మహారాష్ట్ర: వార్తలు
Gauri Lankesh: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి విజయం
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్న నేపథ్యంలో జాల్నా కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న ఒక ఫలితం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది.
Maharashtra civic polls: ముంబైలో బీజేపీ దూకుడు.. థానేలో శివసేన ఆధిక్యం
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో (Maharashtra civic polls) బీజేపీ దూకుడు కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేతో కలిసి పోటీ చేసిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు.. బీజేపీ-కాంగ్రెస్ బంధానికి బ్రేక్? షిండే ఎఫెక్ట్!
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలంటే సాధారణంగా బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కే కేంద్రబిందువుగా నిలుస్తుంది.
Maharashtra: మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి జోరు.. పోలింగ్‌కు ముందే 68 స్థానాలు
మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా పోలింగ్ జరగకముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన రాజకీయ బలాన్ని చాటుకుంది.
Anna Hazare: జనవరి 30న అన్నా హజారే నిరాహార దీక్ష
మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రకటించారు.
Eknath Shinde: పురపాలిక ఎన్నికల వేళ.. మహారాష్ట్ర ఎన్డీయే కూటమిలో విభేదాలు.. సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార మహాయుతి కూటమిలో అంతర్గత వాదవివాదాలు మరింత బలపడాయి.
Mumbai: ముంబయిలో షాకింగ్ ఘటన.. మీటింగ్ పేరుతో మహిళను పిలిచి నగ్నంగా ఫోటోలు తీసిన ఎండీ
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోరమైన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
Birth Certificates: ఆధార్‌కార్డుతో బర్త్ సర్టిఫికేట్స్ జారీ రద్దు చేసిన మహారాష్ట్ర, యూపీ ప్రభుత్వాలు
ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు బర్త్ సర్టిఫికేట్‌ల కోసం ఆధార్ కార్డులను సర్టిఫికేట్ ప్రూఫ్‌గా ఆమోదించరాదని కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌ను చంపుతామని బెదిరింపులు.. పోలీసుల అలర్ట్!
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి.
Rahul Gandhi: అది ముమ్మాటికే ప్రభుత్వ హత్యే.. వైద్యురాలి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ అవేదన
సతారా జిల్లా (మహారాష్ట్ర)లో 26 ఏళ్ల ఓ వైద్యురాలు పై ఎస్సై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Maharastra: మహారాష్ట్రలో ఎస్సై లైంగిక వేధింపులతో మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రక్షించాల్సిన పోలీస్ అధికారి నుంచే తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదురైన ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
Mallojula Venugopal: 60 మందితో కలిసి లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి.
Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం
మహారాష్ట్రలో గవర్నర్ పదవికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ (Acharya Devvrat)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదనపు బాధ్యతలతో నియమించారు.
Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా, కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో, బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు సంభవించింది.
Thekdi Ganapati: 250 ఏళ్ల వైభవం.. పరిమాణంలో పెరుగుతూ వచ్చే స్వయంభు వినాయకుడిని చూసారా?
దేశంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో, మహారాష్ట్రలోని, నాగ్‌పుర్కర్‌లోని 250 ఏళ్లనాటి తెక్డీ గణపతి ఆలయం సోషల్ మీడియా ద్వారా హాట్ టాపిక్‌గా మారింది.
Mumbai-Konkan: ముంబై-కొంకణ్ రో-రో ఫెర్రీ సెప్టెంబర్ 1న ప్రారంభం: టికెట్ ధరలు, ప్రయాణ సమయం తెలుసుకోండి..
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై,కొంకణ్ తీరాల మధ్య హై-స్పీడ్ రోల్-ఆన్ రోల్-ఆఫ్ (Ro-Ro) ఫెర్రీ సేవను సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Pune: పూణెలో కూలిన శిక్షణా విమానం.. సురక్షితంగా బయటపడ్డ పైలట్
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లా, బారామణి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది.
Maharastra: ఇడ్లీ వ్యాపారిపై దాడి.. మరాఠీని అవమానిస్తే బుద్ధి చెబుతామన్న ఎంఎన్ఎస్ నేత.. వీడియో ఇదిగో!
మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.
Nagpur: మహారాష్ట్రలో మద్యం మత్తులో ఆర్మీ ఆఫీసర్ హల్‌చల్.. దేహశుద్ది చేసిన స్థానికులు..
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది.
Maharastra: మహారాష్ట్ర అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి క్రీడల శాఖ..!
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మంత్రి మాణిక్‌రావ్ కోకాటే మొబైల్‌లో రమ్మీ గేమ్ ఆడుతున్నారని వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
Malegaon Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు; నిందితుల భవిష్యత్తుపై ఉత్కంఠ
2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు (జూలై 31) తుది తీర్పును ప్రకటించనుంది.
Pune: పూణెలో తీవ్ర విషాదం.. ఆఫీస్ అంతస్తు నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య
పూణే నగరంలోని హింజెవాడి ఐటీ పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
Uddhav Thackeray: రాజకీయ శత్రుత్వాన్ని మరిచి కలిసిన ఠాక్రే సోదరులు.. 20 ఏళ్ల తర్వాత కలయిక
ఉద్ధవ్ ఠాక్రే - రాజ్ ఠాక్రే సోదరులు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఒకే వేదికపై దర్శనమిచ్చారు.
Rummy in Assembly: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. వీడియో వైరల్!
మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే మరోసారి వివాదాస్పదస్థితిలో చిక్కుకున్నారు.
Maharashtra: రన్నింగ్ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. బస్సు కిటికీ నుంచి బయటకు విసిరేసిన భర్త.. నవజాత శిశువు మృతి
మహారాష్ట్రలో మరొక అమానవీయ ఘటన వెలుగుచూసింది.
Ujjwal Nikam: 'సంజయ్ దత్ చెప్పి ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు...' 1993 ముంబై పేలుళ్లపై ఉజ్వల్ నికమ్
దాదాపు 30 ఏళ్ల క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలచివేసిన పేలుళ్ల కేసు గురించి మరోసారి చర్చ మొదలైంది.
Sanjay Shirsat: మహారాష్ట్ర శివసేన మంత్రి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. వైరల్ వీడియోపై రాజకీయ దుమారం
మహారాష్ట్రలో ఓ మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి తీవ్ర సంచలనంగా మారింది.
Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. సంజయ్ గైక్వాడ్ పై కేసు నమోదు
శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై పోలీస్ కేసు నమోదైంది.
Mumbai: పప్పు విషయంలో గొడవ.. క్యాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
Raj Thackeray: ఒకే వేదికపై ఠాక్రే బ్రదర్స్.. 20 ఏళ్ల విరామానికి ముగింపు!
దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ముంబయిలో జరిగిన 'వాయిస్ ఆఫ్ మరాఠీ' కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు.
Babli Project:బాబ్లీ గేట్ల ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టులోని గేట్లను అధికారులు ఎత్తివేశారు.
Hindi row: త్రిభాషా విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
1 నుండి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా అభ్యాస పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానంపై ఇప్పటివరకు జారీ చేసిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది.
Jurala : జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 12 గేట్లు ఎత్తిన అధికారులు!
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది.
Mumbai: శతాబ్దం కన్నా ఎక్కువ పొదుపుతోనే ముంబైలో స్వంత ఇంటి కల!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనాలంటే మహారాష్ట్రలోని అగ్రశ్రేణి కుటుంబాలకే శతాబ్దానికి పైగా పొదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
pune bridge collapse: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి 25 మంది గల్లంతు!
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పుణె సమీపంలోని కుండమాలాలో ఉన్న ఇంద్రాయణి నదిపై నిర్మించిన వంతెన ఆకస్మాత్తుగా కూలిపోయింది.
pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్ చేసిన ఇంజినీర్.. మహారాష్ట్రలో అరెస్టు
పాకిస్థాన్‌కు భారత్ సైనిక రహస్యాలను చోరగొట్టిన కేసులో మహారాష్ట్రలోని థానే జిల్లాలో శక్తివంతమైన గూఢచర్య కేసు వెలుగులోకి వచ్చింది.
COVID 19: ఆ కోవిడ్ రోగిని 'చంపేయ్'..ప్రభుత్వ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్.. FIR నమోదు
నాలుగు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి (Coronavirus) ప్రపంచాన్ని హడలెత్తించిన సంగతి అందరికీ తెలిసిందే.
Dharavi : ముంబైలోని ధారావిని ఆధునీకరించేందుకు మాస్టర్ ప్లాన్‌కు మహారాష్ట్ర సర్కారు ఆమోదం
ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపుపొందిన ముంబైలోని ధారావిను ఆధునీకరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది.
Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రముఖ ఎన్సీపీ నేత, వృద్ధ రాజకీయనాయకుడు ఛగన్ భుజ్‌బాల్ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కేబినెట్‌లోకి చేరనున్నారు.
Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో ఉదయం తీవ్రమైన అగ్నిప్రమాదం సంభవించింది.