Page Loader

లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

30 Sep 2024
తెలంగాణ

Somashila: తక్కువ ఖర్చుతో అనువైన పర్యటన.. తెలంగాణలో మినీ మాల్దీవులకు వెళ్లండి..!

వీకెండ్ వచ్చిందంటే, చాలామంది టూర్‌ను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎక్కడికి వెళ్ళాలో అనే దానిపై కొంత సందిగ్ధత ఉంటోంది.

mAadhaar APP: ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్‌లు ఒకే చోట!

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రూపొందించిన mAadhaar యాప్, మీ ఆధార్ సమాచారాన్ని డిజిటల్‌గా నిర్వహించేందుకు అత్యంత సులభమైన మొబైల్ యాప్‌గా ఉపయోగపడనుంది.

30 Sep 2024
దసరా

Devi navaratrulu 2024: నవరాత్రి ఉత్సవాలు.. భారత్ నుండి అంతర్జాతీయ స్థాయికి సంప్రదాయాలు!

భారతీయులకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పండుగలలో దసరా పండుగ ఒకటి. ఈ సమయంలో దేవీ నవరాత్రుల భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి విశేష పూజలు చేస్తారు.

Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు జరుపుకుంటారు?

పూలను దైవంగా ఆరాధించే ప్రత్యేక వేడుక బతుకమ్మ, దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒక రోజు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ ప్రారంభమవుతుంది.

30 Sep 2024
దసరా

Dasara Jammi Chettu: జమ్మి చెట్టు ప్రాముఖ్యత ఏమిటి? దసరా రోజు ఈ చెట్టును ఎందుకు పూజిస్తారు?

హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది.

30 Sep 2024
దసరా

Dussehra Festival: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? ప్రాముఖ్యత ఏంటి.?చరిత్ర ఏం చెప్తోందంటే..!

దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. విజయాల పర్వదినంగా పరిగణించబడే విజయదశమి అందరి జీవితాల్లో సంతోషం, విజయాలను తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు.

International Translation Day: నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం.. దాని ప్రాముఖ్యత, విశేషాలు ఇవే.. 

విభిన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒకరినొకరు కనెక్ట్ అవడం, పరస్పరం సంభాషించడానికి అనువాదం ముఖ్యమైన సాధనంగా ఉంటుంది.

గాంధీ జయంతి 2024: మహత్మా గాంధీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలివే!

మహాత్మా గాంధీ కృషి భారత స్వతంత్ర ఉద్యమంలో ఎప్పటికీ మరువలేనిది.

Gandhi Jayanti 2024 : మహాత్మా గాంధీ కలల స్వరాజ్యానికి ప్రతీక 'సబర్మతి ఆశ్రమం'

ప్రతీ ఏటా అక్టోబర్ 2న గాంధీ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంటాం.

27 Sep 2024
దసరా

Navratri 2024: నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు

హిందూ మత విశ్వాసాల ప్రకారం,మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అశ్విని మాసం శుక్ల పక్షంలో మహా నవమి అంటే తొమ్మిదో రోజున ఆయుధాలను పూజించడం జరిగే ప్రత్యేక పద్ధతి.

27 Sep 2024
అమెరికా

Mahatma Gandhi District: అమెరికాలో ఓ జిల్లాకు గాంధీ పేరు.. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే..? 

భారతదేశంలో మహాత్మా గాంధీ విగ్రహం లేదా గాంధీనగర్ ఉండటం సాధారణమైన విషయం. కానీ, అమెరికాలో కూడా గాంధీ పేరుతో ఓ జిల్లా ఉంది.

Gandhi Jayanti Quotes: స్ఫూర్తి,ప్రేరణనిచ్చే గాంధీజీ చెప్పిన గొప్ప మాటలు.. ఈ కోట్స్ మీరూ షేర్ చేయండి

మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్నివిముక్తి చేసేందుకు అనేక ఉద్యమాలు నిర్వహించారు.

Gandhi Jayanti 2024 : జాతిపిత గాంధీ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే ..

జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. అహింసా మార్గంలో నడిచి విజయాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించిన విధానం అనేకమందిలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది.

26 Sep 2024
జీవనశైలి

Book Reading Tips: ఆసక్తిగా పుస్తకం చదవాలంటే?.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

పుస్తకాలు చదవడం చాలా గొప్ప అలవాటు. పుస్తక పఠనం ద్వారా మనకు జ్ఞానం, పదసంపదతో పాటు, వ్యక్తిత్వ అభివృద్ధి, సమాజం, వివిధ అంశాలపై అవగాహన పెరుగుతుంది.

25 Sep 2024
జీవనశైలి

Work stress: పని ఒత్తిడిని తగ్గించండి.. జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోండి!

కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్‌ అనే యువతీ ఇటీవల పనిబారంతో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

25 Sep 2024
దసరా

 Dussehra Special: దసరా స్పెషల్.. అమ్మవారి దశావతారాలు.. జీవితానికి ప్రేరణ ఇచ్చే పాఠాలు 

దసరా వస్తుంది అంటేనే దేవీ నవరాత్రి ఉత్సవాలు.. గర్బ డ్యాన్స్.. దాండియా నృత్యాలు గుర్తొస్తాయి. దసరాకు పదిరోజుల ముందే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి.

25 Sep 2024
నెయ్యి

Pure Ghee :నెయ్యిలో 'ఎస్ వాల్యూ' ఏంటి.. ఒరిజినల్,డూప్లికేట్ నెయ్యిని ఎలా గుర్తించాలి..?

తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై నెయ్యి సంబంధిత కల్తీ ఆరోపణలు చెలరేగుతున్నాయి.

24 Sep 2024
జీవనశైలి

Hot water: వేడి నీరు తాగుతున్నారా? డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం! 

ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

23 Sep 2024
ఆహారం

Mysore Dasara 2024: మైసూర్ పాక్‌తోపాటు..  మైసూర్‌‌లో మిస్సవ్వకూడని వంటకాలివే!

మైసూర్‌ పాక్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది నోట్లో కరిగిపోయే మెత్తటి స్వీట్. అసలు రుచి చూడాలంటే మైసూర్‌కి వెళ్లాల్సిందే.

23 Sep 2024
డయాబెటిస్

Seema Chintakaya: ఇవి తింటే.. డయాబెటిస్‌‌తో పాటూ ఆ రోగాలన్నీ దూరం 

ఇప్పటి పిల్లలకు సీమ చింతకాయాలు అంటే లేయకపోవచ్చు. ఇప్పటి పెద్దవారికి సీమ చింతకాయలు నోస్టాల్జియా అని చెప్పుకోవాలి.

Tirumala Laddu History: తిరుపతి లడ్డూకి ఘనమైన చరిత్ర.. లడ్డూకి 308 ఏళ్లు పూర్తి

కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టపడేది శ్రీవారి లడ్డూ ప్రసాదం.

20 Sep 2024
జీవనశైలి

Honey Coated Dry Fruits: తేనెతో డ్రై ఫ్రూట్స్ కలుపుకుతింటే ఆ ప్రయోజనాలే వేరు 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తాజా కూరగాయలు, పండ్లు,డ్రై ఫ్రూట్స్‌ వంటి ఆహారాలను తీసుకోవాలి.

Black Pepper: మిరియాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!! 

మిరియాలు... మసాలా దినుసుల మహారాజుగా పిలుస్తారు. ఇవి రోజువారీ ఆహారంలో సరిగా వాడితే ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని చెబుతారు.

18 Sep 2024
జీవనశైలి

Neelakurinji flowers: 'నీలకురింజి పూలు'.. తమిళనాడులో 12 సంవత్సరాల తర్వాత కనువిందు

ప్రకృతిలో కొన్ని మొక్కలు అసాధారణ ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన మొక్క 'నీల‌కురింజి'. ఈ మొక్కలు సాధారణంగా 12 ఏండ్లకు ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి.

18 Sep 2024
ఆహారం

Foods to Improve Female Egg Quality: మహిళల్లో అండాశయాల నాణ్యతను మెరుగుపరచడానికి వీటిని ప్రతిరోజూ తినండి

మనదేశంలో పిల్లల పుట్టక ఇబ్బంది పడుతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భార్యలో సమస్య ఉంటే, మరికొన్నిసార్లు భర్తలో ఆరోగ్య సమస్యలు కారణమవుతాయి.

16 Sep 2024
జీవనశైలి

Study Skills: చదువులు సులభంగా గుర్తుండేలా చేసే 7 సరికొత్త పద్ధతులు.. ట్రై చేయండిలా!

చదివినా చదువులు గుర్తుండట్లేదా? పరీక్షలు బాగా రాసినా స్కోరు ఆశించినంతగా రాలేదా? ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మీరూ ఉన్నారా? అయితే, మీ చదవు పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని నిపుణులు సూచిస్తున్నారు.

15 Sep 2024
హైదరాబాద్

National Engineers Day 2024: ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకత.. సాంకేతిక ఆవిష్కరణలకు స్ఫూర్తిదాయక నేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రతి రంగంలోనూ ఇంజనీర్ల పాత్ర అమూల్యమైంది.

13 Sep 2024
బ్రెజిల్

Suellen Carey: తనను తాను పెళ్లి చేసుకున్నమహిళ.. ఇప్పుడు కొత్త భర్త కోసం వెతుకుతోంది 

ప్రస్తుత ప్రపంచంలో ఆడవాళ్లు ఆడవాళ్లను, మగవాళ్లు మగవాళ్లను పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారింది.

Salt and Water: వేడినీటిలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

ఉప్పు మన ఆహారంలో కీలకమైన భాగం. ఉప్పు లేకుండా ఆహారం తినడం ఎంతో కష్టం. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం.

11 Sep 2024
భారతదేశం

Highest Plastic Pollution: ప్లాస్టిక్ కాలుష్యంలో భారతదేశం నిజంగానే మొదటి స్థానంలో ఉందా? అధ్యయనంలో సంచలన విషయాలు! 

ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. గత వారం నేచర్ మ్యాగజైన్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.

Abrosexuality: అబ్రాసెక్సువాలిటీ అంటే ఏమిటి? సోషల్ మీడియాలో ఈ పదం ఎందుకు ట్రెండ్ అవుతోంది

ఈ రోజుల్లో LGBT గురించి అందరికీ తెలుసు. స్వలింగ సంపర్కుల సంఘాన్ని వాడుకలో LGBT (LGBTQ) అంటారు.

Carrots Benefits: ప్రతిరోజూ క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

క్యారెట్లు కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

Vinayaka Chavithi: జయజయ శుభకర వినాయక.. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. లయకారుడు పరమేశ్వరుడు, పార్వతిల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.

Vinayaka Chavithi 2024:  "ఏకవింశతి పూజ" అంటే ఏమిటి ? 21 పత్రాల వెనుకనున్న రహస్యం

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలు కానున్నాయి. మరి కొన్ని గంటలలో సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల పూజలు అందుకుంటారు.

Lord Vinayaka: రేపే వినాయక చవితి.. ఏ స‌మ‌యంలో పూజిస్తే మంచిదో తెలుసా..?

గణేశ చతుర్థి వేడుకలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించడం ప్రారంభమైంది.

Vinayaka Chaviti: వినాయక మండపాన్ని ఈ వస్తువులతో  అలంకరిస్తే.. అందానికి అందం.. శుభప్రదం కూడా..

వినాయక చవితి రోజు నుంచి ప్రారంభమయ్యే గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

Ganesh Chaturthi 2024: అష్ట వినాయకుల ప్రత్యేకతలేంటి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి 

హిందూ మత విశ్వాసాల ప్రకారం, అష్టవినాయక ఆలయాలు స్వయంభువుగా వెలిశాయి.

Vinayaka Chavithi Festival:వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే 

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో ఓసారి తెలుసుకుందాం.

Ganesh Idols And Procession 2024: గ‌ణేష్ మండ‌పాల‌కు అనుమ‌తి పొంద‌డం ఎలా? ద‌ర‌ఖాస్తు విధానం ఇదే!

ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి.

30 Aug 2024
చైనా

China: చైనాలో ఒకేలాంటి ముఖాలు ఉన్న 500 మంది.. ఇది ఎలా సాధ్యమైందంటే.. 

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే అని చెబితే, మీరు నమ్మకపోవచ్చు, కానీ ప్రతిరోజూ వస్తున్న వింత కేసులు మనల్నివిస్మయానికి గురి చేయడమే కాదు ..అది ఎలా సాధ్యం అవుతుంది , అని కూడా ప్రశ్నింపజేస్తుంది?