నరేంద్ర మోదీ: వార్తలు

వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే 

వాట్సాప్ కొత్తగా ఛానెల్స్ అనే ఫీఛర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అడ్మిన్ ఒక్కరే, మెసేజ్ పంపించవచ్చు. వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపడానికి లేదు.

Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 

చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍‌లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ 

పార్లమెంట్ కొత్త భవనంలో మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన 

పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 

సెప్టెంబర్ 19వ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు.

18 Sep 2023

మహిళ

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

18 Sep 2023

తైవాన్

ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

ఫాక్స్‌కాన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు రెడీ అవుతోంది.

నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం సమావేశం కాబోతోంది.

ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.

18 Sep 2023

బీజేపీ

మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన  ప్రధాని మోదీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజున లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

17 Sep 2023

దిల్లీ

పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దిల్లీలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు.

17 Sep 2023

ఒడిశా

నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ

ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పెద్ద అక్క గీతా మెహతా తుదిశ్వాస విడిచారు.

73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 73వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.

రేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టింది.

ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ

మధ్యప్రదేశ్‌ బినాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోందన్నారు.

13 Sep 2023

బీజేపీ

మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది.

జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్ 

G20 సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తించే ప్రయత్నంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం ఢిల్లీ పోలీసు సిబ్బందితో విందు చేసే అవకాశం ఉంది.

భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

11 Sep 2023

కెనడా

కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన 

జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ 

దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

10 Sep 2023

దిల్లీ

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు 

జీ20 సదస్సులో రెండో రోజులో భాగంగా ఆదివారం సభ్యదేశాల ప్రతినిధులు దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

10 Sep 2023

మొరాకో

Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం

సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కల్లోలం సృష్టించింది. ఈ విప్తత్తుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోకు తీవ్ర విషాదాన్ని మిగల్చింది.

09 Sep 2023

దిల్లీ

G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన 

జీ20 సదస్సు తొలి సెషన్‌లో కూటమిలోని దేశాధినేతలు దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ 

దిల్లీ ప్రగతి మైదాన్‌లోని 'భారత్‌ మండపం'లో జీ20 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత ప్రారంభమైంది. మోదీ ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.

Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే.. 

జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించారు.

 G20 summit 2023: ప్రధాని మోదీ సీటు ముందు నేమ్ ప్లేట్‌పై  'భార‌త్‌' పేరు

G20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారత్ పేరు మరోసారి కనిపించింది. రౌండ్‌టేబుల్‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూర్చున్న స్థానంలో భార‌త్ నేమ్ ప్లేట్ దర్శనమిచ్చింది.

G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ

G-20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు చేయనున్నారు. ఈ మేరకు మొత్తంగా 15 రౌండ్ల చర్చలు చేయనున్నారని కేంద్రం వెల్లడించింది.

 G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G-20 శిఖరాగ్ర సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ మేరకు ప్రధాని మోదీ పర్యవేక్షించనున్నారు.

ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ

ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియాన్​ భారత్, తూర్పు ఆసియా సదస్సు ముగిసింది.

ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు

సెప్టెంబరు 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ 

సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాల అంజెడా ఏంటని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు.

06 Sep 2023

దుబాయ్

G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

భారతదేశంలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది, దాని అజెండాను ఇంకా వెల్లడించలేదు.

దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్ 

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు 

కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది.