నరేంద్ర మోదీ: వార్తలు
08 Jul 2024
వ్లాదిమిర్ పుతిన్PM Modi Russia visit:మోదీ రష్యా పర్యటనపై పాశ్చాత్య దేశాలు అసూయపడుతున్నాయి: క్రెమ్లిన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాస్కో పర్యటనపై రష్యా ఆసక్తిగా ఉంది. రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని ఆయన భావిస్తున్నారు.
07 Jul 2024
రష్యాRussia, Austria: ప్రధాని మోదీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్యా, ఆస్ట్రియా
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8 నుంచి రష్యా , ఆస్ట్రియాలను సందర్శించబోతున్నారు.
05 Jul 2024
భారతదేశంNarendra Modi:UK ఎన్నికల్లో విజయం సాధించిన కైర్ స్టార్మర్ ను అభినందించిన ప్రధాని మోదీ
కైర్ స్టార్మర్ నేతృత్వంలోని UK సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
04 Jul 2024
కజకిస్థాన్SCO Summit 2024: ఎస్‌సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) 2024 సమ్మిట్ జూలై 4న కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతోంది. ఇది 24వ ఎస్‌సీఓ SCO సమ్మిట్.
04 Jul 2024
రేవంత్ రెడ్డిప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
04 Jul 2024
టీమిండియాPM Modi: మోదీని కలిసిన టీమ్ఇండియా - ప్లేయర్స్‌తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని
విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే.
04 Jul 2024
చంద్రబాబు నాయుడుPM Modi- Chandrababu: మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ - ఏఏ అంశాలపై చర్చించుకున్నారంటే?
PM Modi and Chandrababu met: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
03 Jul 2024
ఆస్ట్రియాModi to Vienna: 41 ఏళ్ల తర్వాత వియన్నాకు భారత ప్రధాని..భారత్-ఆస్ట్రియా సంబంధాలు మెరుగుపడతాయి..
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో 41 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారతీయ నేతగా ప్రధాని గుర్తింపు పొందుతారు.
03 Jul 2024
రాజ్యసభNarendra Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగం.. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాజ్యసభలో ప్రసంగించారు.
03 Jul 2024
రాజ్యసభRajyasabha: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం
18వ లోక్‌సభ తొలి సెషన్ జూన్ 24న సభ్యుల ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది.
02 Jul 2024
భారతదేశంNarendra modi: దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కుట్ర.. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదన్న మోదీ
18వ లోక్‌సభ తొలి సెషన్ రెండో వారం రెండో రోజున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.
02 Jul 2024
లోక్‌సభParliament Session: నేడు లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం
రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చకు మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది.
30 Jun 2024
మన్ కీ బాత్Mann Ki Baat:'2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు'..'మన్ కీ బాత్' కార్యక్రమం ముఖ్యమైన అంశాలు
తన మూడో సారి తొలి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలపై మాట్లాడారు.
30 Jun 2024
మన్ కీ బాత్Mann Ki Baat :మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత.. తొలిసారిగా 'మన్ కీ బాత్'.. ప్రభుత్వ ఎజెండాపై మాట్లాడే అవకాశం
మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఈరోజు అంటే జూన్ 30న ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడనున్నారు.
30 Jun 2024
టీమిండియాT20 World Cup: టీమిండియాకు మోదీ, రాహుల్, రాష్ట్రపతి శుభాకాంక్షలు
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెట్ ఆటతీరును ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
26 Jun 2024
రాహుల్ గాంధీModi and Rahul: పార్లమెంట్‌లో మోదీ, రాహుల్ గాంధీల మధ్య అనూహ్య బంధం
లోక్‌సభలో సమావేశాల్లో తరచుగా కనిపించే సాధారణ బూజ్, డమ్‌పింగ్‌లకు భిన్నంగా, బుధవారం 18వ సెషన్‌లో మూడవ రోజు అనూహ్యమైన పరిణామం జరిగింది.
25 Jun 2024
భారతదేశంEmergency:ఎమర్జెన్సీ విధించిన వారా? ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పేది: మోదీ ధ్వజం
జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత (ఇండియా) కూటమి పార్లమెంట్ లోపల నిరసన ప్రదర్శన చేసిన ఒక రోజు తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడారు.
24 Jun 2024
భారతదేశంParliament Session 2024: 18వ లోక్‌సభ తొలి సెషన్ ప్రారంభం.. ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం
కొత్త పార్లమెంట్ హౌస్‌లో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభ తొలి సెషన్ సోమవారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ప్రారంభమైంది.
24 Jun 2024
భారతదేశంNarendra Modi: మునుపటి కంటే 3 రెట్లు కష్టపడి పని చేస్తాం.. పార్లమెంటు ప్రారంభానికి ముందు, ప్రధాని
18వ లోక్‌సభ తొలి సెషన్ ఈరోజు అంటే సోమవారం (జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.
21 Jun 2024
భారతదేశంPM Modi: 'ల్యాండ్ ఆఫ్ సాధన' శ్రీనగర్‌లో ప్రధాని మోదీ 'యోగా ఎకానమీ' సందేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని "సాధన భూమి" శ్రీనగర్‌లో జరుపుకున్నారు.
20 Jun 2024
జమ్ముకశ్మీర్PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈరోజు అంటే గురువారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు.
19 Jun 2024
బిహార్PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
బిహార్‌లోని రాజ్‌గిర్‌లో పురాతన విశ్వవిద్యాలయ శిధిలాల సమీపంలో కొత్త నలంద విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
19 Jun 2024
బిహార్PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం
గతంతో భారతదేశ సంబంధాలను పునరుద్దరిస్తూ, నలంద విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారు.
18 Jun 2024
భారతదేశంPM Modi: నేడు కాశీకి ప్రధాన మంత్రి.. కిసాన్ సమ్మాన్ నిధి సాయం నిధులు విడుదల
వారణాసి పార్లమెంటు స్థానం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికై ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి కాశీలో పర్యటిస్తున్నారు.
17 Jun 2024
బీజేపీPM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ
ఇటలీలో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్‌ల మధ్య జరిగిన సమావేశాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ సోషల్ మీడియాలో చేసిన వ్యంగ్య పోస్ట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.
15 Jun 2024
ఇటలీG7 Summit: సదస్సులో పలు దేశాల అధినేతలతో మోదీ చర్చ
ఇటలీలో జీ7 సదస్సు ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి బయలుదేరారు.
14 Jun 2024
ఇటలీPM in Italy: జి7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ చేరుకున్న ప్రధాని .. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం :మోదీ
జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్థరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) ఇటలీలోని అపులియా చేరుకున్నారు.
13 Jun 2024
భారతదేశంPM Modi: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం
జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు.
13 Jun 2024
భారతదేశంG7 Summit: జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ,జో బైడెన్‌లు భేటీ
ఇటలీలో జరుగుతున్న జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) జేక్ సుల్లివన్ తెలిపారు.
11 Jun 2024
భారతదేశంModi Cabinet 3.0:పెద్దగా మార్పులు లేని నరేంద్ర మోడీ మంత్రివర్గం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం క్యాబినెట్ సహచరులకు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు.
11 Jun 2024
భారతదేశంPM Modi: వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్ కు వెళ్లనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్'(రైతుల సదస్సు)లో ప్రసంగించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
10 Jun 2024
భారతదేశంModi 3.0: మోడీ మంత్రివర్గంలో శాఖల విభజన; మంత్రులకు కేటాయించిన శాఖలివే..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వంలో మంత్రుల శాఖలు విభజించబడ్డాయి.
10 Jun 2024
భారతదేశంModi 3.0:మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలుగా రక్షా ఖడ్సే, అత్యంత వృద్ధుడిగా మాంఝీ
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, నరేంద్ర మోదీ(73) దేశ ప్రధానమంత్రిగా మూడవసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
10 Jun 2024
భారతదేశంNarendra Modi : ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ .. రైతులకు సంబంధించిన తొలి ఫైలుపై సంతకం
ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న మోదీకి ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు.
10 Jun 2024
భారతదేశంNDA: ఎన్డీఏ ప్రభుత్వ కేబినెట్‌లో ఏడుగురు మహిళలకు చోటు.. కేంద్ర మంత్రి ఎవరో తెలుసా?
దేశంలోని 18వ లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వ మంత్రివర్గంలోని 72 మంది సభ్యులు ఆదివారం సాయంత్రం,ప్రమాణ స్వీకారం చేశారు.
10 Jun 2024
భారతదేశంModi 3.0 Cabinet first meet: ఈరోజు మోడీ 3.0 కేబినెట్ మొదటి సమావేశం.. 100 రోజుల కార్యక్రమంపై కార్యాచరణ
కొత్తగా ఏర్పాటైన మోడీ 3.0 క్యాబినెట్ తన మొదటి సమావేశాన్ని ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించనుంది.
09 Jun 2024
భారతదేశంCabinet Ministers : మోదీ కొత్త మంత్రివర్గంలో 71 మంది మంత్రులకు చోటు.. వారెవరంటే ?
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
09 Jun 2024
భారతదేశంNarendra Modi swearing-in ceremony: నెహ్రూ రికార్డు బ్రేక్ చేసిన తొలి కాంగ్రెసేతర ప్రధాని
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే.
09 Jun 2024
భారతదేశంModi3.0: మోడీ 3.0 ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రుల పూర్తి జాబితా
ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
09 Jun 2024
భారతదేశంNarendra Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం.. గాంధీ,వాజపేయిలకు ఘన నివాళులు
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు స్థాయిలో ఈరోజు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.