నరేంద్ర మోదీ: వార్తలు

#ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం 

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబం లేదని ఆదివారం అన్న మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

PM Modi: కుటుంబ పార్టీలను నమ్మొద్దు.. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ 

ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

04 Mar 2024

తెలంగాణ

PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే 

లోక్‌స‌భ‌ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన

కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.

03 Mar 2024

లోక్‌సభ

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది.

West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు

25 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కీలక పోస్టుల్లో నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సందేశ్‌ఖాలీ కేసు'పై ప్రధాని మోదీ స్పందించారు.

PM Modi: 'రాజా రామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తుంది'..సందేశ్‌ఖలీపై స్పందించిన ప్రధాని 

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సామాజిక సంస్కర్త రాజా రామ్‌మోహన్‌రాయ్‌కు తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

01 Mar 2024

ఇస్రో

Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి 

ఇస్రో కొత్త లాంచ్ ప్యాడ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటనలో 'చైనీస్ జెండా' కనిపించడంపై తమిళనాడులో వివాదం చెలరేగింది.

28 Feb 2024

తెలంగాణ

PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన 

PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వేగవంతం చేస్తున్నారు.

27 Feb 2024

కేరళ

PM Modi: కేరళలో శత్రువులు, బయట మిత్రులు: కాంగ్రెస్-వామపక్షలపై మోదీ ఫైర్ 

లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఈసారి బీజేపీ రెండు అంకెల సీట్లు గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేరళను ఓట్ల కోణంలో చూడదన్నారు.

PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు.

PM Modi: నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని మోడీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పర్యటన: పూర్తి షెడ్యూల్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆయన నేడు కేరళ నుంచి తన పర్యటనను ప్రారంభించి బుధవారం మహారాష్ట్రలో ముగిస్తారు.

PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ 

రూ.41,000కోట్ల విలువైన దాదాపు 2,000 రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Bharat Tex-2024: భారత్ టెక్స్-2024ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ టెక్స్‌టైల్స్ ఈవెంట్ భారత్ టెక్స్-2024ను సోమవారం దిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

25 Feb 2024

గుజరాత్

PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు

గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్కూబా డైవింగ్ చేశారు.

PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ 

లోక్‌సభ ఎన్నికల కారణంగా తన నెలవారీ రేడియో షో 'మన్ కీ బాత్‌'కు వచ్చే మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

25 Feb 2024

గుజరాత్

Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే.. 

PM Modi inaugurates Sudarshan Setu: భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రడ్జిని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 

సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

21 Feb 2024

దిల్లీ

Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?

దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది.

Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్ 

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది.

PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ 

జమ్ముకశ్మీర్‌లో రూ.16,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

ఏడేళ్ల బీజేపీ 'డబుల్ ఇంజన్' ప్రభుత్వ పాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌ రెడ్ టేప్ సంస్కృతి నుంచి రెడ్ కార్పెట్ పరిచేలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

18 Feb 2024

బీజేపీ

PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ 

PM Modi address at BJP convention: దిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

NarendraModi:'రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై ప్రభుత్వం పని చేస్తోంది': నరేంద్ర మోదీ

కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పథకాలను అమలు చేస్తోందని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

UAE's first Hindu Temple: యూఏఈలో మొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ.. దాని ప్రత్యేకతలు ఇవే 

యూఏఈలోని మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.

5 Years of Pulwama Attack: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ నివాళులు 

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

PM In UAE: నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నారు.

Muft Bijli: 'ముఫ్ట్ బిజ్లీ' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం 'ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్ 

ఫిబ్రవరి 13-14 తేదీల్లో యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీకి స్వాగతం పలికేందుకు యూఏఈలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నారు.

12 Feb 2024

ఖతార్

PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ 

ఈ నెల 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటించనున్నారు. మరణశిక్ష పడిన భారత మాజీ నావికులను ఖతార్ విడుదల చేసిన తరుణంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

11 Feb 2024

బీజేపీ

PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ 

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

10 Feb 2024

లోక్‌సభ

PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.

07 Feb 2024

రాజ్యసభ

PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్‌.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే

PM Modi Rajya Sabha speech: రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

07 Feb 2024

రాజ్యసభ

PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

PM Modi: వచ్చే ఆరేళ్లలో భారత ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: ప్రధాని మోదీ 

వచ్చే ఆరేళ్లలో భారత్‌లో ఇంధన రంగంలో దాదాపు 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు.

PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష 

క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రిటన్ రాజు 3వ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న'

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna) ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీ వెల్లడించారు.

Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టనున్నఅరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను దాటవేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.