నరేంద్ర మోదీ: వార్తలు

Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రశంసించారు.

PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ 

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షలకు సిద్ధమవుతున్నయువకుల కోసం ఒత్తిడి లేని వాతావరణాన్నిసృష్టించే కార్యక్రమం ఏడవ ఎడిషన్ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాఠశాల విద్యార్థులతో సంభాషించారు.

23 Jan 2024

బిహార్

Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'

స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది.

23 Jan 2024

అయోధ్య

PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్స వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ

అయోధ్యలో నిర్మించిన కొత్త రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.

Ram Mandir Timeline: 1528- 2024 వరకు అయోధ్య రామాలయ నిర్మాణంలో కీలక ఘట్టాలు ఇవే 

500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు.

Ram temple: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ 

Ram temple 'Pran Pratishtha': ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలోని రామమందిరంలో 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

22 Jan 2024

అయోధ్య

PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేసారు.

Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ  

Ayodhya ram mandir inauguration: శ్రీరాముడి జన్మస్థనం అయోధ్య పులకించిపోయింది. అయోధ్య పురిలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది.

PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ 

అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట 'చారిత్రక ఘట్టం' భారతీయ వారసత్వం, సంస్కృతిని సుసంపన్నం చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

21 Jan 2024

అయోధ్య

Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే 

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు ఈ ప్రత్యేక వేడుకకు హాజరుకానున్నారు.

20 Jan 2024

అయోధ్య

PM Modi: 'అనుష్ఠానం'లో భాగంగా.. రోజూ గంటకుగా ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ

అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 11 రోజుల పాటు 'అనుష్ఠానం (anushthaan)' చేపట్టారు.

PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ 

మహారాష్ట్రలో ఇటీవలే పూర్తయిన భారీ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉద్వేగానికి లోనయ్యారు.

18 Jan 2024

అయోధ్య

Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరానికి అంకితం చేసిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని 

అయోధ్యలోని రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు.

17 Jan 2024

అయోధ్య

Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే! 

జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.

PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల వ్యయంతో 503 ఎకరాల్లో నిర్మించిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

PM Modi's degree row: ఆప్ నేతలపై గుజరాత్ కోర్టులో పరువునష్టం కేసు..స్టే విధించిన సుప్రీంకోర్టు 

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువునష్టం ఫిర్యాదుపై ట్రయల్ కోర్టులో విచారణను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది.

Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ 

రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారానికి రెండోరోజుకు చేరుకుంది.

Narendra Modi: ఆంధ్రాలో చారిత్రక రామాయణ క్షేత్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ 

హిందూ ఇతిహాసం రామాయణంలో ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు.

PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

15 Jan 2024

అయోధ్య

Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?

జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడికి అభిషేకం చేయనున్నారు.

14 Jan 2024

అయోధ్య

Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Longest Sea Bridge: 'అటల్‌ సేతు'ను ప్రారంభించిన మోదీ.. 

దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.

Atal Setu : నేడు అటల్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరీ-నవ శేవ అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.

Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం' 

జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక సందేశం ఇచ్చారు.

Mohammed Shami: మన పర్యాటకాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి: మాల్దీవులతో వివాదంపై షమీ 

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించారు.

MATI: 'భారత్ అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచింది'.. సొంత మంత్రులపై మాల్దీవుల టూరిజం ఫైర్ 

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర ప్రకటనలపై వివాదం కొనసాగుతోంది.

Maldives-India row: భారత్‌తో వివాదం.. మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం! 

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది.

India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు 

Maldivian envoy visit: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ

భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ ప్రముఖులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విమర్శించారు.

Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్ 

Maldives suspends 2 ministers: ప్రధాని నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది.

#Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్ 

#Boycott Maldives: మొన్నటి దాకా భారతీయ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు, పర్యాటక ప్రేమికులు మాల్దీవ్స్ అందాలను వీక్షించేందుకు ఆసక్తి చూపేవారు.

07 Jan 2024

బిహార్

Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ 

సార్వత్రిక ఎన్నికలపై జాతీయ స్థాయిలోని ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి.

PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్నార్కెలింగ్‌ కూడా చేశారు.

PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు.

31 Dec 2023

అయోధ్య

PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ 

అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి ఫీవర్ నెలకొంది.

30 Dec 2023

అయోధ్య

PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు

జనవరి 22వ తేదీన జరిగే చారిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

30 Dec 2023

అయోధ్య

Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

30 Dec 2023

అయోధ్య

PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

'Ayodhya Dham' Railway Station: అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

30 Dec 2023

అయోధ్య

Modi Ayodhya Visit: నేడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌‌ను ప్రారంభిచనున్న ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త విమానాశ్రయంతో పాటు, అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?

ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి తన తొలి విమానాన్నినడుపుతోంది.