లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Telugu language day 2024: దేశ భాషలందు తెలుగు లెస్స.. మాతృ భాష గొప్పదనం ఇదే
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవ రాయులు చెప్పిన, చెయ్యేతి జై కొట్టు తెలుగోడా అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి.
Polio: 10 సంవత్సరాల తర్వాత మేఘాలయలో పోలియో కేసు.. పోలియో వ్యాక్సిన్ ద్వారా ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో తెలుసా?
2014లో అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది.
Rice Increase Weight: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
బియ్యం తేలికపాటి ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే చాలా మంది దీన్ని చాలా ఇష్టంగా తింటారు.
Telugu language day 2024: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన భాషగా 'తెలుగు' ప్రసిద్ధి
భారతదేశంలో ముఖ్యమైన భాషగా 'తెలుగు' ప్రసిద్ధి చెందింది. 8 కోట్ల మంది పైగా మాట్లాడే ఈ భాష, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది.
Telugu Avadhana Prakriya: తెలుగు అవధాన ప్రక్రియ.. ఒక విశిష్టమైన సాహిత్య కళ
తెలుగువారికే సొంతమైన అపురూప వినోద, విజ్ఞాన సమ్మేళనం అవధానం. 'అవధానం అంటే మనసులో హెచ్చరిక లేదా ఏకాగ్రత కలిగి ఉండడం అని చెబుతారు.
skydive: 102 ఏళ్ళ వయస్సులో బామ్మ స్కై డైవింగ్
సాధారణంగా వృద్దులు అంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు గుర్తుకువస్తాయి. సొంతంగా పనులు చేసుకోవడానికి కూడా వారు ఇబ్బందులు పడుతుంటారు.
Telugu Famous Stage actors: తెలుగు రంగస్థల నటులు.. ఒక అద్భుతమైన యాత్ర
తెలుగు నాటక రంగానికి ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇది ఒక ప్రాచీన కళారూపం.
Telugu Famous Poets: తెలుగు కావ్య వైభవాన్ని మలిచిన ప్రముఖ కవులు
తెలుగు సాహిత్య చరిత్రలో ప్రకాశవంతమైన అధ్యాయాలు రాసిన కవులను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత.
Telugu Mahasabha: తొలి తెలుగు మహాసభల ప్రత్యేకతలు
తెలుగు మహాసభలు అనేవి తెలుగు భాషా సాహిత్యం,సంస్కృతి,చరిత్రను ప్రోత్సహించే గొప్ప సాంస్కృతిక సమావేశాలు.
Viswanatha Satyanarayana: తెలుగు సాహిత్య చరిత్రలో అద్భుత అధ్యాయం.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
తెలుగులో జ్ఞానపీఠ అవార్డుపొందిన ప్రథమవ్యక్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు.
Telugu Vaggeyakarulu: తెలుగు వాగ్గేయకారులు.. తెలుగు సంగీతానికి ప్రాణం పోసిన కవులు
తెలుగు భాషకు ఒక అద్భుతమైన వారసత్వం ఉంది. అందులో ముఖ్యమైనది తెలుగు సంగీతం.
Telugu Freedom Fighters: స్వాతంత్య్ర సమరంలో తెలుగు వీరుల పాత్ర
ఎందరో వీరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నఈ స్వాతంత్య్రం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావులు ఎందరో ఉన్నారు.
Gidugu Venkataramamurthy: తెలుగు భాషా చైతన్యానికి వెలుగు.. గిడుగు వెంకటరామమూర్తి
తెలుగు భాషకు గొడుగుగా పేరొందిన గిడుగు వెంకటరామమూర్తి ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
Rakhi Festival: రక్షా బంధన్ విశిష్టత.. చరిత్ర గురించి తెలుసుకుందాం
'రాఖీ'.. ఈ పేరు వినగానే అందరికీ అన్నా-చెల్లులు గుర్తుకొస్తున్నారు.
Hyaluronic Acid: చర్మ సంరక్షణ కోసం ట్రెండ్ లో ఉన్న హైలురోనిక్ యాసిడ్.. అది ఏమిటి.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
చర్మ సంరక్షణ కోసం ఇంటి నివారణలు విరివిగా ఉపయోగించబడుతున్నప్పటికీ, కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ట్రెండ్‌లో ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.
Amrit Udyan: ఆగస్టు 16 నుండి సందర్శకుల కోసం అమృత్ ఉద్యాన్.. ప్రత్యేకతలు ఏంటంటే ..?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న (ఆగస్టు 14) అమృత్ ఉద్యాన్ వేసవి వార్షిక సంచిక 2024ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
Heart attack: దంతాలు కోల్పోయిన వ్యక్తులకు గుండెపోటు
దంతాలు కోల్పోయిన ఎక్కువ మంది వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనం స్పష్టం చేసింది. .
Snacks with Tea: పొరపాటున కూడా టీతో వీటిని తినకండి.. నిపుణుల ఏమి చెబుతున్నారంటే
భారతదేశంలో, మీరు దాదాపు ప్రతి ఇంట్లో టీ తాగడానికి ఇష్టపడే వ్యక్తులు కనిపిస్తారు. కొందరికి ఉదయం టీ లేకుండా ప్రారంభం కాదు. చాలామందికి అత్యంత ఇష్టమైన పానీయాలలో టీ ఒకటి.
Krishna janmashtami 2024: ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? పండుగ ప్రాముఖ్యత ఏంటి?
కృష్ణ జన్మాష్టమి ప్రధాన హిందూ పండుగలలో ఒకటి, దీనిని జరుపుకునే విధానం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
Raksha Bandhan 2024:రాఖీ రోజున నాలుగు శుభ యోగాలు.. ఆ సమయంలో రాఖీ కడితే .. అన్నదమ్ముల మధ్య ప్రేమ నిలిచిపోతుంది!
హిందూ మతంలో,అన్నదమ్ముల మధ్య విడదీయరాని ప్రేమకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.
Swollen feet: ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు.. పాదాల వాపు మాయం..!
ఎప్పుడైనా పాదాలలో వాపు ఉంటే, బరువుగా, నొప్పిగా అనిపిస్తుంది, దాని కారణంగా నడవడం కష్టం అవుతుంది.
Friend ship Day 2024 : స్నేహితుల దినోత్సవం ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా!
స్నేహానికి ఆస్తులు, కులం, మతం, హోదాలు వంటి బేధాలు ఏవీ ఉండవు.
Makhana for Diabetes: ఈ గింజలతో షుగర్ కంట్రోల్ అవుతుంది
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగులు వేగంగా పెరుగుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి కారణంగా నేటి యువత కూడా డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
Happy Friendship Day 2024: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జూలై 30న ఎందుకు జరుపుకుంటారు?
మనందరి జీవితాల్లో స్నేహితుల సహకారం చాలా ఎక్కువ. మన సుఖ దుఃఖాలలో నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు.
International Tiger Day 2024:నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. దాని చరిత్ర, ప్రాముఖ్యత ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే
ప్రపంచవ్యాప్తంగా జూలై 29ని టైగర్ డేగా జరుపుకుంటారు. ప్రపంచం నలుమూలల రోజురోజుకూ పులులు అంతరించిపోతున్నాయి.
Paratha Girl:ఢిల్లీలోని వడ పావ్ గర్ల్ తర్వాత వైరల్ అవుతున్నపరాఠా గర్ల్.. థాయ్‌లాండ్‌లోని పుయ్ కార్ట్ వద్ద భారీగా గుమిగూడిన జనం
ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో చెప్పాల్సిన పని లేదు. దిల్లీకి చెందిన వడ పావ్ అమ్మాయి అయినా, డాలీ చాయ్‌వాలా అయినా, వారు రాత్రికి రాత్రే వైరల్‌గా మారారు.
Kiwi for Diabetes: రక్తంలో చక్కెరను నాశనం చేసే కివి పండు.. కివి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.కొద్దిపాటి అజాగ్రత్త రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
Monsoon: వర్షాకాలంలో తక్కువసమయంలో తడి బూట్లు ఆరబెట్టడానికి ఈ పద్ధతులను అనుసరించండి
వర్షాకాలంలో మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టేటప్పుడు వర్షంతో మీ బూట్లు తడిసిపోతాయి.
Yoga: యోగా ద్వారా కంటి వాపును నయం చేయవచ్చు.. ఈ 5 వ్యాయామాలు ఉపశమనం కలిగిస్తాయి
ఉదయం లేవగానే కళ్ల కింద వాపు వచ్చి కొంత సమయం తర్వాత నయమవుతుంది. అయితే, చాలా మందికి కంటి వాపు చాలా రోజుల వరకు తగ్గదు.
Health Tips for Monsoon: వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం.. నివారించడానికి ఈ చిట్కాలను అనుసరించండి
వర్షాకాలంలో వర్షంతో పాటు అనేక రకాల రుచికరమైన వంటకాలను ప్రజలు ఆస్వాదిస్తారు. అయితే, ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆహార సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది.
Monsoon: వర్షాకాలంలో తేమ కారణంగా మొటిమలు రావడం ప్రారంభిస్తాయి.. ఈ చిట్కాలతో మొటిమలను తగ్గించుకోండి ఇలా
వర్షాకాలం చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వర్షాలను తెస్తుంది. అయితే, ఈ సీజన్‌లో తేమ పెరుగుతుంది, దీని కారణంగా అధిక చెమట మొదలవుతుంది.
America: రూ. 373 కోట్లకు డైనోసార్ అస్థిపంజరం వేలం
అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో డైనోసార్ అస్థిపంజరం 4.46 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 373 కోట్లు) అమ్ముడుపోయింది.
Bengaluru mosquitoes : బెంగుళూరు దోమలకు బాగా పటిష్టమైన శక్తి
టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టిఐజిఎస్)కి చెందిన నిపుణుల తాజా అధ్యయనం బెంగళూరువాసుల నిద్రకు భంగం కలిగించింది.
Delhi: ఫ్యాన్సీ కారు నంబర్ 0001 రూ.23 లక్షలకు అమ్ముడుపోయింది.. ఎందుకీ క్రేజ్?
ఈ రోజుల్లో, వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల జోరు విపరీతంగా పెరిగింది. ఈ మధ్య కాలంలో వాహనాల కొనుగోలు చేయడం విపరీతంగాపెరిగిపోయింది. కార్లను కొనుగోలు లక్షల పెట్టి కొంటే ఫ్యాన్సీ నెంబర్లను సైతం లక్షల రూపాయలను పెట్టి కొంటున్నారు.
IVF చికిత్స పొందాలనుకునేవారికి శుభవార్త?
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా మహిళలు గర్భం దాల్చడాన్ని సులభతరం చేసే ప్రారంభ దశ పిండాల 3D ఇమేజింగ్ మోడల్‌ను తాము అభివృద్ధి చేశామని పరిశోధకులు చెబుతున్నారు.
Hydrogen Peroxide Nebulisation: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నెబ్యులైజేషన్ పోస్టుపై విమర్శల జడివాన
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Exercise: మెదడు ఆరోగ్యం కోసం 'ఇంటెన్‌సాటి' వ్యాయాయం గురించి చెప్పిన NYU డీన్
ప్రఖ్యాత న్యూరో సైంటిస్ట్,డాక్టర్ వెండీ సుజుకి NYU కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డీన్, సరైన మెదడు ఆరోగ్యం కోసం సాధారణ శారీరక శ్రమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
Raisins: నిద్రలేమి నుండి ఉపశమనం అందించడంలో ఎండుద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇక వదిలిపెట్టరు..!
ఎండుద్రాక్ష మన ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించవచ్చు. ఇందులో ఐరన్, పీచు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ సి, బి6 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
Mouth Breathing: నోటితో శ్వాస తీసుకోవడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా ?
ఇన్ఫెక్షన్ నుండి నాసికా రద్దీ కారణంగా మీ నోటి నుండి మాత్రమే శ్వాస తీసుకోవడం సాధారణంగా తాత్కాలికం, కానీ దీర్ఘకాలం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
WHO Agency : క్యాన్సర్ కి టాల్క్ కూడా ఓ కారణమంటున్న నిపుణులు
టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ ను కలిగించే కారకాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ ఏజెన్సీ ధృవీకరించింది .