Loading...

మహారాష్ట్ర: వార్తలు

13 May 2026
ముంబై

#BikeTaxiBanNako: 'మమ్మల్ని శిక్షించొద్దు'.. బైక్ ట్యాక్సీ బ్యాన్‌పై ముంబైలో నిరసనలు.. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వైరల్

మహారాష్ట్ర ప్రభుత్వం యాప్‌ ఆధారిత బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించే దిశగా అడుగులు వేయడంతో ముంబైలో పెద్ద ఎత్తున వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.

13 May 2026
భారతదేశం

Emergency Landing: చెరుకు పొలంలో అత్యవసరంగా దిగిన శిక్షణ విమానం

మహారాష్ట్రలో శిక్షణలో ఉన్న ఓ చిన్న విమానం అత్యవసరంగా చెరుకు పొలంలో దిగడం కలకలం రేపింది.

12 May 2026
రాజస్థాన్

NEET-UG Paper leak: టెలిగ్రామ్‌లో నీట్ పేపర్ కోసం రూ.10 లక్షలు.. నాసిక్ విద్యార్థి అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

TCS Nashik Case: నిందితురాలికి ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్‌ ఇల్లు కూల్చివేతకు నోటీసులు

మహారాష్ట్రలో సంచలనం రేపిన టీసీఎస్‌ నాసిక్‌ కార్యాలయ లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

08 May 2026
భారతదేశం

Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Mumbai-Pune Expressway: ఫోటోలు కోసం వాహనం ఆపితే జరిమానా.. 'మిస్సింగ్ లింక్‌'పై పోలీసుల కఠిన చర్యలు

మహారాష్ట్రలో కొత్తగా ప్రారంభమైన ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే 'మిస్సింగ్ లింక్' మార్గంపై సెల్ఫీలు, ఫోటోలు కోసం వాహనాలను ఆపుతున్న వారిపై హైవే పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు.

Sunetra Pawar: బారామతి ఉపఎన్నికలో సునేత్ర పావార్ ఆధిక్యం

మహారాష్ట్రలోని బారామతి ఉపఎన్నికలో జాతీయవాద కాంగ్రెస్ పార్టీకి చెందిన సునేత్ర పావార్ ముందంజలో కొనసాగుతున్నారు.

04 May 2026
కేరళ

Assembly Election Results Trends: అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాల ట్రెండ్స్ విడుదల.. ఎక్కడ ఎవరు ముందంజలో?

కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

03 May 2026
భారతదేశం

TCS Nashik Case: నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు బెయిల్ నిరాకరణ

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నాసిక్ టీసీఎస్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

02 May 2026
భారతదేశం

Mumbai Family Deaths: పుచ్చకాయలో విషం లేదు.. ముంబయి ఫ్యామిలీ డెత్ మిస్టరీ కేసులో బిగ్ ట్విస్ట్

మహారాష్ట్రలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.

30 Apr 2026
శర్వానంద్

Bhogi: 'భోగి' నుంచి అనుపమ ఫస్ట్ లుక్.. 'కందుల సులోచన రాణి'గా కొత్త అవతారం

చార్మింగ్ స్టార్ శర్వానంద్ , మాస్ డైరెక్టర్ సంపత్ నంది కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా భోగి.

28 Apr 2026
భారతదేశం

Biryani Watermelon : బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత విషాదం.. 12 గంటల్లో నలుగురు మృతి!

మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా బంధువుల ఇంటికి వెళ్లి విందు చేసి వచ్చిన ఒక కుటుంబం, కేవలం 12 గంటల వ్యవధిలోనే నలుగురు సభ్యులను కోల్పోయింది.

28 Apr 2026
మలేషియా

TCS Nashik case: నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త ట్విస్ట్ .. నిందితురాలికి మలేషియా లింక్!

నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మత భావాలను దెబ్బతీశారని, బలవంతంగా మతమార్పిడికి ప్రయత్నించారని నమోదైన కేసు సోమవారం కొత్త మలుపు తిరిగింది.

16 Apr 2026
భారతదేశం

TCS has shut operations: టీసీఎస్ నాసిక్ బీపీఓ తాత్కాలికంగా మూసివేత.. లైంగిక వేధింపుల కేసుతో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ బీపీఓ కేంద్రంలో పెద్ద వివాదం రేగింది.

Mangoes: వేసవిలో రుచిని పంచే మామిడిపండ్లు.. దేశంలో టాప్ ఫేమస్ వేరైటీస్ ఇవే!

వేసవి కాలం వచ్చిందంటే చాలామందికి గుర్తుకొచ్చేది మామిడి పండ్లే. ఈ సీజన్ కోసం ఎదురుచూసే వారు కూడా ఉన్నారు.

Devendra Fadnavis: కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ భవితవ్యంపై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

వరుస ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాల నేపథ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి తొలగించే పరిస్థితులు నెలకొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం వ్యాఖ్యానించారు.

11 Apr 2026
భారతదేశం

Maharashtra: మహారాష్ట్రలో భూకంపం కలకలం.. విదర్భ-మరాఠ్వాడలో వణికిన ప్రజలు

మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Raju Kalakar: గచ్చు పలకలతో సంగీతం.. చిన్నారి ప్రతిభకు నెట్‌లో భారీ స్పందన

గుజరాత్‌కు చెందిన కళాకారుడు రాజు కళాకార్‌ రెండు గచ్చు పలకలతో సంగీతాన్ని సృష్టిస్తూ పాటలు పాడి వేలాది అభిమానులను సంపాదించుకున్నారు.

06 Apr 2026
భారతదేశం

Pune: పుణే ఇనిస్టిట్యూట్‌లో విషాదం.. బాస్కెట్‌బాల్ హూప్ కూలి మెరైన్ ఇంజనీరింగ్ క్యాడెట్ మృతి

పుణేలోని తోలాని మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్'లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

20 Mar 2026
భారతదేశం

Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన దావూద్ భూములు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్‌వ‌రల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది.

01 Mar 2026
భారతదేశం

Nagpur: నాగ్‌పుర్‌లో తెల్లవారుజామున భారీ పేలుడు.. 15 మంది మృతి

మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.

25 Feb 2026
హోలీ

Holi 2026: రంగుల హోలీకి రాష్ట్రాల వారీగా ప్రత్యేక సంప్రదాయాలు

హోలీ అనేది రంగుల సంబరంగా గుర్తింపు పొందిన పండుగ.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

మహారాష్ట్రలో నమోదైన పరువునష్టం (Defamation) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)కి ఉపశమనం లభించింది.

17 Feb 2026
ఇండోర్

Indore: హత్య తర్వాత తాంత్రిక పూజలు: ఇండోర్ ఎంబీఏ విద్యార్థిని కేసులో సంచలన వివరాలు

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని ఒక నివాసంలో ఎంబీఏ చదువుతున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

15 Feb 2026
భారతదేశం

Asaduddin Owaisi: 'చరిత్రను వక్రీకరించొద్దు'.. మాలేగావ్ వివాదంపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో మాలేగావ్‌లో చోటుచేసుకున్న 'టిప్పు సుల్తాన్' ఫోటో వివాదం రాజకీయంగా పెద్ద దుమారానికి దారి తీసింది.

03 Feb 2026
బాలీవుడ్

Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. వెలుగులోకి సంచలన విషయాలు!

బాలీవుడ్‌లో మరోసారి 'అండర్ వరల్డ్ భయం' చర్చనీయాంశంగా మారింది.

31 Jan 2026
భారతదేశం

Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Ajit Pawar: మేఘాల్లో హెలికాప్టర్‌ ప్రయాణం.. 2024లోనే అజిత్ పవార్ కి విమాన ప్రమాదం అనుభవం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు 2024లోనూ విమాన ప్రమాదం వంటి భయంకర అనుభవం ఎదురైంది.

Ajit Pawar: అజిత్‌ పవార్‌ అంత్యక్రియలకు మోదీ, అమిత్‌ షా

ఎన్సీపీ నేత,మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి

Plane Crash: గో-ఎరౌండ్‌ పాటించిన పైలట్లు.. పైలట్ల నుంచి మేడే కాల్‌ రాలేదు! - డీజీసీఏ

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై తాజాగా కీలక వివరాలు బయటకు వచ్చాయి.

Ajit Pawar: బారామతి విమాన ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. అజిత్ పవార్‌ను కాపాడేందుకు యత్నించి విఫలం

బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Ajit Pawar passes away: టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి యత్నించి.. రాయిని ఢీకొట్టి..!

మహారాష్ట్రలో బుధవారం ఉదయం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

Ajit Pawar Death: అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి..

మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశమంతటా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Ajit Pawar dies: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణించిన విమానం వివరాలు ఇవే..

మహారాష్ట్రలోని బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది.

Ajit Pawar: కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం‌గా అజిత్ పవార్..

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బారామతి ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఎన్సీపీ నాయకుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ క్రాష్‌ ల్యాండ్ అయ్యింది.

Maharastra: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..డిప్యూటీ సీఎంతో పాటు ఆరుగురు మృతి

మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది.

21 Jan 2026
భారతదేశం

Maharastra: కరవు గడ్డలో మహిళల సాగు విజయం.. ఐదు రాష్ట్రాలకు గుమ్మడికాయల ఎగుమతి

మహారాష్ట్రలో కరవుతో అల్లాడే బీడ్‌ జిల్లాలోని ఆష్టీ మండలం మెహెకరి గ్రామ మహిళలు కలిసి సాగు చేపట్టి ఆర్థికంగా స్వావలంబన దిశగా కీలక అడుగు వేశారు.

19 Jan 2026
ఒడిశా

Odisha: మహాబలేశ్వర్ విత్తనాలతో ఆర్గానిక్‌ స్ట్రాబెర్రీ పంట.. స్థానిక దుకాణాల నుంచి ముందస్తు ఆర్డర్లు

ఒడిశాలోని బ్రహ్మపుర సమీప సజన్‌పుర్‌ పంచాయతీకి చెందిన చరణ్‌ లెంక,సాధవ్‌ రౌలా అనే ఇద్దరు మిత్రులు గత నాలుగేళ్లుగా స్ట్రాబెర్రీ పంటల ద్వారా మంచి లాభాలు సాధిస్తున్నారు.

18 Jan 2026
భారతదేశం

Theft case: 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7 కేసు.. ముంబై కోర్టు కీలక తీర్పు

మహారాష్ట్రలో దాదాపు 50 ఏళ్ల క్రితం నమోదైన ఓ చోరీ కేసుకు ఎట్టకేలకు తెరపడింది.

17 Jan 2026
భారతదేశం

Kangana Ranaut: నా బంగ్లాను కూల్చిన వారిని ప్రజలే బయటకు పంపారు: కంగనా రనౌత్

మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.