నరేంద్ర మోదీ: వార్తలు

07 Nov 2023

తెలంగాణ

PM MODI HYDERABAD : ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు.

07 Nov 2023

ఇరాన్

ISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు శక్తిసామర్థ్యాలతో కృషి చేయాలని కోరారు.

Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Mp Raghurama : మోదీజీ ఆ ఇద్దరు ఐపీఎస్‎లు నన్ను వేధించారు..చర్యలు తీసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ 

6G టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశలో భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.

25 Oct 2023

ఇండియా

PM Modi: అక్టోబర్ 27న ఐఎంసీని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దేశంలోనే అతిపెద్ద టెలికాం పరిశ్రమ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 7ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు.

 ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని

ఉత్తర్‌ప్రదేశ్ లో భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర పోరు 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది.

19 Oct 2023

దిల్లీ

RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు

భారతదేశంలో మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు పట్టాలెక్కనుంది.ఈ మేరకు రంగం సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కేంద్రం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

మహారాష్ట్రలో 500 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్న ప్రధాని  

బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ పేరిట 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు.

18 Oct 2023

హమాస్

గాజా ఆస్పత్రిపై దాడిపై ప్రధాని మోదీ విచారం.. కారకులను వదిలిపెట్టొద్దని ట్వీట్ 

గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిపై సామాన్యుల చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

18 Oct 2023

దిల్లీ

Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ రాపిడ్‌ఎక్స్‌ను శుక్రవారం (అక్టోబర్ 20) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి పంపాలి: ప్రధాని మోదీ నిర్దేశం

భారతదేశం చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి, ఇస్రో భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

Garbo Song : దేశంలో శరన్నవరాత్రుల సందడి.. మోదీ రాసిన 'గర్బా' పాట విడుదల

భారతదేశంలో దసరా నవరాత్రి 2023 సందడి మొదలైంది. గుజరాతీలు ఏటా శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలోనే 'గర్బా' సంప్రదాయ నృత్యంతో అమ్మవారిని స్తుతిస్తారు.

PM Modi : ఉగ్రవాదంపై పోరుకు కొన్ని దేశాలు కలిసి రాకపోవడం బాధాకరం

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం అన్ని దేశాలకు పెను భూతంలా విస్తరిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. భారత వైఖరిని ప్రధాని మోదీ మరోసారి ప్రపంచానికి తెలియజేశారు.

09 Oct 2023

మణిపూర్

మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు 

మణిపూర్‌లోని ఓ వీడియో దేశాన్ని మళ్లీ షేక్ చేస్తోంది. కుకీ వర్గానికి చెందిన ఓ యువకుడిని సజీవ దహనం చేసిన వీడియో మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైంది.

ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం 

ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.

బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్

ట్విట్టర్ X వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. ఈ మేరకు రాహుల్ కొత్త యుగం రావణుడంటూ అధికార పార్టీ వివాదాస్పద ట్వీట్ చేసింది.

కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ 

నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ నిజమాబాద్‌లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలను సంధించారు.

నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌కు వస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆయన తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు.

తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 

ఈ ఏడాది చివర్‌లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

మహాత్మా గాంధీ జయంతి: రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు 

మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు నివాళులర్పించారు.

తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ

మహబూబ్‍‌నగర్‌లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.

PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 

మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

01 Oct 2023

తెలంగాణ

మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 

మహబూబ్ నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేసారు.

01 Oct 2023

తెలంగాణ

తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.

30 Sep 2023

తెలంగాణ

అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన 

అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.

మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా

రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ మేరకు బీజేపీలో ముసలం తయారవుతోంది.

భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరస రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మరోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా జరిగిన ప్రమాదంలో బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టంది. ఈ ఘటనలో 39మంది బీజేపీ నేతలు గాయపడ్డారు.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

24 Sep 2023

తెలంగాణ

తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ  ఎన్నికల ప్రచారం షురూ  

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు జో బైడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రధాని మోదీ

జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించారు.

పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ

భారత్, కెనడా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సిక్కు తీవ్రవాద గ్రూపుతో ట్రూడో పొత్తు కారణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి.