Page Loader

మహారాష్ట్ర: వార్తలు

22 Nov 2024
భారతదేశం

Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge),అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కుశుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందాయి.

Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..! 

ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు దర్యాప్తు అధికారుల దృష్టికి దొరక్కుండా చాలా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది.

20 Nov 2024
ఎన్నికలు

Exit Polls: మహారాష్ట్ర,జార్ఖండ్‌ల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఏ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతోంది?

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.

20 Nov 2024
కాంగ్రెస్

Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది.

#NewsBytesExplainer: మహారాష్ట్రను కుదిపేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్.. అసలు ఈ స్కామ్ ఏంటి ? ఏం జరుగుతోంది?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నడుమ బిట్‌ కాయిన్ స్కామ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది.

20 Nov 2024
జార్ఖండ్

Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌!

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన పోస్టులు, వీడియోలు ప్రజల్లో స్ఫుర్తిని నింపుతాయి.

Assembly elections: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్‌ ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఒక్క విడతలోనే 288 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతోంది.

19 Nov 2024
భారతదేశం

Maharastra: మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. రాళ్ల దాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రికి గాయాలు

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మధ్య ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్‌ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తాను రేసులో లేనప్పటికీ, చివరకు సీఎం కావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.

17 Nov 2024
బీజేపీ

Maharashtra: ఎన్నికల సభలో బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి

ఎన్నికల ప్రచార సభలో భాగంగా బీజేపీ నాయకురాలు నవనీత్ రాణాపై దాడి జరిగింది.

15 Nov 2024
భారతదేశం

'Whistleblower':'రూ.53 కోట్లు ఇస్తే ఈవీఎంహ్యాక్ చేస్తా'.. మహారాష్ట్ర ఎన్నికల వేళ కలకలం 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఒక హ్యాకర్‌ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో తెలిపారు.

14 Nov 2024
భారతదేశం

Maharashtra: అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. తృటిలో తప్పించుకున్న గర్భిణి 

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో గంభీర ప్రమాదం చోటుచేసుకుంది.అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీ,ఆమె కుటుంబం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Supreme Court: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్‌కు 'సుప్రీం' నుంచి ఎదురుదెబ్బ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం.. షెడ్యూల్‌ను ప్రకటించిన బీజేపీ

ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక కాకుండా టీడీపీ, బీజేపీలను ఒక కూటమి ఏర్పాటు చేశారు.

Siddiqui's case: 'కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ'.. నిందితుడి కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.

10 Nov 2024
బీజేపీ

BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భాజపా తన 'సంకల్ప్ పత్ర'ని రిలీజ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను ప్రకటించారు.

06 Nov 2024
ఇండియా

 Maharashtra: ఎన్నికల్లో భాగంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన ఎన్సీపీ 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది.

01 Nov 2024
ఎన్నికలు

Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల బరిలో 7,994 మంది.. 921 మంది నామినేషన్లు తిరస్కరణ

నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తియైంది.

31 Oct 2024
ఇండియా

Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార కూటమి, విపక్షాలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి.

CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చారు.

Pooja Khedkar: మహారాష్ట్ర ఎన్నికలలో పూజా ఖేద్కర్ తండ్రి పోటీ.. వివాదాస్పదమైన అఫిడవిట్‌ 

తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన పూజా ఖేద్కర్‌ (Pooja Khedkar) అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Maharashtra: మహారాష్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్లగా మోదీ, అమిత్ షా.. 40 మంది జాబితా విడుదల

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

25 Oct 2024
భారతదేశం

Zeeshan Siddique: అజిత్ పవార్ ఎన్‌సిపిలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీ శుక్రవారం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో చేరారు.

23 Oct 2024
ముంబై

Mumbai: 9 ఏళ్ల బాలిక చెంపపై కొట్టిన ట్యూషన్ టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని..

9 ఏళ్ల బాలిక అల్లరి చేస్తుందని ట్యూషన్ టీచర్ కొట్టడం బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది.

23 Oct 2024
ఎన్నికలు

Maharashtra: బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తన 38 మంది అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది.

20 Oct 2024
భారతదేశం

Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం..99 మంది అభ్యర్థుల తొలి లిస్ట్ రిలీజ్

మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైంది. 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటన

దేశంలో మరోసారి ఎన్నికల సైరెన్ మోగబోతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వ సన్నద్ధంగా ఉంది.

14 Oct 2024
ముంబై

Eknath Shinde: ముంబై వెళ్లే వాహనాల టోల్‌ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం

మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

14 Oct 2024
భారతదేశం

Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్య నిందితుడికి బోన్ ఆసిఫికేషన్ పరీక్ష.. ఏం తేలిందో తెలుసా?

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ కోర్టులో తాను మైనర్ అని పేర్కొన్నాడు.

13 Oct 2024
ఇండియా

Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు!

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ముగ్గురు దుండగులు ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

11 Oct 2024
భారతదేశం

Maharastra: నాసిక్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ఫీల్డ్ గన్ షెల్ పేలి.. ఇద్దరు అగ్నివీరులు మృతి

మహారాష్ట్ర నాసిక్‌లోని ఆర్టిలరీ సెంటర్‌లో శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు.

10 Oct 2024
రతన్ టాటా

Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి.

10 Oct 2024
రతన్ టాటా

Bharat Ratna to Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.

09 Oct 2024
ఎన్నికలు

Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన 

జమ్ముకశ్మీర్,హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలో వస్తోంది.

06 Oct 2024
ముంబై

Mumbai : ముంబైలో ఘోర విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం

మహారాష్ట్రలోని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ

దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా, ప్రధాని నరేంద్ర మోదీ "కిసాన్ సమ్మాన్ నిధి" పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు.

02 Oct 2024
పుణే

Helicopter Crash: పుణే జిల్లాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మరణం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ఇంజినీర్లు మరణించారు.

27 Sep 2024
బీజేపీ

Ruta Awhad: 'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్‌ సతీమణి వ్యాఖ్యలపై దుమారం

ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం 'ఇండియా' బ్లాక్ నేతలకు అలవాటైంది బీజేపీ మండిపడింది.

24 Sep 2024
భారతదేశం

Talcum powder in antibiotics: ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ యాంటీబయాటిక్స్ సరఫరా.. మందుకు బదులు టాల్కం పౌడర్ 

ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ మందుల సరఫరా ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే యాంటీబయాటిక్స్‌లో స్టార్చ్, టాల్కం పౌడర్ కలిపి తయారు చేసినట్లు విచారణలో తేలింది.