నరేంద్ర మోదీ: వార్తలు

PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?

యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజున విపరీతమైన రద్దీ ఏర్పడిన కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.

28 Jan 2025

క్రీడలు

National Games: డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 38వ నేషనల్‌ గేమ్స్‌ ని ప్రారంభించిన ప్రధాని మోదీ

38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

PM Modi:  'కోల్డ్‌ ప్లే' ప్రదర్శనల గురించి ప్రధాని ప్రస్తావన.. కాన్సర్ట్‌ ఎకానమీకి మోదీ బూస్ట్‌

ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన బ్రిటీష్ రాక్ బ్యాండ్ 'కోల్డ్‌ప్లే' ఇప్పుడు భారత యువతలోనూ హర్షాతిరేకాలను కలిగిస్తోంది.

Modi-Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్

భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు రానున్న అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

Narendra Modi : మహనీయుల సేవలను స్మరించుకుందాం : నరేంద్ర మోదీ

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

PM Modi: బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమానికి 10 ఏళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్ 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమం నేడు పదేళ్ల దిశగా పురోగతిని చవిచూసింది.

Narendra Modi: ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం

దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.

19 Jan 2025

అమెరికా

PM Modi: ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్.. లెక్స్‌ ఫ్రిడ్‌మాన్ ప్రకటన

అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని ప్రకటించారు.

PM Modi: ఆటో పరిశ్రమ అభివృద్ధిలో దేశం కీలక పాత్ర.. భారత్‌ మొబిలిటీ ఎక్స్‌ పో లో ప్రధాని 

దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణ కోసం ప్రభుత్వం పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీతెలిపారు.

PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..

భారత నౌకాదళానికి మరో మూడు అస్త్రాలు చేరాయి. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ అనే ఆధునిక యుద్ధ నౌకలు నౌకాదళంలో చేర్చబడ్డాయి.

14 Jan 2025

ఇండియా

Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారతదేశం కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామి, ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్నారు.

National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం

ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డు‌ను వర్చువల్‌ రూపంలో ప్రారంభించనున్నారు.

Omar Abdullah: మోదీ మాట నిలబెట్టుకోవడంతో సీఎం అయ్యా.. ఒమర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.

Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్ముకశ్మీర్‌ గందర్బల్‌ జిల్లాలో జెడ్-మోర్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీ 12వసారి జమ్ము కాశ్మీర్‌ను సందర్శించనున్నారు.

Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం

జమ్ముకశ్మీర్‌లో గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్‌ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.

PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

09 Jan 2025

తిరుపతి

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను వర్చువల్‌గా ఇవాళ ప్రారంభించారు.

Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి

ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Diamond: 2023లో బైడెన్‌ దంపతులకు మోదీ ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా..?

అమెరికా అధ్యక్ష పదవికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు చెప్పనున్న జో బైడెన్‌ (Joe Biden) వివిధ దేశాల ప్రముఖుల నుంచి విలువైన బహుమతులు స్వీకరించినట్లు సమాచారం.

PM Modi: 2024లో భారతదేశం సాధించిన విజయాలను పంచుకున్న ప్రధాని మోదీ 

2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియనుంది. 2025 లోకి ప్రవేశించబోతున్నాము.

Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ 

రాజ్యాంగం మనకు మార్గదర్శకమైన దీపంగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ . ఇది కాల పరీక్షలను తట్టుకుని నిలిచిందని పేర్కొన్నారు.

PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో 117వ ఎపిసోడ్‌లో పలు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.

PM Modi: మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు

భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల సూత్రధారిగా పేరుపొందిన మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు.

26 Dec 2024

చైనా

PM Modi: 2025లో మోడీ చైనా పర్యటన.. ఇండియాకు పుతిన్, ట్రంప్

వచ్చే ఏడాది ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు జరిగే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ సంఘటనల తర్వాత భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి ప్రస్తావించారు.

Khalistani Terrorist: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు..

ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరగబోయే మహా కుంభమేళా సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో హెచ్చరించారు.

Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

దిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార నివాసంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కలిశారు.

25 Dec 2024

ఇండియా

Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ

దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు

ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

PM Modi: 2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..! 

వచ్చే ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పాలనలో యువతకు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించామని పేర్కొన్నారు.

22 Dec 2024

కువైట్

Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్‌ ప్రభుత్వం అత్యున్నత గౌరవ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌'ను అందించింది.

 PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించారనే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

18 Dec 2024

కువైట్

Narendra Modi: కువైట్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. 43 ఏళ్ళ తర్వాత తొలిసారిగా.. 

కువైట్ ఆహ్వానం మేరకు, డిసెంబర్ 21వ తేదీ నుండి రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు.