మహారాష్ట్ర: వార్తలు

Pune Accident: జువైనల్ బోర్డు ఆవరణలోనే రక్త నమూనా మార్చేందుకు లంచం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డు 

మహారాష్ట్ర పూణెలో పోర్షే ప్రమాదానికి గురైన 17 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు రూ.3 లక్షలు లంచం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Pune Porsche Accident: మైనర్ నిందితుడి తండ్రిపై కొత్త మోసం కేసు నమోదు 

మహారాష్ట్రలోని పూణే పోర్షే యాక్సిడెంట్ కేసులో మైనర్ నిందితుడి బిల్డర్ తండ్రి విశాల్ అగర్వాల్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. అతనిపై కొత్త మోసం కేసు నమోదైంది.

Pune Porsche Accident Case: ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మైనర్ తండ్రి-తాతపై తాజా కేసు 

మహారాష్ట్రలోని పూణె పోర్షే యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన మైనర్ నిందితుడి కుటుంబానికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

Sukhoi Jet Crash: నాసిక్‌లో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం 

భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది.

Pune: పోర్ష్ కారు ప్రమాదం.. నన్ను పెద్దవాడిగా గుర్తించి విచారించండి మహో ప్రభో 

పూణే రోడ్డులో అర్థరాత్రి పోర్ష్ కారు ప్రమాదంలో ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లు చనిపోయారని 17 ఏళ్ల బాలుడు.. పోలీసులకు చెప్పాడు.

Pune: పూనే పోర్ష్ కారు ప్రమాదం.. యువకుని తల్లి అరెస్టు

పూనే పోర్ష్ కారు ప్రమాదంలో మరో అరెస్టు జరిగింది.ఈ సారి ఆ టీనేజీ యువకుని తల్లి కావడం గమనార్హం.

Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం 

పూనే పోర్ష్ కారు ప్రమాద ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీనేజ్ యువకుడ్ని తప్పించటానికి అతని కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు.

28 May 2024

కేరళ

Rajyasabha: కేరళలోని 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు.. జూన్ 6న నోటిఫికేషన్ విడుదల 

కేరళలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం జూలై 1తో ముగియనుంది.

Pune crash: రక్త నమూనాలను మార్చినందుకు ఫోరెన్సిక్స్ హెడ్ అరెస్ట్

చేసిందే తప్పు.. దానిని కప్పి పుచ్చుకోవటానికి మరో ప్రయత్నం చేశారు. ఇదంతా పూనేలో ఈ నెల 19న జరిగిన పోర్ష్ కారు ప్రమాదం కధ.

Pune: పూనేలో జరిగిన పోర్ష్ కారు ఘటనలో తాత అరెస్ట్

తన మనవడు చేసింది వెధవ పని అని తెలిసి కూడా దానిని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికి పోయాడు ఓ తాత.

Porsche crash: మొదటి పబ్‌లో ₹48,000 ఖర్చు చేసిన యువకుడు 

మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వివేక్ భిమన్వార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Pune: పోర్స్చే కారు ప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో మైనర్ కి పిజ్జా, బర్గర్.. పోలీసులపై ఆరోపణలు 

పూణేలో 17 ఏళ్ల యువకుడు నడుపుతున్న పోర్స్చే కారు గుద్దుకుని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

Pune: పోర్షేతో ఇద్దరు టెక్కీలను హత్య చేసిన యువకుడి తండ్రి ఔరంగాబాద్‌లో అరెస్టు  

పూనేలో ఆదివారం ఇద్దరు టెక్కీల మృతికి టీనేజ్ యువకుడు కారణమయ్యాడు. ప్రజా ఆగ్రహానికి తల ఒగ్గి పోర్ష్ కారు యజమానిని ఔరంగాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Pune: మైనర్ డ్రైవింగ్ తో ఇద్దరు ఇంజనీర్లు మృతి.. ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు 

మహారాష్ట్రలోని పూణెలో ఓ మైనర్ కారు నడుపుతూ ఓ బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Car Accident: పోర్ష్ కారుతో బైక్ ను ఢీ కొట్టిన మైనర్ బాలుడు.. వైరల్ వీడియో..

కార్లకు క్లచ్ ప్లేట్లు, బ్రేకులు ఎక్కడ ఉంటాయో తెలిసీ తెలియని వయసు అది. బ్రేకులు వేయబోయి క్లచ్ ప్లేట్లపై కాలు పడింది .

Narendra Dabholkar Murder: నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు.. నిర్దోషులుగా ముగ్గురు నిందితుల విడుదల 

హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు నిందితులు సచిన్ అందూరే, శరద్ కలాస్కర్‌లను దోషులుగా నిర్ధారించిన పూణేలోని ప్రత్యేక కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Maharashtra: లోక్‌సభ ఎన్నికలకు శివసేన అభ్యర్థుల జాబితా విడుదల.. కళ్యాణ్ అభ్యర్థిగా శ్రీకాంత్ షిండే

మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లోక్‌సభ ఎన్నికలకు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)తొలి రెండు దశల ఓటింగ్‌ అనంతరం బీజేపీ-ఎన్‌డీఏ(BJP-NDA) కూటమి 2-0 ఆధిక్యంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)వ్యాఖ్యానించారు.

Maharasthra Congress-Arif Khan-Resigned: మహారాష్ట్ర కాంగ్రెస్​ పార్టీకి ఝలక్​ ఇచ్చిన అరిఫ్​ ఖాన్

లోక్ సభ(Loksabha)ఎన్నికలవేళ మహారాష్ట్ర(Maha Rashtra)లో కాంగ్రెస్(Congress)పార్టీకి కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీం ఖాన్(Arif Khan)గట్టి షాకిచ్చారు.

Maharashtra: జల్గావ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 17మందికి పైగా కార్మికులకు గాయాలు

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లో 17 మందికి పైగా కార్మికులు గాయపడగా ఒకరు మృతి చెందారు.

Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం 

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

Cruel Mother: ప్రేమికుడితో వెళ్లేందుకు అడ్డొస్తున్నారని.. పిల్లలను చంపిన తల్లి 

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో 5, 3 ఏళ్ల చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Lok Sabha Elections: మహారాష్ట్రలోని ఎంవీఏలో సీట్ల పంపకం ఫైనల్.. ఎఎవరెన్ని స్థానాల్లో పోటీ అంటే..!

లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం మహావికాస్ అఘాడిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది.

Fire accident in Maharashtra: మహారాష్ట్ర లో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం.. 7 గురి మృతి..?! 

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ టైలరింగ్‌ షాపులో మంటలు చెలరేగడంతో ఏడుగురు మరణించారు.

Govinda: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ

ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన గురువారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేన షిండే వర్గంలో చేరారు.

27 Mar 2024

శివసేన

Shiv Sena UBT Candidates List: లోక్‌సభ ఎన్నికల కోసం శివసేన-యూబీటీ తొలి జాబితా విడుదల 

లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తమ తమ సన్నాహాలను చేస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి.

Maharastra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం 

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రత బలగాల కాల్పులలో నలుగురు నక్సల్ కమాండర్లు మరణించారు.

Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు 

మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో లోక్‌సభ సీట్ల పంపకంపై ఉత్కంఠ నెలకొంది.

Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు 

చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటన మహారాష్ట్ర ధులే జిల్లాలో చోటుచేసుకుంది.

01 Mar 2024

లోక్‌సభ

Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.

Basavaraj Patil: మహారాష్ట్ర కాంగ్రెస్ కి బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత 

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ మంగళవారం తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే,మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడన్వీస్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

Maharastra: బీజేపీ ఎమ్యెల్యే రాజేంద్ర పత్నిమృతి 

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పత్ని సుదీర్ఘ అనారోగ్యంతో శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 59.

Zeeshan Siddique:రాహుల్ గాంధీని కలవాలంటే 10 కిలోలు తగ్గాలట.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన జీషన్ సిద్ధిక్

ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుండి తొలగించబడిన ఒకరోజు తర్వాత,కాంగ్రెస్ ఎమ్మెల్యే,బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్ గురువారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Manohar Joshi: కార్డియాక్ అరెస్ట్ తో మాజీ ముఖ్యమంత్రి మృతి 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(86) ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 3గంటలకు తుదిశ్వాస విడిచారు.

Maratha reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం

మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం 

మరాఠా సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ 

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ (Ashok Chavan) మంగళవారం బీజేపీలో చేరనున్నారు.

Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. బాబా సిద్ధిక్‌ 48 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.

07 Feb 2024

బీజేపీ

MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ! 

లోక్‌సభ ఎన్నికల వేళ.. మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) పార్టీ.. బీజేపీ కూటమిలో చేరేందుకు చర్చలు జరుపుతోంది.