నరేంద్ర మోదీ: వార్తలు

Year Ender 2024: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలివే.. మీ ట్రిప్‌ కోసం అనుకూల గమ్యస్థానాలు

2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, మనం ఈ సంవత్సరం జరిగిన ముఖ్యమైన ఘట్టాలను గురించి ఒకసారి చర్చించుకుందాం.

16 Dec 2024

శ్రీలంక

India-Sri Lanka: రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కలసి రామేశ్వరం-తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.

Kareena Kapoor: ప్రధాని మోదీతో కపూర్‌ కుటుంబం సమావేశం.. ఆటోగ్రాఫ్ పొందిన కరీనా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కపూర్‌ కుటుంబ సభ్యులు ఇటీవల ప్రత్యేకంగా కలిశారు.

lic bima sakhi yojana: మహిళలకి గుడ్​న్యూస్​- నెలకు రూ. 7,000 సబ్సిడీతో ఎల్‌ఐసి కొత్త పథకం.. ప్రారంభించిన మోదీ 

దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

PM Modi: "రిఫార్మ్,పెర్ఫార్మ్,ట్రాన్స్‌ఫార్మ్ మంత్రం ద్వారా భారతదేశం విజయం సాధించింది": ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు.

FIEO: భారత్‌ హార్డ్‌వేర్ ఎగుమతుల్లో కీలకమైన వృద్ధి.. గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి

భారత హార్డ్‌వేర్ రంగం గ్లోబల్ ఎగుమతుల్లో కీలక దశకు చేరుకుంటోంది.

04 Dec 2024

చండీగఢ్

Pm Modi:కొత్త నేర నియంత్రణ చట్టాలు.. పౌరుల హక్కుల రక్షణగా మారుతున్నాయి: మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగం చూపించిన కలలను సాధించేందుకు కొత్త నేర నియంత్రణ చట్టాలు కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.

02 Dec 2024

గుజరాత్

Sabarmati Report: 'సబర్మతి రిపోర్ట్‌' చిత్రాన్ని పార్లమెంట్‌లో చూడనున్న ప్రధాని మోదీ

గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించిన 'ది సబర్మతి రిపోర్ట్‌' చిత్రాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌ ప్రాంగణంలో వీక్షించనున్నారు.

PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ

డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతల ద్వారా జరుగుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

PM Modi: వైరల్‌గా మారిన ప్రధాని మోదీ భద్రతలో మహిళా కమాండో ఫొటో.. అసలు విషయం ఏంటంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతలో మహిళా కమాండోలు ఉన్నారా? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

Pm modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఒక మహిళ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం అందింది.

Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!

పాన్ కార్డు 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం దీన్ని ప్రకటించారు.

PM Modi: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు

రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు (మంగళవారం) పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

PMJAY: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకం 70 ఏళ్లు, ఆపై వయసు గల వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది.

PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ 

ఈ రోజు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభం ముందు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అధికార, విపక్ష సభ్యులకు పార్లమెంట్‌లో సార్థకమైన చర్చలు జరగాలని కోరారు.

PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ 

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమ ఐదు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు.

PM Modi: ప్రధాని మోదీకి గయానా, బార్బడోస్ అత్యున్నత గౌరవం.. 19కి పెరిగిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గయానా పర్యటనలో ఉన్నారు. కాగా, గయానా తన అత్యున్నత జాతీయ పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్'తో ఆయనను సత్కరించనుందని వార్తలు వచ్చాయి.

Putin India tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.

Meloni-Modi: బ్రెజిల్‌ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు 

బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమయ్యారు.

Amit Shah: 'ది సబర్మతి రిపోర్ట్' నిజాలను ధైర్యంగా బయటపెట్టింది.. అమిత్ షా ప్రశంసలు 

ఇటీవల విడుదలైన 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రాన్నికేంద్ర మంత్రి అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తారు.

G-20 Summit: బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. సంస్కృత మంత్రాలతో స్వాగతం 

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

17 Nov 2024

ఇండియా

Narendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ - గ్రాండ్ కమాండర్' పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొంది.

UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది.

14 Nov 2024

పన్ను

Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది ఏళ్ల పరిపాలన కాలంలో రూ.20 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గంపై పన్ను భారం తగ్గింది.

Nitish-Modi: మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్‌.. వీడియో వైరల్

బిహార్‌ దర్భంగాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఓ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు.

Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు

ఇండియా టుడే నివేదిక ప్రకారం, దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు.

Narendra Modi: ఐక్యతే భద్రతకు మూలం.. ప్రజలు ఐక్యంగా ఉండాలి: ప్రధాని మోదీ

కాంగ్రెస్‌-జేఎంఎం ప్రజల్లో విభజన రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా ఆయన మాట్లాడారు.

PM Modi: మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, మహా వికాస్ అగాడీ నేతలు డ్రైవర్‌ సీటు కోసం పోట్లాడుకుంటున్నారని విమర్శించారు.

Narendra Modi: మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

01 Nov 2024

ఇండియా

Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) మృతిచెందారు.

31 Oct 2024

దీపావళి

Narendra Modi: కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.

30 Oct 2024

గుజరాత్

Sawji Dholakia: సావ్జీ ఢోలాకియా ఇంట్లో పెళ్లి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.

PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు

ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్‌తేరస్‌) సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 12,850 కోట్ల వ్యయంతో విస్తృత వైద్య పథకాలను ప్రారంభించారు.

29 Oct 2024

దీపావళి

PM Modi: ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. రోజ్‌గార్‌ మేళాలో ప్రధాని మోదీ

ఈసారి మనం ప్రత్యేకమైన దీపావళిని చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Maharashtra: మహారాష్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్లగా మోదీ, అమిత్ షా.. 40 మంది జాబితా విడుదల

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

25 Oct 2024

జర్మనీ

India-Germany: నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల కోసం జర్మనీ వీసాలు.. 20వేలు  నుండి 90వేలుకు పెంపు.. ప్రధాని మోదీ  

నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామిక శక్తికి అందించే వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయం తీసుకుంది.

Modi-Xi Jinping: బ్రిక్స్‌ వేదికగా.. మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చలు 

రష్యాలోని కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది.