్ పదవికి నానా పటోలే రాజీనామా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఓటమి ఎదుర్కొంది.
25 Nov 2024
ఇండియాMaharashtra New CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం మూడు పార్టీల పోటీ.. నేడే తుది నిర్ణయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
23 Nov 2024
నరేంద్ర మోదీPM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
23 Nov 2024
పవన్ కళ్యాణ్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సపోర్టుతో గెలిచా.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది.
23 Nov 2024
ఇండియాMaharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యం.. సీఎం ఎవరో తెలుసుకోండి!
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయం సాధించనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండగా, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఇప్పటికే డబుల్ సెంచరీ సీట్లు దాటింది. దీంతో ఆ పార్టీ కొత్త రికార్డును సృష్టించనుంది.
23 Nov 2024
ఇండియాMaharashtra results: 72 గంటల డెడ్‌లైన్.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై ఉత్కంఠ!
ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
23 Nov 2024
జార్ఖండ్Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి జోరు కొనసాగిస్తుండగా, ఝార్ఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
23 Nov 2024
జార్ఖండ్Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.