లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Strawberry plants: చలికాలంలో మీ బాల్కనీలో స్ట్రాబెర్రీలు మొక్కలను ఎలా పెంచాలంటే..?
స్ట్రాబెర్రీలు అనేవి రుచికరమైన పండ్లు మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.
Maredumilli: కొండల్లో ట్రెక్కింగ్, జలపాతాల్లో సందడి.. మారేడుమిల్లికి 2 రోజుల టూర్ ప్యాకేజీలివే..
మరొకసారి కాంక్రీట్ జంగిల్‌లోంచి విముక్తి కావాలనుకుంటున్నారా? అప్పుడు ప్రకృతితో నిండిన ఈ అద్భుతమైన ప్రదేశం మీకు నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది.
Viral: ఈ గార్డెన్ లో చేతితో తయారు చేసిన కృత్రిమ పుష్పాలు, మొక్కలు.. దేంతో తయారు చేశారో తెలుసా?
ఈ గార్డెన్ ఊటీ బోట్ హౌస్ ఎదుట ఉన్న నీలగిరి ప్రాంతంలో ఉంది. ఇందులో 350 రకాల పుష్పాలు ఉన్నాయి, ఇవి సహజమైనవి కాక, కృత్రిమంగా తయారు చేశారు.
Children's Day: భారత రాజ్యాంగం కల్పించిన బాలల హక్కులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
బాలల దినోత్సవం అంటే కేవలం ఆటలు, ఉత్సవాలు కాదు.
Retirement planning: రిటైర్మెంట్ ప్లానింగ్.. EPF, PPF, SIPలో ఏది బెస్ట్?
ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు చాలా అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. అందులో రిటైర్మెంట్ ప్లాన్లు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
Blueberry Health Benefits: బ్లూ బెర్రీస్ ప్రతిరోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలుసా...
ఆరోగ్యకరమైన జీవనశైలి కోరుకునే ప్రతి ఒక్కరికి సరైన ఆహారం చాలా ముఖ్యమైనది.
Claim Settlement: బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో జాగ్రత్తలు.. మీ హక్కులను ఎలా పొందాలంటే?
బీమా పాలసీలు సాధారణంగా అనేక రకాలుగా ఉంటాయి. కానీ వాటి ద్వారా క్లెయిమ్ చేసే ప్రక్రియలో చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు.
Best Foods for Hair Growth: పొడవైన, ఒత్తైన జుట్టు పెరుగుదలకు 9 అద్భుతమైన సూపర్ ఫుడ్స్
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్నాయన్న సంగతి తెలిసిందే.
Children's Day 2024: ఇతర దేశాలలో బాలల దినోత్సవం జరుపుకునే తేదీలివే!
భగవంతుడు ప్రత్యక్షమై, నీకు ఏదైనా వరం ఇవ్వాలని అడిగితే, మనలో చాలామంది తమ బాల్యాన్ని తిరిగి ఇవ్వమని కోరతారు.
Children's Day 2024: పిల్లల దినోత్సవం రోజున మీ పిల్లలు సరదాగా సమయాన్ని గడిపే బెస్ట్ ఐడియాస్ మీకోసం..!
భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, ప్రతి సంవత్సరం నవంబర్ 14 న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Blue Tea: బరువు తగ్గి, యవ్వనంగా కనిపించేందుకు ఈ స్పెషల్ బ్లూ టీ బెస్ట్..
ఇప్పటి జీవితంలో బరువు పెరగడం, వృద్ధాప్య సూచనలైన ముడుతలు రావడం సాధారణ సమస్యలుగా మారిపోయాయి.
Health Benefits Of Amla Juice: ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఉసిరి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
Special Train: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఈనెల 13న ప్రత్యేక రైలు
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు తిరుమల వెళ్లే భక్తుల కోసం గుడ్ న్యూస్ అందించారు.
Ginger Tea: అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఈ చాయ్ రోజు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు!
అల్లం వంటల్లో తరచూ వాడే పదార్థంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ సంప్రదాయ వైద్యాలలో కూడా అల్లంను విరివిగా ఉపయోగిస్తారు.
Telineelapuram: విదేశీ వలస పక్షుల విడిది కేంద్రం.. మన తేలినేలాపురం
ఈ పక్షులు గత రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి. స్థానికులు ఈ పక్షులను వలస దేవుళ్లుగా భావిస్తారు.
Sun Rise View Spots: భారతదేశంలోని ఈ పాయింట్ల నుండి సూర్యదయం చూస్తే.. దిమ్మ తిరిగిపోవడం ఖాయం..
సూర్యుని ఉదయించే కిరణాలు మన జీవితం లో సానుకూలతను నింపుతాయి. ఉదయించే సూర్యుని చూడడం మనందరి ఇష్టమైన దృశ్యం.
Low Sugar Fruits: మధుమేహం ఉన్నవారు తినగలిగే ఐదు పండ్లు ఇవే..!
డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది షుగర్ ఉండటం వలన పండ్లు తినడం మంచిదికాదని భావిస్తారు, ఇది నిజం కూడా.
Palace On Wheels: 'నా సామిరంగా' చేస్తే ఈ ట్రైన్ లో ప్రయాణం చేయాలి.. ఇది కదా రాచరిక మర్యాద అంటే..
భారతదేశంలో రకరకాల రైళ్లు ఉన్నాయి. కానీ కొన్ని రైళ్లు ప్రత్యేకమైనవి, విలాసవంతమైనవి.
Tourism Spots: హైదరాబాద్ నుండి వెళ్లే పిక్నిక్ స్పాట్స్ ఇవే... ఒక్కరోజులో వెళ్లి రావొచ్చు
పిక్నిక్ కు వెళ్లాలనుకుంటే ముందుగా ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రదేశం అందంగా, ప్రశాంతంగా ఉండడమే కాకుండా సరదాగా సమయం గడిపేందుకు వీలుగా అన్ని అవకాశాలను అందించగలిగేలా ఉండాలి.
Tourism Destinations: భారతదేశంలో మనసుకు ప్రశాంతతనిచ్చే పర్యాటక ప్రదేశాలు ఇవే.. ఫుల్ రిలాక్స్ గ్యారంటీ
ట్రాఫిక్ సౌండ్ల నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో... గడిపే కొన్ని రోజులు మన మానసిక స్థితిని ఎంతో మెరుగుపరుస్తాయి.
National Education Day 2024: ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసుకోండి
ప్రతి సంవత్సరం నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
IPS Salary: ఐపీఎస్ అధికారుల నెల జీతం ఎంతో తెలుసా..?
మన దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఒకటి. కఠినమైన యూపీఎస్సీ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన వారే IPSగా ఎంపికవుతారు.
Winter Travel: ఈ వింటర్ సీజన్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీరు ఎంజాయ్ చేసే బెస్ట్ ప్లేస్ ఇదే..
చలికాలం ఆరంభమైంది. చల్లని వాతావరణంలో సాహస ప్రయాణాలు చేయడం లేదా పర్యటనలకు వెళ్లడం చాలా మందికి ఇష్టం.
Diabetes: డయాబెటిస్ ఉన్నవారుఈ ఆకును తిన్నారంటే.. షుగర్ సాధారణ స్థితి వచ్చేస్తుంది
కరివేపాకు అనేది భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే ఒక ఆకు, ఇది కేవలం ఆహారానికి రుచి, సువాసన కల్పించడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Saudi Arabia: చరిత్రలోనే తొలిసారిగా సౌదీలో మంచు వర్షం.. వైరల్‌అవుతున్న ఫొటోలు, వీడియోలు
గల్ఫ్ దేశం సౌదీ అరేబియా అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడారి. అక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి.
Pistachios: కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి.. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడానికి.. వీటిని తీసుకోవాల్సిందే
మీరు అనుసరించాల్సిన ఒక ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం వెతుకుతున్నారా? అయితే పిస్తాపప్పులను మీ ఆహారంలో చేర్చండి!
Egg Masks for Hair: కోడిగుడ్డుతో తయారు చేసుకున్న హెయిర్ మాస్క్‌లతో జుట్టు సమస్యలను దూరం
అనేక మంది జుట్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు ఎక్కువగా రాలిపోవడం, నష్టపోవడం, పొడిగా మారడం, చుండ్రు వంటి సమస్యలు ఇవి.
Nagula Chavithi Prasadam: ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే నాగుల చవితి ప్రసాదాలు
దీపావళి అమావాస్య ముగిసాక, కార్తీక శుద్ధ చతుర్థినాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
Protein Rich Vegetarian Foods: ప్రోటీన్ అధికంగా ఉండే 10 వెజిటేరియన్ ఆహారాలు ఇవే..
కోడిగుడ్లలో విటమిన్లు, మినరల్స్,ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
Cancer Symptoms: పురుషులలో ఈ 5 క్యాన్సర్ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!
ప్రముఖ ఏసీఎస్ జర్నల్‌లో ప్రచురిత ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారిన పడతారని తెలుస్తోంది.
Number plate for vehicles: ఫ్యాన్స్ నుంచి ఇండియాకి.. వాహనాలకు నంబర్ పేట్ల వ్యవస్థ ఎలా వచ్చిందంటే?
ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ ఉండటం తప్పనిసరి. దీనిద్వారా ఆ వాహనం గురించి వివరణాత్మక సమాచారం తెలుసుకోవచ్చు.
Idly: ఇడ్లీ పుట్టుక రహస్యం.. అసలు ఇది భారతదేశం వంటకం కాదా?
మన దేశంలో ఇడ్లీ ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకమని చెప్పొచ్చు.
Free Gas Subsidy: ఏపీలో దీపావళి కానుకగా ఉచిత సిలిండర్ పథకం అమలు.. సబ్సిడీ సొమ్ము ఎలా పొందాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'సూపర్ సిక్స్'లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించింది.
Eco friendly Diwali: ప్రకృతి పట్ల ప్రేమ చూపించి 'దీపావళి' చేసుకుందాం.. ఈ చిట్కాలను పాటించండి
భారతదేశంలో ప్రముఖ పండుగలలో దీపావళి ఒకటి.
Free Gas Cylinder eKYC: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈ-కేవైసీ ప్రక్రియ.. అర్హతలు ఇవే!
ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-2) పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. గ్యాస్ బుకింగ్ ప్రక్రియ ఇవాళ నుండి ప్రారంభమైంది.
Diyas Making: అల్యూమినియం ఫాయిల్ తో దీపావళికి ప్రత్యేకమైన దీపాలు.. ఎలా చేసుకోవాలంటే
దీపావళి రోజున ఇంటిని అలంకరించడం, దీపాలను ప్రతి ఇంట్లో వెలిగిస్తారు. మట్టితో చేసిన ప్రమిదలను రంగులతో అలంకరించి, దీపాలు వెలిగించడం సాధారణమైన విషయం. కానీ ఇంట్లో వ్యర్థంగా పడేసే అల్యూమినియం ఫాయిల్‌తో కూడా దీపాలు కూడా తయారు చేసుకోవచ్చు.
Andhra Pradesh Formation Day: నిరాహార దీక్షతో 'ఆంధ్రప్రదేశ్' ఆవిర్భావం.. 1956లో జరిగిన చరిత్ర ఇదే!
1956లో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
Araku-Lambasingi: అరుకు, లంబసింగి అందాలను చూసేందుకు ఇదే సరైన సమయం.. ప్రకృతి అందాలకు స్వాగతం
అరకు, లంబసింగి ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే చల్లని ప్రకృతి అందాలు పర్యాటకులకు పరవశం కలిగిస్తాయి.
Gandikota: ఫిరంగుల కంచుకోట.. శత్రుదుర్భేధ్య 'గండికోట'.. రహస్యమిదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట, పెన్నా నది తీరంలో ఉన్న ఒక గొప్ప చారిత్రక కోట.
Lacquer figures: శుభకార్యాలకు ప్రత్యేకంగా ఏటికొప్పాక లక్క బొమ్మలు.. సంప్రదాయానికి ప్రతీక!
లక్క బొమ్మలు... చిన్నప్పుడు పిల్లలతోపాటు పెద్దవారిని కూడా మంత్రముగ్ధులను చేసే కళ.