నరేంద్ర మోదీ: వార్తలు
14 Jul 2023
ఫ్రాన్స్ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్ తో సత్కారం
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫ్రెంచ్ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది.
13 Jul 2023
ఫ్రాన్స్ఫ్రాన్స్కు బయల్దేరిన మోదీ.. రఫేల్ సహా కీలక ఒప్పందాలకు అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. జులై 14న జరగనున్న బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ ప్రజల జాతీయ దినోత్సవానికి అతిథిగా హాజుకానున్నారు.
12 Jul 2023
నేపాల్Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం
నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.
12 Jul 2023
ఫ్రాన్స్India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని
భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
11 Jul 2023
అమెరికాఉక్రెయిన్లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా
ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.
11 Jul 2023
శరద్ పవార్ఎన్సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సంక్షోభం మొదలైన తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్ పవార్ వైపు, మరో వర్గం అజిత్ పవార్ వైపు ఉన్నాయి. ఈ ఇద్దరి నాయకుల పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
10 Jul 2023
ఇస్రోచంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే
చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది.
08 Jul 2023
ప్రధాన మంత్రితెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు.
08 Jul 2023
ప్రధాన మంత్రిPM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
08 Jul 2023
ప్రధాన మంత్రినేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
07 Jul 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి
తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
07 Jul 2023
ప్రధాన మంత్రినేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గోరఖ్‌పూర్ సహా సొంత నియోజకవర్గం వారణాసిలోనూ పర్యటించనున్నారు.
05 Jul 2023
ఆంధ్రప్రదేశ్ఆర్-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
05 Jul 2023
కిషన్ రెడ్డికేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
04 Jul 2023
ప్రధాన మంత్రికొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
04 Jul 2023
వరంగల్ తూర్పుఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలోని వరంగల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
04 Jul 2023
భారతదేశంనేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్, షెహబాజ్ హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తోంది.
04 Jul 2023
కేంద్రమంత్రిమన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ
దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
04 Jul 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు దిల్లీకి సీఎం వైఎస్ జగన్..వర్షాకాల సమావేశాల వేళ మోదీతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆయన హస్తినాకు పయనం కానున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు.
03 Jul 2023
దిల్లీప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు
దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ కనిపించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.
02 Jul 2023
ఫ్రాన్స్భారత్తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించి రక్షణ కీలక ప్రకటన చేసింది.
01 Jul 2023
తమిళనాడుగవర్నర్ ఆర్ఎన్ రవి: ఒకవైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు.
01 Jul 2023
దిల్లీడిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ
దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న 17వ భారత సహకార కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.
30 Jun 2023
దిల్లీఐఐటీ, ఐఐఎమ్, ఎన్ఐటీ, ఎయిమ్స్‌లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ
దిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలతోనే భారత విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధిస్తున్నాయని మోదీ తెలిపారు.
30 Jun 2023
దిల్లీకాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు
దిల్లీ మెట్రో రైల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించారు. దిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
30 Jun 2023
వ్లాదిమిర్ పుతిన్గ్రేట్ ఫ్రెండ్ మోదీకి రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..మేకిన్ ఇండియా ఫలితాలు కనిపిస్తున్నాయని కితాబు
భారతదేశంపై చిరకాల మిత్రదేశం రష్యా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు గతంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా పథకాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మెచ్చుకున్నారు.
28 Jun 2023
కేంద్ర ప్రభుత్వంసీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది.
28 Jun 2023
ఈజిప్ట్మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.
28 Jun 2023
బీజేపీప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు జులై 12న మోదీ రాష్ట్రానికి రానున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
28 Jun 2023
ముస్లింలుఉమ్మడి పౌరస్మృతిపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అత్యవసర సమావేశం
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) పట్ల భోపాల్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది.ఈ మేరకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
27 Jun 2023
కల్వకుంట్ల కవితకేసీఆర్ కుటుంబంపై మోదీ చురకలు..కూతురు,కొడుకు, అల్లుడు బాగుండాలంటే బీఆర్ఎస్ కే ఓటేయండని ఎద్దేవా
మధ్యప్రదేశ్ భోపాల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన పొలిటికల్ కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి.
27 Jun 2023
మధ్యప్రదేశ్ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ చేపట్టిన 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
27 Jun 2023
వైట్హౌస్మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్
అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది.
27 Jun 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుమధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా కొత్తగా ఐదు వందే భారత్ రైళ్లకు జెండా ఊపారు. దీంతో తొలిసారిగా ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లను ప్రారంభించినట్టైంది.
27 Jun 2023
మధ్యప్రదేశ్నా కొడుకు మోదీకే ఓటేస్తా.. 25 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చేస్తానన్న వందేళ్ల బామ్మ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ బామ్మ తన 25 ఎకరాల ఆస్తిని రాసిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు మోదీ తన 15వ కుమారుడితో సమానమన్నారు.
26 Jun 2023
ప్రధాన మంత్రిదేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు
భారత దేశంలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కారిడార్‌ను కేంద్రం నిర్మించబోతోంది. ఇందుకోసం ఈశాన్య భారత్ లోని అస్సాంను వేదికగా చేసుకోనుంది.
26 Jun 2023
ఉద్ధవ్ థాకరేపాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాల కూటమిని రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌తో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.
26 Jun 2023
అమెరికాభారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
25 Jun 2023
ఈజిప్ట్'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం
ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
24 Jun 2023
అమెరికాభారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం
చారిత్రాత్మకమైన అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ముగించుకున్నారు.