లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

Anant-Radhika:న్యూయార్క్‌ టైమ్స్‌ మోస్ట్‌ స్టైలిష్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024'లో రాధిక మర్చంట్‌,అనంత్‌ అంబానీ..  

ప్రపంచ ధనవంతులలో ల్లో ఒకరైన ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది.

Home Decor Tips: ఇల్లు క్లాసీగా, రిచ్‍గా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి!

ఇల్లు క్లాసీ, రిచ్ లుక్‌తో ఆకట్టుకునే విధంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.

Hemoglobin foods: రక్తం తక్కువగా ఉందా.. అయితే ఇవి తినండి..!

మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాల్లో రక్తం ఒకటి. రక్తం సక్రమంగా ఉంటే మన శరీరంలో వ్యాధులు ఎక్కువగా దరి చేరవు.

04 Dec 2024

కర్ణాటక

Gokarna: గోకర్ణ పరిసర ప్రాంతాల్లో మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే..!

గోకర్ణ, కర్ణాటకలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పాపులర్ అయ్యింది.

Flaxseeds for Weight loss: అవిసె గింజలు.. బరువు తగ్గాలనుకునే వారికీ వరం 

బరువు తగ్గాలనుకునే వారు సరైన డైట్, వ్యాయామాల పద్ధతులను క్రమంగా పాటించాలి.

Water Bottles: హై రిస్క్‌ ఫుడ్‌ క్యాటగిరిలో వాటర్‌ బాటిల్స్‌

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ''హై రిస్క్ ఫుడ్ కేటగిరీ''లో చేర్చింది.

03 Dec 2024

చలికాలం

Heart Attack: చలికాలంలో హార్ట్ ఎటాక్ వచ్చే ముందు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం చేయద్దు!

చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరి ముఖ్యంగా హార్ట్ అటాక్‌కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Beautiful Lakes: ఇండియాలో ఉన్న అందమైన సరస్సులు ఇవే! 

భారతదేశం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ అనేక ఆహ్లాదకరమైన ప్రదేశాలు, అందమైన సరస్సులు ఉన్నాయి.

Christmas Gifts: క్రిస్మస్ కి బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు కావాలా..? ఇవి ఫాలో అవ్వండి..!

క్రిస్మస్ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సమయాన్ని ఆస్వాదించడం అనేది అత్యంత సంతృప్తినిచ్చే పని.

Christmas Tourist Spots: ఇండియాలో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్‌కు ఉత్త‌మ టూరిస్ట్ గమ్యస్థానాలు ఇవే!

క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ అన‌గానే పాశ్చాత్య దేశాలు గుర్తుకువస్తాయి. అందుకే మనలో చాలామంది విదేశాలకు వెళ్లిపోతుంటారు.

Tourism: చలికాలంలో ఆంధ్రప్రదేశ్‍లో మంచు కురిసే ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలంటే..

చలికాలంలో దక్షిణ భారత దేశంలో చలి తీవ్రత పెరగడంతో బాటు, పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కశ్మీర్‌లా మంచు కురవదు.

Christmas Home Decoration: ఈ క్రిస్మస్ కి మీ ఇంటికి ఇలా కొత్తగా డెకరేషన్ చేసుకోండి! 

క్రిస్మస్ పండుగ రాగానే చాలామంది ఇంటిని రంగురంగుల లైట్స్‌తో అలంకరిస్తారు.

02 Dec 2024

చలికాలం

packing tips for winter travel: మీ ప్రయాణాలను మరింత మెరుగ్గా చేసే ఈ టిప్స్ మీకోసమే.. తప్పకుండా ఫాలో అవ్వండి

శీతాకాలపు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా గడపడానికి సరైన ప్యాకింగ్ చాలా ముఖ్యం.

Barleria Cristata Flowers: మనకి ఉన్నటే ఈ పువ్వుకి ఒక పేరుంది . . అదేంటో తెలుసా..? 

చైత్ర మాసంలో పుట్టిన కారణంగా చైత్ర అని పేరు పెట్టినట్టే, కార్తిక మాసంలో జన్మించిన వారికి కార్తిక్ అని పేరు పెట్టడం మన సంప్రదాయం.

02 Dec 2024

లండన్

Krish Arora: ఐన్‌స్టీన్, హాకింగ్స్‌లనే మించిన లండన్‌కు చెందిన 10 ఏళ్ల మేధావి !

లండన్‌ నగరంలోని హాన్‌స్లో ప్రాంతంలో నివసిస్తున్నక్రిష్‌ అరోరా అనే బ్రిటిష్‌ బాలుడు, పియానో వాయించడం, చదరంగం ఆడటం, ఐక్యూ పరీక్షలో అద్భుతమైన స్కోర్‌ సాధించడం వంటి విభిన్న రంగాలలో తన ప్రతిభను చాటుకున్నాడు.

Coconut Water: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగాలి లేదా వద్దా?

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ గుణాలు శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

Mouth Cancer: ఈ అలవాట్లు ఉంటే నోటీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. ఏం చేయాలి?

నోటి క్యాన్సర్ కేసులు ఈ మధ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతేడాది లక్షలాది మంది ఈ క్యాన్సర్ భారీన పడుతున్నారు.

Green Road :అమర్‌పూర్ పంచాయతీ నిర్మించిన ఆకుపచ్చ రహదారి.. ఎందుకు వేశారో తెలుసా?

నీలిరంగు రహదారికి ప్రేరణగా, ఇప్పుడు తూర్పు బర్ద్వాన్ జిల్లాలో మరో అద్భుతం గ్రీన్ రోడ్ రూపంలో ప్రత్యక్షమైంది.

Visakhapatnam: చల్లటి మంచు ఆస్వాదించాలనుకుంటే.. అద్భుతమైన వంజంగి కొండలు చూడాల్సిందే.. 

చలికాలం ప్రారంభం అయినప్పటి నుండి ఉమ్మడి విశాఖపట్టణం,అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది.

Air pollution: వాయు కాలుష్యం కారణంగా.. ఏటా 1.5 మిలియన్ల మంది మృతి  

వాయు కాలుష్యం (Air Pollution) ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా మారింది.

How to become rich: చిన్న వయసులోనే రిటైర్‌ అయ్యి హాయిగా జీవించాలనుకుంటున్నారా? ఈ అలవాట్లు ఉండాల్సిందే! 

తక్కువ వయసులోనే రిటైరై జీవనాన్ని ఆనందించాలనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. మనదేశంలోనూ ఈ ధోరణి ప్రారంభమైంది.

27 Nov 2024

బ్రిటన్

Lottery Jackpot: బ్రిటిష్ వ్యక్తి బంపర్‌ ఆఫర్‌.. లాటరీలో రూ. 1800 కోట్లు.. UK చరిత్రలో మూడవ అతిపెద్ద జాక్‌పాట్

అదృష్టం ఎవరిని, ఎప్పుడు వరిస్తుందో చెప్పడం అసాధ్యం. ముఖ్యంగా లాటరీ టికెట్ల విషయంలో, బంపర్ ఆఫర్ కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది.

Winter Festivals in India: శీతాకాలంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు ఇవే.. ఒకసారి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

భారతదేశం అనేది సాంస్కృతిక, సంప్రదాయాలు, సహజ వైవిధ్యానికి నిలయమని చెప్పొచ్చు.

27 Nov 2024

వీసాలు

Visa-Free Destinations: వీసా అవసరం లేకుండా ఈ దేశాలకు వెళ్లి రావచ్చు..!

ఇటీవలకాలంలో భారతీయులు టూర్స్, ట్రావెలింగ్‌పై పెరుగుతున్న ఆసక్తిని కనబరుస్తున్నారు.

Pahalgam: విదేశాల్లో ఉన్న అనుభూతిని కలిగించే పహల్గామ్.. ఇక్కడికి వెళితే వెనక్కి రావాలనిపించదు

వేడి వాతావరణం ఉన్న చోటుల నుంచి చల్లటి ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటే పహల్గామ్ ఒక చక్కటి ఆప్షన్.

Mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఏ వయసులో లాభాలు వస్తాయంటే? 

మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రస్తుతం పెట్టుబడిదారులలో విశేష ఆదరణ పొందుతున్నాయి.

Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు

గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల ఆవాస కేంద్రం ఈ సమయంలో విదేశీ పక్షులతో సందడిగా మారింది.

Constitution Day: రాజ్యాంగాన్ని రూపొందించడంలో మహిళలదీ ప్రధానపాత్రే.. ఏకంగా 15 మంది నారీమణులు

భారత రాజ్యాంగం రూపకల్పనలో మహిళలు ఎంతో ప్రధానమైన పాత్ర పోషించారు.

India's Constitution Day: నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత ఎంటో తెలుసా..

భారతదేశం ప్రతి ఏడాది నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్‌గా జరుపుకుంటుంది.

PMJAY: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకం 70 ఏళ్లు, ఆపై వయసు గల వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది.

Foods for Mood: ఉదయాన్నే డల్ గా అనిపిస్తే.. ఈ ఆహారాలు మీ మూడ్‍ను ఇట్టే మార్చేస్తాయి!

కొన్నిసార్లు మనసు సంతోషంగా ఉండదు. ఏదో బాధగా, దిగులుగా అనిపిస్తుంది. దీనికి విభిన్న కారణాలు ఉండవచ్చు.

Navjot Singh Sidhu: పసుపు,వేపాకు,నిమ్మరసంతో.. స్టేజ్-4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య.. 

మాజీ క్రికెటర్,రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌పై విజయవంతంగా పోరాడి విజయం సాధించారు.

Honeymoon Destinations India: కొత్త జంటలు హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి.. అవేంటంటే..? 

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ శరవేగంగా కొనసాగుతుంది. పెళ్లి కాబోయే జంటలు, కొత్త జీవితం ప్రారంభించేందుకు హనీమూన్‌ను ఎక్కడ ఆరంభించాలో ఆలోచిస్తున్నారు.

Olives Health Benefits: ఆలివ్ పండ్లలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాహారాలు ఇవే..!

ఆలివ్ పండ్లు చాలా మందికి ఇష్టమైనవి. ప్రత్యేకంగా, మధ్యాహ్న భోజనం తర్వాత ఈ పండ్లను తినడం ఒక అద్భుతమైన అనుభవం.

20 Nov 2024

చలికాలం

Winter Foods: శీతాకాలంలో యాక్టివ్‍నెస్ పెంచే 6 రకాల ఆహారాలు ఇవే..

చలికాలంలో ఉదయం సూర్యుడి రాక ఆలస్యంగా మొదలవుతాయి, పగటివేళలు తగ్గిపోతాయి, వాతావరణం చల్లగా మారుతుంది.

19 Nov 2024

ప్రపంచం

International Men's Day 2024: మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి

నవంబర్ 19న ప్రతేడాది జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Kondapur Archaeological Museum: 200 ఏళ్ల పురాతన వస్తువులతో కొండాపూర్ పురావస్తు మ్యూజియం

కొండాపూర్ పురావస్తు మ్యూజియం మన పురాతన జీవనశైలిని ప్రతిభింబిస్తోంది.

PF Pension: 60 ఏళ్ల వయసులో పెన్షన్ లెక్కింపు.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

భారతదేశంలో ప్రయివేటు రంగంలో పనిచేసే ప్రతి వ్యక్తికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా ఉంటుంది.

Lipstick: లిపిస్టిక్ రాస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి!

లిప్‌స్టిక్ ఒక అందం ఉత్పత్తి మాత్రమే కాదు. ఇది మహిళలకు విశ్వాసాన్ని, ఆకర్షణను పెంచుతుంది.

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారంటే..?

ఉసిరి చెట్టు లేదా ఉసిరికాయ (ఆమ్లా) చెట్టు హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.