మహారాష్ట్ర: వార్తలు

24 Aug 2023

ముంబై

ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్

జీకా వైరస్‌ దేశంలో మరోసారి కలకలం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి జికా వైరస్‌ బారిన పడ్డారు. ఈ మేరకు వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు 

ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

16 Aug 2023

ముంబై

ముంబై: చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు 

ముంబై బంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక కలకలం రేపింది. అప్రమత్తమైన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

13 Aug 2023

ముంబై

Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి

మహారాష్ట్రలోని ఆస్పత్రిలో ఘోరం జరిగింది. 24 గంటల వ్యవధిలో భారీగా రోగులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

12 Aug 2023

బీజేపీ

భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు 

ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది.

పుణెలో ఘోర ప్రమాదం: ఏడేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు 

మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటర్ మీద వెళ్తున్న ఏడేళ్ల బాలుడు, ఇంకా అతని తల్లిని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.

మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

Tamato: దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు

టమాటా ధరలు పెరగడంతో టమాట రైతుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. టమాటా ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. మరోవైపు కేజీ టమాటా రూ.300 వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

06 Aug 2023

ముంబై

లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్

ముంబైలోని లోకల్ ట్రైన్‌‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.

Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి 

మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. షాపూర్ సమీపంలో గిర్డర్ మెషిన్ కుప్పకూలడంతో 17 మంది కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుణేకు వెళ్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుణేలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.

రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్‌లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి

దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్‌పై ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నివేదికను విడుదల చేసింది.

రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా!

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. 20మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 32 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

27 Jul 2023

ముంబై

ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక

మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఇవాళ అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ముంబై వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ ను సూచించింది.

24 Jul 2023

పుణే

భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ

మహారాష్ట్రలోని పూణే నగరంలో దారుణం జరిగింది. 57 ఏళ్ల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భరత్ గైక్వాడ్ తన భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Maharashtra: గేదెల గుంపు దాడిలో పులి మృతి; వీడియో వైరల్ 

పులిపై గేదెల గుంపు దాడి చేసి చంపేసిన ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా మూల్ తాలూకాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

20 Jul 2023

ముంబై

మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే 

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

19 Jul 2023

ఐఎండీ

IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం

మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.

ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ పవార్‌ను కోరాం: అజిత్ పవార్ బృందం 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండుగా చీలిన తర్వాత అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.

ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సంక్షోభం మొదలైన తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్ పవార్ వైపు, మరో వర్గం అజిత్ పవార్ వైపు ఉన్నాయి. ఈ ఇద్దరి నాయకుల పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

07 Jul 2023

ముంబై

కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు

భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవఉండదు. ఏ రాష్ట్రాంలోనైనా, ఏ ప్రాంతాలోనైనా పేదరికం ఉంది.దీంతో దేశవ్యాప్తంగా పొట్ట కూటి కోసం అడుక్కుంటారు.

NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ గుర్తును కోసం శరద్ పవార్-అజిత్ పవార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడారు.

రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు 

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంక్షోభం రసకందాయంలో పడింది.

ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు 

అజిత్ పవార్ ఉదంతం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా? 

మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉదంతం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.

అజిత్ పవార్‌తో పాటు మరో 8మంది రెబల్స్‌పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ 

అజిత్ పవార్‌ ఉదంతంతో మహారాష్ట్ర రాజాకీయ రసవత్తరంగా మారింది. ఎన్‌సీపీ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.

అధికార పక్షంలో అందుకే చేరా: ప్రధాని మోదీపై అజిత్ పవార్ ప్రశంసలు

ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఆదివారం అనూహ్యంగా అధికార ఏక్‌నాథ్ షిండ్- ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు.

అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అగ్రనేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మరోసారి తన మామకు షాకిచ్చారు.

మహారాష్ట్ర: ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం 

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కుదుపునకు లోనయ్యాయి. అజిత్ పవార్ మరోసారి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాకిచ్చారు.

బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం

మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(సమృద్ధి మహామార్గ్)పై ఘోర ప్రమాదం జరిగింది.

28 Jun 2023

ముంబై

వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం

వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌కి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది.

23 Jun 2023

ముంబై

బీఎంసీ కోవిడ్ స్కామ్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు

కోవిడ్ సమయంలో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

20 Jun 2023

శివసేన

జూన్ 20న 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలి: సంజయ్ రౌత్ 

జూన్ 20ని 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు లేఖ రాశారు.

వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు 

జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.

మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్ 

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన యువతి సుధీర్ జగ్తాప్(16 ఏళ్లు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

నాగ‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

మహారాష్ట్రలోని నాగ‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని గురువారం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.