Page Loader

లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

Coastal Andhra : ఏపీ తీరంలో సముద్రం రంగు మార్పు.. అసలు కారణాలు ఇవే!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రం రంగులు మారడం ప్రజల్లో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.

28 Feb 2025
కాంగో

Crying disease in Congo: 50మందికిపైగా మృతి.. 400 మందికి పైగా అస్వస్థతకు గురైన మిస్టరీ డిసీజ్‌ లక్షణాలివే

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఓ మిస్టరీ వ్యాధి భయాందోళన కలిగిస్తోంది.వాయువ్య కాంగోలో ఈ వింత వ్యాధిని గుర్తించారు.

Body Heat Reduce Tips : ఎండ వేడిని మర్చిపోవాలా? ఒంట్లో వేడిని తగ్గించే సింపుల్ చిట్కాలు!

సమ్మర్‌ అప్పుడే మొదలైపోయింది. ఈ కాలంలో ఏ పనీ చేయకపోయినా చెమటలు కారిపోతూ ఉంటాయి, ఒంటంతా వేడిగా అనిపిస్తుంది.

National Science Day 2025: ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

ఈ రోజు జాతీయ సైన్సు దినోత్సవం. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ పరిశోధనా సంస్థలు ఈ రోజును పురస్కరించుకుని "ఓపెన్ డే" నిర్వహిస్తాయి.

Coconut Water Benefits: వేసవిలో కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుత లాభాలివే!

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి కాలంలో శరీరంలో నీటి లోపం తలెత్తినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం చాలా ఉపయోగకరం.

27 Feb 2025
జీవనశైలి

Fennel Seeds Water: బరువు తగ్గాలా? రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా? రోజుకు 2 సార్లు సోంపు నీరు తాగండి!

భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తినే అలవాటు కొంతమందికే ఉంటుంది. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా, నోటిని ఫ్రెష్‌గా ఉంచుతాయి.

26 Feb 2025
జీవనశైలి

Lord Shiva: అక్బర్ కలలో శివుడు.. కలానౌర్ శివలింగం వెనుక ఉన్న నిజం ఇదే!

శివుణ్ని సాధారణంగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. దేవాలయాల్లో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు.

26 Feb 2025
జీవనశైలి

Mahashivratri: శివలింగ అభిషేక రహస్యం.. లోకాలను రక్షించే మహాదేవునికి ఈ రోజు ఎందుకింత ప్రాముఖ్యం? 

మహాశివరాత్రి పర్వదినాన్ని జగత్మంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంది. 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీమంత్రాన్ని ఒక్కసారి ఉచ్ఛరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

26 Feb 2025
జీవనశైలి

Thandai: శివరాత్రి ఉపవాసం సమయంలో ఆకలిగా అనిపిస్తుందా? శక్తి కావాలంటే ఈ తాండై పానీయం తాగండి! 

మహా శివరాత్రి రోజున ఎంతో మంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాస సమయంలో కొన్ని రకాల పండ్లు, పానీయాలు తీసుకోవచ్చు.

25 Feb 2025
పరీక్షలు

Best Time To Study: పరీక్షల కోసం ఏ టైమ్ బెస్ట్? మెదడు ఎప్పుడు చురుకుగా ఉంటుంది?

కొద్ది రోజుల్లో పరీక్షలు రాబోతున్నాయి. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

25 Feb 2025
జీవనశైలి

Bael Patra Benefits: శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో తెలుసా?

హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలు వివిధ ఆకుల వినియోగంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

Summer Indoor Plants: వేసవికాలంలో మీ ఇంటిని చల్లగా ఉంచేందుకు ఈ ఇండోర్ ప్లాంట్స్ ను పెంచుకోండి

ఇండోర్ ప్లాంట్స్ అంటే సూర్యకాంతి ఎక్కువగా రానిఇళ్లలో, ఆఫీసుల్లో లేదా ఇతర లోపలి ప్రదేశాలలో పెంచే మొక్కలు.

Summer: వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందడానికి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..  

వేసవి కాలం వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం ప్రారంభం కాకపోయినా, పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి.

22 Feb 2025
జీవనశైలి

Brazil Nuts : థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ ఇవే!

నట్స్ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చే వారు తమ డైట్‌లో బ్రెజిల్ నట్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Dehydration: ఎండాకాలంలో డీహైడ్రేషన్ ముప్పు : నీళ్లు తాగడమే కాదు, ఈ జాగ్రత్తలు పాటించాలి!

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తప్పదు. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే తక్కువగా చేరడం లేదు.

21 Feb 2025
జీవనశైలి

Lemon Water: ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

చాలామందికి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే మంచి ఆరోగ్యకరమైన అలవాటు.

20 Feb 2025
పరీక్షలు

Exam Day Mistakes: విద్యార్థులలో సాధారణ పరీక్ష తప్పులను ఎలా నివారించాలి?

పరీక్షల సమయం ప్రారంభమైంది. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాలని, ఉత్తమ మార్కులతో విజయం సాధించాలని కృషి చేస్తున్నారు.

20 Feb 2025
టాలీవుడ్

Celebrity Restaurants: హైదరాబాద్‌లో స్టార్ హీరోల రెస్టారెంట్లు.. మీ ఫేవరెట్ ఏది?

హైదరాబాద్ నగరంలో తెలుగు హీరోలకు చెందిన అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే వాటికి స్టార్ హీరోల కనెక్షన్ ఉందని చాలా మందికి తెలియదు.

Summer Dresses: సమ్మర్‌లో ఈ దుస్తులు ధరిస్తే.. మీ బాడీ కూల్ గా ఉంటుంది 

కాటన్ (Cotton) అనేది కేవలం మహిళలకు మాత్రమే కాకుండా, పురుషులు, పిల్లలు సహా అందరికీ వేసవి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం.

Cool Drinks in Summer: వేసవికాలంలో కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా? జాగ్రత్త..!

వేసవి కాలంలో చల్లదనాన్ని కోరుకుని మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌ను ఆనందంగా తాగేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి.

19 Feb 2025
జీవనశైలి

Aparajita Plant: ఇంట్లో శంఖు పూల ముక్కను పెంచడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే..

ఇళ్లలో సాధారణంగా కనిపించే కొన్ని ప్రత్యేక మొక్కల్లో అపరాజిత మొక్క(శంఖు పుష్పి) కూడా ఒకటి.

19 Feb 2025
జీవనశైలి

Water Plants: నీటిలోనే పెరిగే తొమ్మిది రకాల మొక్కలు - ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు 

మొక్కల పెరుగుదలకు మట్టి, నీరు అత్యవసరమైనవి. నగర జీవనశైలిలో, అపార్ట్‌మెంట్లలో నివసించే చాలామందికి మట్టితో మొక్కలు పెంచడం కష్టంగా మారిపోతుంది

Summer Health Tips: ఎండాకాలంలో ఈ 5 జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం..

ఎండాకాలం సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలం.ఈ కాలంలో శరీరంపై తీవ్ర ప్రభావాలు పడే అవకాశం ఉంది.

Summer Drinks: వేసవికాలంలో జీర్ణక్రియ సమస్యలు తొలగాలంటే.. ఈ డ్రింక్స్‌ త్రాగండి!

ఎండాకాలం ప్రారంభం అవుతోంది.వేసవిలో తీవ్రమైన చెమటల కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

17 Feb 2025
జీవనశైలి

Exam Stress: నాణ్యమైన నిద్రకు ఆరోగ్యకరమైన ఆహారం: పరీక్ష ఒత్తిడిని తగ్గించుకోడానికి విద్యార్థులకు పోషకాహార నిపుణుల చిట్కాలు..!

పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులలో ఆందోళన,ఒత్తిడి పెరుగుతాయి. ఈ ఒత్తిడి కారణంగా చదవడం కష్టం, వాటిని గుర్తు పెట్టుకోవడం కూడా మరింత క్లిష్టంగా మారుతుంది.

Puligundala forest: పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు..

పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు కనపడినట్లు వన్యప్రాణి నిపుణులు తెలిపారు.

17 Feb 2025
పర్యాటకం

Underground Rivers: ప్రపంచంలో ఎవరికి తెలియని 5 భూగర్భ నదులివే

మైళ్ల తరబడి ప్రవహించగల నదులు కేవలం కనిపించేవి మాత్రమే కాకుండా, భూ గర్భంలోనూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.

Nita Ambani: ర్యాపిడ్ ఫైర్‌లో ప్రధాని మోదీ, ముకేశ్‌ అంబానీపై ప్రశ్న.. నీతా అంబానీ ఆసక్తికర సమాధానం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) ర్యాపిడ్ ఫైర్‌లో అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Perfume Day 2025: ఇతరులను కాదు మిమ్మల్ని మీరు ముందుగా ప్రేమించుకోండి.. ఇదే పెర్య్ఫూమ్ డే ఇచ్చే సందేశం 

యాంటీ వాలెంటైన్ వీక్‌లో మూడో రోజు వచ్చేసింది..ఈ రోజు పెర్ఫ్యూమ్ డే.

16 Feb 2025
ఇండియా

Kick Day 2025: ప్రేమ విఫలమైన వారికోసం కిక్ డే.. కొత్త జీవితానికి స్వాగతం! 

వాలెంటైన్ వీక్ ముగిసిన వెంటనే ప్రేమ విఫలమైన వారి కోసం యాంటీ వాలెంటైన్ వీక్ ప్రారంభమైంది.

pani puri: నాగ్‌పూర్'లో పానీపూరీ ప్రియులకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు.. వెరైటీ ఆఫర్లు

చిరుతిళ్లలో పానీపూరీని ఇష్టపడని వారు చాలా అరుదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా తింటుంటారు.

Slap Day 2025: ప్రేమ వ్యతిరేకుల వారం ప్రారంభం.. స్లాప్ డే ఎలా జరుపుకుంటారు, ఆ రోజు ఏం చేస్తారో తెలుసా..?

ప్రేమను వ్యక్తపరచడానికి, గెలుచుకోవడానికి వాలెంటైన్ వీక్ ని ఎంతోమంది ప్రత్యేకంగా జరుపుకుంటారు.

Valentines Day Celebrations: వాలెంటైన్స్‌ డే వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా..

ఫ్రాన్స్‌లో మొట్టమొదటి వాలెంటైన్స్‌ డే కార్డు జన్మించిందని విశ్వసిస్తున్నారు.

Valentine's Day Wishes: వాలెంటైన్స్ డే స్పెషల్.. హృదయాన్ని హత్తుకునే కవితలివే! 

ప్రేమికుల దినోత్సవం సమీపిస్తోంది. మీరు మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు రెడీనా? ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే, ఒక ప్రత్యేకమైన మెసేజ్ లేకుంటే అది అసంపూర్ణంగా ఉంటుంది.

Valentine's Day: ప్రేమికుల దినోత్సవం.. ఈసారి ఈ ప్రత్యేకమైన పూలతో ట్రై చేద్దాం!

వాలెంటైన్స్ డేకి ఇక ఒక రోజు మాత్రమే ఉంది. తమ ప్రియుల్ని సర్ప్రైజ్ చేసేందుకు యువత ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.

Valentines Day: స్టైలిష్‌గా మెరిసిపోవడానికి టాప్ ఫ్యాషన్ చిట్కాలు!

ఫిబ్రవరి నెల ప్రేమ మాసంగా పేరుగాంచింది. ప్రస్తుతం ప్రేమ వారం కొనసాగుతోంది, ఇది రోజ్ డేతో ప్రారంభమై, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది.

Death Clock: AI-ఆధారిత 'డెత్ క్లాక్' మీరు ఎప్పుడు చనిపోతారో అంచనా వేయగలదు: దీని గురించి తెలుసా?

మనిషి ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు మరణిస్తాడు అనే అంశం పూర్తిగా దైవాధీనమని అనేకమంది నమ్ముతారు.

Hug day: హగ్ డే స్పెషల్.. ప్రేమను వ్యక్తపరచడానికి కౌగిలింతకంటే మంచి మార్గం లేదు!

బాధగానీ, సంతోషంగానీ మన భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి చాలామందికి కౌగిలింతే ముఖ్యమైన మార్గం. ఇది మంచి అలవాటేనని నిపుణులు చెబుతున్నారు.

11 Feb 2025
మొక్కలు

Ginger Plant: ఇంట్లోనే అల్లం మొక్కను పెంచుకునే విధానం ఇదే.., ఈ చిట్కాలతో సులభంగా పెంచుకోవచ్చు

అల్లం అనేక వంటకాల్లో ప్రధానమైన పదార్థం. మాంసాహార వంటకాలకు అల్లం తప్పనిసరి, శాకాహారంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.

11 Feb 2025
జీవనశైలి

Mouth Brooding: పునరుత్పత్తిలో విభిన్నం.. పిల్లలకు జన్మనిచ్చే మగ జీవి ఇదే!

భూమిపై ఉన్న జీవ వైవిధ్యం అనేక రకాల జంతుజాతులు, జీవులతో సమతుల్యత సాధిస్తుంది. అయితే ప్రతి జీవి పునరుత్పత్తి విధానం ఒకేలా ఉండదు.