లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
12 Mar 2024
పండగHoli 2024: హోలీ రోజు ఈ దేవి,దేవతలను పూజించండి.. సంతోషంగా ఉండండి
హిందూ మతంలో అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగకు ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
11 Mar 2024
రంజాన్Ramadan 2024: రేపు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం.. సహర్,ఇఫ్తార్ అంటే ఏమిటో తెలుసుకోండి
రంజాన్ ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన నెల. రంజాన్ మాసం రేపు మార్చి 12 నుండి ప్రారంభమవుతుంది.
10 Mar 2024
క్యాన్సర్Hibiscus Tea: షుగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి
Benifits of Hibiscus Tea: మందార పువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారైన రెడ్ కలర్ టీని ప్రతిరోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
08 Mar 2024
శివాలయంMahashivratri 2024: ఈ శివుని ఆలయంలో జలాభిషేకం నిషేధం .. ఎందుకంటే ?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివభక్తులు తమదైన శైలిలో పరమేశ్వరుడికి పూజలు చేస్తున్నారు.
08 Mar 2024
మహిళా దినోత్సవంInternational Women's Day: మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లింగ సమానత్వం,లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ మహిళల హక్కులకు మద్దతుగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.
07 Mar 2024
కాఫీIndian Filter Coffee: మన ఫిల్టర్ కాఫీ ప్రపంచంలోనే నెం.2
చాల మందికి కాఫీ చుక్క గొంతులో పడనిదే తెల్లారదు. మంచి సువాసన కలిగిన కాఫీ తాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది.
06 Mar 2024
జీవనశైలిBenefits Of Eating An Egg: రోజూ ఉడికించిన గుడ్లు తింటున్నారా.. అయితే,మీ శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసా.?
కోడి గుడ్లు ప్రోటీన్ల స్టోర్ హౌస్. వాటిలో విటమిన్లు,ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
27 Feb 2024
జీవనశైలిGhee Benefits : నెయ్యితో మలబద్దక సమస్య దూరం
భారతీయ వంటలలో వాడే నెయ్యి కొన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. నెయ్యి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
26 Feb 2024
లైఫ్-స్టైల్Strawberry: స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
మన ఫిట్‌నెస్‌లో మన ఆహారం అత్యంత ప్రభావవంతమైన ప్రధానమైనది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
25 Feb 2024
బరువు తగ్గడంWeight lose tips: నిద్రలో కూడా బరువు తగ్గుతారని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి
lose weight with Sleep: ఈ రోజుల్లో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారింది.
21 Feb 2024
ఆహారంFake Black Pepper Identify : నకిలీ మిరియాలు గుర్తించడం ఎలా? ఇదిగో సింపుల్ చిట్కాలు మీకోసం
ప్రస్తుతం ఎక్కడా చూసినా నకిలీల రాజ్యమేలుతోంది. ఈజీ మనీ కోసం కొందరు నకిలీ వస్తువులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
20 Feb 2024
జీవనశైలిCholesterol: కొలెస్ట్రాల్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ టీని తాగండి
అధిక కొలెస్ట్రాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య.
18 Feb 2024
బరువు తగ్గడంWeight loss tips: ఈ కూరగాయలు తింటే ఈజీగా బరువురు తగ్గుతారు
Weight loss tips: జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.
15 Feb 2024
చర్మ సంరక్షణGlowing Skin: తక్కువ ఖర్చుతో లేకుండా సులువుగా మీ అందాన్ని పెంచుకోండి ఇలా..!
తమ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి అమ్మాయిలు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.
12 Feb 2024
లైఫ్-స్టైల్Kiwis for Health: కివీస్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..అవేమిటంటే..
కివీస్, లేదా కివిఫ్రూట్స్, చైనాకు చెందిన చిన్న పండ్లు. కానీ వీటిని ప్రస్తుతం ఎక్కువగా న్యూజిలాండ్‌లో సాగు చేస్తున్నారు.
09 Feb 2024
లైఫ్-స్టైల్Ginger Tea: అల్లం టీ తాగితే ఎన్నో ఉపయోగాలో తెలుసా ..?
జింజర్ టీ అనేది అల్లం మొక్క మూలం నుండి తయారు చేయబడిన పానీయం.దీనిని జింగీబర్ అఫిసినేల్ అని పిలుస్తారు.
08 Feb 2024
ఆరోగ్యకరమైన ఆహారంStay Healthy While Traveling: ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండటానికి 5 చిట్కాలు
కొత్త ప్రదేశాలకు ట్రిప్‌కి వెళ్లడంలో ఏదో నూతనోత్సహం ఉంటుంది. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలోని కొత్త రకమైన ఆహారం తినడం,వాతవరణం మార్పు, కొత్త నీళ్లు, వంటి కారణాల వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు యాత్రను కూడా పూర్తిగా నాశనం అవుతుంది.
06 Feb 2024
జీవనశైలిHealthy Breakfast : లంచ్ వరకు మిమ్మల్ని ఫుల్ గా ఉంచే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్స్
ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం చాలా ముఖ్యం. రోజంతా ఎనర్జీగా ఉండాలంటే అల్పాహారం తప్పనిసరి.
04 Feb 2024
క్యాన్సర్World cancer day: ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేస్తే గర్భాశయ క్యాన్సర్?
World cancer day: మానవాళిని భయపెడుతున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి.
02 Feb 2024
వాలెంటైన్స్ డేNailTrends: వాలెంటైన్స్ డే కోసం అందమైన నెయిల్ ఆర్ట్ ఐడియాస్
అందమైన గోర్లు మహిళల అందాన్ని పెంచేందుకు పని చేస్తాయి. ఈ వాలెంటైన్స్ డే కి మీ చేతి గోర్లును అందంగా తీర్చిదిద్దుకోండి.
01 Feb 2024
యోగYoga asanas for lower back pain: నడుము నొప్పికి యోగాసనాలు: ఉపశమనాన్ని తెచ్చే 8 వ్యాయామాలు
ప్రసత్త బిజీబిజీ లైఫ్‌స్టైల్'లో గంటల తరబడి సిస్టం ముందు కూర్చుని ఉండటం, వర్క్ ప్రెషర్ , కాల్షియం లోపం కారణంగా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది.
31 Jan 2024
ఆరోగ్యకరమైన ఆహారంHealth Care: ఇలా చేస్తే 40ఏళ్ళ తరువాత కూడా.. మీరు ఫిట్‌గా ఉంటారు..!
40 ఏళ్ల తర్వాత చక్కటి సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం.మీ ఆహారపు అలవాట్లు,జీవనశైలిని పునఃపరిశీలించుకోవడానికి ఇది మంచి సమయం.
29 Jan 2024
యోగLung Health: చలికాలంలో మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యానికి 5 యోగా ఆసనాలు
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడే డయాఫ్రాగ్మాటిక్ శ్వాస వంటి లోతైన శ్వాస పద్ధతులను యోగా నొక్కి చెబుతుంది.
27 Jan 2024
బెల్లంJaggery benefits: భోజనం తర్వాత బెల్లం తింటే.. బోలెడన్ని ప్రయోనాలు
చాలా మంది ఆహారం తిన్న తర్వాత ఖచ్చితంగా బెల్లం తింటారు. బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
25 Jan 2024
గణతంత్ర దినోత్సవంRepublic Day 2024: భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్ గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు
ప్రతి సంవత్సరం, గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. 1950లో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది.
25 Jan 2024
జాతీయ ఓటర్ల దినోత్సవంNational Voters' Day 2024: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం..ఈ సారి థీమ్ ఏంటంటే?
బుల్లెట్ కంటే బ్యాలెట్ బలంగా ఉంటుందని నానుడి. ఎందుకంటే రిపబ్లిక్ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉంది.
22 Jan 2024
శ్రీరాముడుSri Ram puja: అయోధ్య రామాలయం ప్రారంభోత్స వేళ.. మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ విధానంలో పూజించండి
సనాతన ధర్మంలో శ్రీరాముని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
18 Jan 2024
ఆయుర్వేదంSore Throat In Winter: చలికాలంలో గొంతు నొప్పిని నయం చేసే 9 ఆయుర్వేద చిట్కాలు
చల్లని వాతావరణం గాలిని పొడిగా చేస్తుంది.ఈ వాతావరణం వల్ల గొంతు పొడిబారి, పుండ్లు పడటానికి దారితీస్తుంది.
17 Jan 2024
ఆరోగ్యకరమైన ఆహారంFennel Seeds: సోంపు తినడం వల్ల లాభాలు ఏంటి? ఎవరు తినాలి? ఎవరు తినకూడదు?
సోంపు గింజలను గింజలను మనం అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. ఎందుకంటే సోంపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
15 Jan 2024
సంక్రాంతిSankranthi dishes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే
సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే అందరికీ పిండి వంటలు గుర్తుకు వస్తాయి.
14 Jan 2024
సంక్రాంతిSankranthi Muggu: సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న పురాణ చరిత్ర ఇదే
Sankranthi: తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి.
11 Jan 2024
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్2024 Henley Passport Index: శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 6 దేశాలు.. మరి భారత్ స్థానం ఎంతంటే!
తాజా 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్'లో, మొత్తం ఆరు దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా మొదటి స్థానంలో నిలిచాయి.
09 Jan 2024
సంక్రాంతిMens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ
పండగైనా, జాతరైనా ఆడవాళ్లదే హవా ఉంటుంది. వంటలు, వడ్డించడాలతో మహిళలు సందడి చేస్తుంటారు.
08 Jan 2024
సంక్రాంతిThailand Visit: సంక్రాంతి సెలవుల్లో థాయ్‌లాండ్ వెళ్లండి.. వీసా కూడా లేకుండానే..
మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవు రోజుల్లో పిల్లలతో విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారా?
04 Jan 2024
చర్మ సంరక్షణగ్లిజరిన్తో చర్మానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే? ఇలా చేస్తే మెరిసిపోతుంది!
చర్మం ప్రకాశవంతంగా మారాలని చాలా మంది కోరుకుంటారు.
03 Jan 2024
వైరల్ వీడియోShocking video Viral: వంటగది వీడియో వైరల్.. అప్రమత్తం అవుతున్న జనం
ఆఫ్రికన్ ప్రజలు భారతీయ స్ట్రీట్ ఫుడ్స్ ను ఎగతాళి చేసిన విషయం తెలిసిందే. దింతో భారతీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
02 Jan 2024
మోకాళ్ల నొప్పులుWinter Season : చలికాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బందా.. అయితే ఇవి తినాల్సిందే
మోకాళ్ల నొప్పులు దీన్నే ఆర్థరైటిస్ అంటారు. దీనికి పూర్తిగా చికిత్స లేదు. మనం తీసుకునే జాగ్రత్తలే ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లవాపు అనేది ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం.
02 Jan 2024
భారతరత్నBharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా
భారతదేశంలో ఏదైనా ఒక రంగంలో విశేషంగా కృషి చేసిన పౌరులకు భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తుంది.
01 Jan 2024
చలికాలంSeeds Bosst Immunity : చలికాలంలో ఈ 6 గింజలు మీ జలుబును తగ్గిస్తాయ్
ఓవైపు చలికాలం జోరుగా కొనసాగుతున్నందున చలిపులికి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మరోవైపు కరోనా కేసులు సైతం విజృంభిస్తున్నాయి.
31 Dec 2023
ఆధ్యాత్మిక గురువు#123123: 2023లో లాస్ట్ డే.. వందేళ్లకోసారి వచ్చే ఈ రోజు ప్రాముఖ్యత గురించి తెలుసా?
2023లో చివరి రోజు గురించి గూగుల్ చాలా ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో నేటి తేదీ అంటే 31 డిసెంబర్ 2023 ప్రాముఖ్యతను తెలియజేసింది.