Page Loader

లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

National Girl Child Day 2025: జాతీయ బాలికా దినోత్సవం 2025 స్పెషల్.. చరిత్ర,నేపథ్యం, ప్రాముఖ్యతలివే

బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పిస్తూ, లింగ పక్షపాతం తొలగిస్తూ, బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

23 Jan 2025
జీవనశైలి

Corn silk: మొక్కజొన్న పీచు టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని తెలుసా..?

మొక్కజొన్నలను ఇష్టపడనివారుండరు. నిప్పుపైన కాల్చిన పొత్తులు లేదా ఉడికించిన మొక్కజొన్నలు అద్భుతమైన రుచి కలిగివుంటాయి.

Republic Day 2025 Parade: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పరేడ్ థీమ్, అవార్డులు, ముఖ్య అతిథి.. షెడ్యూల్ ఇదే

దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

22 Jan 2025
అమెరికా

Longest Road: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు ఎక్కడ ఉందొ తెలుసా? దాని విశేషాలేంటంటే..

రోడ్డు అంటే మలుపులు, వంకలు సహజం. మన దేశంలో వందల కిలోమీటర్ల పొడవు ఉండే నేషనల్ హైవేస్ ఎన్నో రాష్ట్రాలను కలుపుతూ వెళ్తాయి.

Republic Day 2025 : రిపబ్లిక్‌ డే జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందంటే?

మన భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సాధించింది. ఆ తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది.

Republic Day 2025: జనవరి 26న గణతంత్ర దినోత్సవం.. దేశాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి?

గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకల రోజే కాకుండా, మన రాజ్యాంగంలో ఉన్న విలువలను మనందరికీ గుర్తుచేసే రోజు.

Republic Day 2025: రిపబ్లిక్ డే 2025 పరేడ్ టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలి - ధరల పూర్తి వివరాలు ఇలా

భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది.

Republic Day 2025: ఈ సారి జరిగే గణతంత్ర వేడుకలు.. 76వ లేదా 77వదా ?

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

Health Tips: తినడం వాయిదా వేయకండి.. సమయానికి తినకపోతే గుండెకు హాని చేయవచ్చు!

భోజనం వాయిదా వేసుకోవడం అనేది ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది.

20 Jan 2025
చలికాలం

Hot Water: చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఇవే..! 

వేడి నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతారు.

Dragon Fruit: డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..? 

పింక్ రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే డ్రాగన్ ఫ్రూట్ పండ్లు చాలా అందంగా ఉంటాయి.

16 Jan 2025
జీవనశైలి

Badam Benefits: రోజు బాదం పప్పు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే ..!

బాదం పప్పులు ఒక ఆరోగ్యకరమైన, పోషకంగా నిండిన గింజలు. ఆధునిక సమయాల్లో, బాదం పప్పుల వినియోగం పెరిగిపోయింది.

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..? 

మకర సంక్రాంతి సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో దాదాపు 1.75 కోట్ల మంది భక్తులు 'అమృత్ స్నాన్' చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

15 Jan 2025
జీవనశైలి

Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?

విటమిన్ C మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు సులభంగా అందుబాటులో ఉంటుంది.

14 Jan 2025
సంక్రాంతి

Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు

సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు.

Rangoli Colours: సంక్రాంతి ముగ్గుల కోసం ఇంట్లోనే రంగులు సులభంగా తయారు చేసుకోండి 

సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని అనుకుంటే, అందమైన రంగులు తప్పనిసరి. కానీ మార్కెట్‌లో రంగులు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకుంది.

Rangoli Tips: పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!

భోగి, సంక్రాంతి పండుగలలో ఇంటి ముందు ముగ్గు వేయడం, దానిని అందంగా అలంకరించడం అనేది ప్రతి ఇంటి ఆచారం.

Pappu Chakodilu: సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ

సంక్రాంతి పండుగ అంటే అనేక రకాల పిండివంటలతో కూడిన ఆనందం. అందులో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన వంటకం పప్పు చకోడీలు.

13 Jan 2025
భోగి

Bhogi Mantalu: భోగి మంటల వెనక శాస్త్రీయ కారణాలు.. అవి ఎలా పనిచేస్తాయంటే?

భోగి మంటలు వేయడం అనేది సంప్రదాయంలో భాగంగా రావడంతో పాటు, దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి.

13 Jan 2025
సంక్రాంతి

flying Kites: ఈ సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! 

సంక్రాంతి పండుగ అంటే సరదా ఆటలు, పిండివంటలు, ముగ్గులు, అలాగే గాలిపటాలు ఎగరేయడం అనేది ప్రత్యేకంగా ఆనందాన్ని కలిగిస్తుంది.

Sankranti Food: సంక్రాంతి వేళ శనగపిండి, బెల్లంతో రుచికరమైన లడ్డూల తయారీ.. ఎలా చేయాలంటే?

మకర సంక్రాంతి సందర్భంగా శెనగపిండితో బెల్లం కలిపి చేసిన లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో నువ్వులు వేసి మరింత రుచిని పెంచవచ్చు.

Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!

1950 జనవరి 26న భారతావనికి గణతంత్ర దేశంగా మారడం సంతోషకరమైన చారిత్రక ఘట్టం. మొట్టమొదటిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి, 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించారు.

Sankranti: సంక్రాంతి స్పెషల్.. పాలతో తయారయ్యే ప్రత్యేక తీపి వంటకాలు 

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా అని పాడుకునే సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి.

Sankranti: సంక్రాంతి సంప్రదాయాలు, ఆచారాలు, వాటి ప్రాముఖ్యత

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి పండగగా పరిగణిస్తారు.

Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది.

11 Jan 2025
హైదరాబాద్

Branded houses: హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న బ్రాండెడ్ గృహాలు

విలాసవంతమైన గృహ నిర్మాణాల్లో కొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది.

Sankranti Muggulu: సంక్రాతి రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా?

హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.

09 Jan 2025
జీవనశైలి

Kidney Stones: కొన్ని రకాల కూరగాయలను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ల సమస్యలు

కిడ్నీలో రాళ్ల సమస్య ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. దీని వల్ల బాధ పడేవారు దీని తీవ్రతను గమనిస్తారు.

08 Jan 2025
చలికాలం

Beauty tips: చలికాలంలో చర్మాన్ని మెరిపించడానికి ఈ హోం రెమెడీస్.. మీ కోసమే..! 

చలికాలంలో చర్మం రంగు మారిపోయి, నల్లబడినట్లు, కళావిహీనంగా మారుతుంది.

Sankrathi Special Sakinalu: కరకరలాడే తెలంగాణ స్పెషల్ సకినాల తయారీ విధానం 

సకినాలు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఒక పిండి వంటకం.ఇది బియ్యపుపిండి ఉపయోగించి వృత్తాకారంలో తయారుచేసి నూనెలో వేయిస్తారు.

Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్.. అరిసెలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి

సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంట్లో అరిసెలు తయారు చేసుకోవడం సహజం.

07 Jan 2025
ఇండియా

HMPV: హెచ్ఎంపీవీ అంటే ఏమిటి? వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలివే!

ఇండియాలో హెచ్ఎంపీవీ (హ్యుమన్ మెటాప్న్యూమోవైరస్) పేరుతో ఓ వైరస్ వ్యాప్తి చెందుతోంది.

07 Jan 2025
సంక్రాంతి

Sankranti Recipe: సంక్రాంతి ప్రత్యేకం.. చెరుకు రసంతో టెస్టీ జంతికలు ఎలా తయారు చేయాలంటే!

సంక్రాంతి పండుగ అంటే జంతికలు, అరిసెలు, సున్నుండలు, సకినాలు వంటివి మనకు గుర్తుకువస్తాయి. వాటిలో ప్రత్యేకంగా తీపి జంతికలు (తీపి మురుకులు)ను పరిచయం చేస్తాం.

06 Jan 2025
వ్యాపారం

Vinay Hiremath: చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించా.. ఇప్పుడింక ఏం చేయాలో తెలియట్లేదు..! 

మన జీవితంలో చాలా మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి, ఇష్టపడే విధంగా జీవించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

06 Jan 2025
జీవనశైలి

Alzheimers: ఈ పానీయంతో త్వరగా మతిమరుపు.. జాగ్రత్తగా ఉండండి 

ఆల్కహాల్ అనేది అనేక రకాలుగా లభ్యమవుతుంది. దీన్ని ఇష్టంగా తాగే వారు ఎంతో మంది ఉన్నారు.

04 Jan 2025
గుండెపోటు

Liver Damage Symptoms: ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. మీ లివర్ డ్యామేజ్‌కు సంకేతాలివే!

మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే ముఖ్యమైన అవ‌య‌వాల్లో లివ‌ర్‌ కూడా ఒక‌టి.

Madhya Pradesh : బుర్హాన్‌పూర్‌లో ఈ 5 ప్రదేశాలు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందే..

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ ఒక చారిత్రక నగరం, దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, వాస్తుశిల్పానికి ప్రసిద్ధి.

03 Jan 2025
జీవనశైలి

Dates: ఈ సమస్యలతో బాధపడేవారు ఖర్జూరానికి దూరంగా ఉండాలి..

చలికాలంలో.. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ సమయంలో చలిగాలులు మరింతగా తీవ్రంగా ఉంటాయి.

02 Jan 2025
జీవనశైలి

Kidneys Health: కిడ్నీల ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను రోజూ తీసుకోండి 

మానవ శరీరంలో ప్రతి అవయవం ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కిడ్నీల పాత్ర అత్యంత ముఖ్యమైనది.

01 Jan 2025
జీవనశైలి

Gas Trouble: గ్యాస్ రాకుండా ఉండేందుకు ఈ ఆహారాల‌ను తిన‌డం మానేయండి..

ఒక‌ప్పుడు కేవ‌లం జీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారికే గ్యాస్ స‌మ‌స్య ఉండేది.కానీ ఇప్పుడు ఇది శిశువులకి కూడా పెద్ద సమస్యగా మారింది.