నరేంద్ర మోదీ: వార్తలు
28 Aug 2024
ఆంధ్రప్రదేశ్Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నట్లు సమాచారం.
27 Aug 2024
జో బైడెన్President Biden: నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు.. ఆయన ఏమన్నారంటే . .?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
26 Aug 2024
తెలుగు భాషా దినోత్సవంNarendra Modi: 29న తెలుగుభాషా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
26 Aug 2024
బీజేపీRavi Sankar Prasad: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం ఎందుకు లేదు?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు.
25 Aug 2024
కోల్‌కతాPM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ
కోల్‌కతాలోని అర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
23 Aug 2024
ఉక్రెయిన్Modi in Ukraine: ఉక్రెయిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
ఉక్రెయిన్‌లో ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ నుంచి కీవ్ చేరుకున్నారు.
23 Aug 2024
భారతదేశంPM Modi: నేడు ఉక్రెయిన్ కు ప్రధాని మోదీ.. శాంతి సందేశంతో సహా ఎజెండాలో ఏముంది?
పోలాండ్‌లో తన 2 రోజుల పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను సందర్శిస్తున్నారు. వారు ఉక్రెయిన్ చేరుకోవడానికి రైలులో 10 గంటలు ప్రయాణించనున్నారు.
22 Aug 2024
భారతదేశంSocial Security Agreement: భారత్- పోలాండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్‌లో పర్యటిస్తున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
21 Aug 2024
భారతదేశంPM Modi : పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు బయలుదేరారు.
19 Aug 2024
ఉక్రెయిన్PM Modi Ukraine Visit: 2022 రష్యా దాడి తర్వాత తొలిసారిగా మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. భారత విదేశాంగ శాఖను ఉటంకిస్తూ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
19 Aug 2024
భారతదేశంNarendra Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
16 Aug 2024
క్రీడలుVinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందంతో ముచ్చటించిన ప్రధాని.. వినేష్'వీర పుత్రిక' అన్న మోదీ
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించినా పతకం సాధించలేకపోయింది. దీనిపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది.
15 Aug 2024
భారతదేశంNarendra Modi: ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని
దేశం ఈరోజు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
15 Aug 2024
భారతదేశంPM Modi on UCC: యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని మోదీ ఏం చెప్పారు..?
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలను ప్రస్తావించారు.
15 Aug 2024
భారతదేశం2036 Olympics: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం : మోదీ
దేశం ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2036లో జరగనున్న ఒలింపిక్స్ గురించి మాట్లాడారు.
15 Aug 2024
భారతదేశంNarendra Modi: ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు కృషి: మోదీ
మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో కనీస ప్రభుత్వ జోక్యం ఉండేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
15 Aug 2024
స్వాతంత్య్ర దినోత్సవంIndependence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ బహుళ వర్ణ లెహెరియా ప్రింట్ టర్బన్
భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది.
15 Aug 2024
భారతదేశంNarendraModi: 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధించారు- మనం దేశాన్ని సుసంపన్నం చేయలేమా
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఎగురవేశారు.
15 Aug 2024
భారతదేశంPM Modi: ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
09 Aug 2024
స్వాతంత్య్ర దినోత్సవంPM Modi: 'హర్ ఘర్ త్రివర్ణ ప్రచారాన్ని' ప్రారంభించిన ప్రధాని మోదీ
2024 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రారంభించారు.
09 Aug 2024
ఇండియాPM Modi : హిందువులకు భద్రత కల్పించండి.. మహ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణం స్వీకారం చేశారు.
07 Aug 2024
పారిస్ ఒలింపిక్స్Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది.
01 Aug 2024
కాంగ్రెస్Parliament: 'బయట పేపరు లీకులు, లోపల వాటర్ లీకులు'.. నీటి లీకేజీపై కాంగ్రెస్ విమర్శలు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారు.
31 Jul 2024
రాహుల్ గాంధీNarendra Modi: కుల గణనపై లోక్‌సభలో రగడ.. ఠాకూర్ వ్యాఖ్యలపై ప్రధాని ప్రశంస
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి లోక్‌సభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
27 Jul 2024
నీతి ఆయోగ్NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్-సోరెన్ డుమ్మా
నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.
26 Jul 2024
భారతదేశంPM Modi: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పాకిస్థాన్‌కు నరేంద్ర మోదీ వార్నింగ్
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం తన ప్రసంగంలో పాకిస్థాన్‌ను హెచ్చరించారు.
26 Jul 2024
భారతదేశంKargil Vijay Diwas: కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగానికి శంకుస్థాపన
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌ను సందర్శించి విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు నివాళులర్పించారు.
20 Jul 2024
ఎలాన్ మస్క్Elon Musk: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ అభినందనలు.. ఎందుకంటే..?
బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ శుక్రవారం ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ ప్రపంచ నాయకుడిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
15 Jul 2024
భారతదేశంModiji not enemy: అనంత్-రాధిక పెళ్లిలో ప్రధానిని కలిసిన శంకరాచార్య
ముంబైలోని అనంత్ అంబానీ , రాధికా మర్చంట్‌లకు శనివారం జరిగిన "శుభ ఆశీర్వాదం" కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జ్యోతిర్మఠం , ద్వారకా పీఠానికి చెందిన శంకరాచార్యులను ఆశీర్వదించారు.
15 Jul 2024
భారతదేశంPM Modi: రికార్డ్ తిరగ రాసిన మోదీ..xలో పెరిగిన ఫాలోవర్ల సంఖ్య.ఏ దేశ ప్రధానికి లేని క్రేజ్
మనం సర్వ సాధారణంగా తన రికార్డులు తనే తిరగ రాశారని వింటుంటాం.
14 Jul 2024
అనంత్ అంబానీAnant Ambani : అనంత్ అంబానీ దంపతులకు ప్రధాని మోదీ ఆశీస్సులు..వైరల్ అయిన వీడియో
దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబాని చిన్న కుమారుడు అనంత్ అంబాని , రాధిక మర్చంట్ వివాహం తర్వాత, జూలై 13, శనివారం ఏర్పాటు చేసిన పవిత్రమైన ఆశీర్వాద కార్యక్రమంలో ప్రముఖుల సమావేశం జరిగింది.
14 Jul 2024
అమెరికాPM Modi : ట్రంప్‌పై కాల్పుల ఘటన.. ఖండించిన ప్రధాని మోదీ, రాహుల్, ప్రపంచ దేశాల నేతలు
ట్రంప్‌పై కాల్పుల ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు.
14 Jul 2024
సూరత్Surat craftsmen : మెరిసే 8 క్యారెట్ల వజ్రంపై ప్రధాని మోదీ చిత్రం.. సూరత్ డైమండ్ బోర్స్ ఆవిష్కరణ
సూరత్ డైమండ్ బోర్స్ భవన సముదాయంలో వున్నSK కంపెనీ ప్రధాని మోదీ చిత్రంతో కూడిన వజ్రాన్ని చెక్కింది.
11 Jul 2024
ఆస్ట్రియాNarendra modi: 'భారతదేశం బుద్ధుడిని ఇచ్చింది.. యుద్ధం కాదని గర్వంగా చెప్పగలం'.. ప్రధాని మోదీ
ఆస్ట్రియా పర్యటన సందర్భంగా వియన్నాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
10 Jul 2024
ఆస్ట్రియాAustria: ఆస్ట్రియాలో ప్రధాని నరేంద్ర మోదీకి వందేమాతరంతో ఘన స్వాగతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం సెంట్రల్ యూరోప్ దేశమైన ఆస్ట్రియా చేరుకున్నారు. రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ వియన్నా చేరుకున్నారు.
10 Jul 2024
ఆస్ట్రియాPM Modi in Austria: మాస్కో నుంచి వియన్నా చేరుకున్న ప్రధాని మోదీ.. సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు
రెండు రోజుల రష్యా పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తన ఒకరోజు పర్యటన నిమిత్తం ఆస్ట్రియా చేరుకున్నారు.
09 Jul 2024
అంతర్జాతీయంRussia: నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అత్యున్నత పౌర గౌరవమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌తో సత్కరించారు.
09 Jul 2024
రష్యాPM Modi In Moscow: పౌర పురస్కారంతో ప్రధాని మోదీని సత్కరించనున్న రష్యా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం నాడు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్-కాల్డ్‌ను లాంఛనంగా అందజేయనున్నారు.
09 Jul 2024
వ్లాదిమిర్ పుతిన్Modi-Putin Meeting: నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ సమావేశం.. ఉక్రెయిన్ అంశం చర్చకు వచ్చేనా..?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరపనున్నారు.
08 Jul 2024
భారతదేశంPM Modi: "పుతిన్‌తో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నా"... రష్యా పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని మోదీ
రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బయలుదేరారు.