లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

New year 2025: కొత్త ఏడాదిప్రారంభం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మార్పులు అవసరం!

కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు విషెస్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ విషెస్ నిజంగా సార్థకంగా మారేందుకు, ఆరోగ్యం తప్పనిసరిగా ప్రాధాన్యం కలిగే అంశంగా ఉంటుంది.

Year Ender 2024: ఈ ఏడాది జరిగిన ప్రకృతి విలయాలు, మానవ తప్పిదాలు

ప్రతేడాది లాగే 2024 కూడా ఎన్నో స్మారకాలను, అతి విలువైన అనుభూతులను మిగిల్చింది.

Happa New Year: 2025లో ఆనందంతో గడపాలనుకుంటే, న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేయండి! 

ఒడిదుడుకులు, చేదు జ్ఞాపకాలతో నిండిన 2024 సంవత్సరాన్ని అటకెక్కిస్తూ, 2025లోకి మరికొద్ది గంటల్లో అడుగుపెట్టనున్నాం.

Happy New Year: 2025లో లాంగ్‌ వీకెండ్‌లతో మీ సెలవులను ప్లాన్ చేయండి!

కొద్దిగంటల్లో 2025 నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎక్కడికి వెళ్ళాలి అనేకమంది మనస్సులో ఉంటుంది. అయితే ఈ ఏడాది సెలవులు ఎప్పుడు ఉంటాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Vijayawada: పాకిస్థాన్‌ పేరుతో మన దేశంలో ఒక కాలనీ.. అది కూడా ఎక్కడ ఉందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో మనం ఊహించని ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

Cigarette: ఒక సిగరెట్‌తో 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక 

ఒక సిగరెట్‌ తాగితే సగటున 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ తాజా అధ్యయనం వెల్లడించింది.

30 Dec 2024

చైనా

UNESCO: యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ 

యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చైనా సాంప్రదాయ టీ తయారీని చేర్చారు.

Travel 2025: తక్కువ ఖర్చుతో కొత్త ఏడాదిలో విదేశీ పర్యటనకు వెళ్ళండిలా.. 

జీవితంలో ఒకసారి అయినా విదేశాలకు వెళ్లాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా, కుటుంబంతో కలిసి విదేశీ పర్యటన చేయాలని అనుకునే వారే ఎక్కువ.

Year Ender 2024: ఈ ఏడాది మరచిపోలేని విషాద ఘటనలివే!

కొత్త ఏడాది (2025)కి అడుగుపెట్టేందుకు మనమంతా సిద్ధమవుతున్న ఈ తరుణంలో మనస్సు కొత్త ఆశలతో నిండిపోతుంది. అదే సమయంలో పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి.

28 Dec 2024

ఈపీఎఫ్ఓ

PF Withdraw: పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పుడు, ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో తెలుసా!

పిఎఫ్ అంటే ఫ్రావిడ్ ఫండ్ అని, ఇది సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) దీనిని నిర్వహిస్తుంది.

Chayote Health Benefits: సీమ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

మన దేశంలో అనేక మంది వారి రోజువారీ ఆహారంలో అన్నం, కూరగాయలు, చేపలు, మాంసం వంటి వంటకాలను ముఖ్యంగా తీసుకుంటారు.

Lunch: మీరు లంచ్ టైమ్‌లో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు

రోజూ మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తుంటాము.

Moringa Leaves: రోజూ మునగాకులు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

మన పరిసరాల్లో ఎన్నో ఔషధ గుణాలతో కూడిన మొక్కలు, చెట్లు పెరుగుతాయి. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాలను చాలామంది ఎప్పుడూ పట్టించుకోరు.

Veer Bal Diwas: ఆ చిన్నారుల ధైర్యానికి గుర్తుగా వీర్ బాల్ దివస్

భారతదేశం వ్యాప్తంగా ఇవాళ వీర్ బాల్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు.

Year Ender 2024: కాలంతో పోరాడి, విజయపథంలో నిలిచిన మహిళలు వీరే!

కాలం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. జారిపోతున్న కాలపు క్షణాలను అంగీకరిస్తూ, అవి అపూర్వంగా ఒడిసిపట్టిన కొందరు వ్యక్తులు ఉన్నతంగా ఎదిగారు.

Winer tips: అల్యూమినియం ఫాయిల్‌‌ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? అవేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు 

అల్యూమినియం ఫాయిల్‌ను వంటగదిలో ఆహారాన్ని ఎక్కువ సమయం వరకు తాజా, వేడి ఉంచేందుకు ఉపయోగిస్తారు.

New Year 2025: కొత్త సంవత్సరం మొదటి రోజున వీటిని చూస్తే.. ఏడాదంతా ఆనందమే!

ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని సానుకూల శక్తితో ప్రారంభించాలని, అది సుఖభరితంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటారు.

Christmas 2024: క్రిస్‌మస్‌ రోజు ఎరుపు రంగు సాక్సులు, దుస్తులు ఎందుకు వేసుకుంటారు? ఎరుపు రంగుకు క్రిస్‌మస్‌ కి సంబంధం ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంతో జరుపుకుంటారు.

Christmas Tree: క్రిస్మస్ ట్రీపెట్టడం ఎప్పుడు మొదలైంది.. ఎందుకు అలంకరించాలి?

ప్రపంచంలో క్రిస్మస్ పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది క్రైస్తవ సోదరుల అత్యంత ముఖ్యమైన పండుగగా గుర్తించబడింది.

Christmas Gifts: క్రిస్మస్‌ పండుగకి బెస్ట్ గిఫ్ట్‌ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సాంటాక్లాజ్‌, బహుమతులు, శుభాకాంక్షలు మనందరికీ గుర్తుకువస్తాయి.

IRCTC Andaman Tour 2025 : అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. న్యూ ఇయర్ సందర్భంగా IRCTC టూర్ ప్రత్యేక ప్యాకేజీ 

IRCTC టూరిజం నూతన సంవత్సర సందర్భంగా "AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18)" పేరుతో అండమాన్ టూర్ ప్యాకేజీని ప్రారంభిస్తోంది.

Happiness: ఆనందమయ జీవితం కోసం 8సూత్రాలు

ప్రఖ్యాత రచయిత కుష్వంత్‌ సింగ్‌ మాటల ప్రకారం, మీ జీవితాన్ని ఆనందకరంగా జీవించాలంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈ ఎనిమిది సూత్రాలను అనుసరిస్తే, మీరు సంతోషాన్ని సంపాదించవచ్చు.

Year Ender 2024:రామ మందిర ప్రాణ ప్రతిష్ట నుండి వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ వరకు..2024లో జరిగిన ఇవి దేశంలోని ప్రధాన సంఘటనలు 

ప్రస్తుతం మనం 2024 డిసెంబర్ చివరి నెలలో ఉన్నాం. ప్రపంచం త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది.

Year Ender 2024: 2024లో ట్రెండింగ్‌లోని కొన్ని పర్యాటక ప్రాంతాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా 2024లో పర్యాటకం మరింత ఉత్సాహంతో ప్రారంభమైంది.

Monkey Jack (Artocarpus Lacucha): పోషక విలువలతో పాటు ఔషధ విలువలు గల పండు గురించి విన్నారా?

మంకీ జాక్‌ అనేది వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన పంట. ఈ చెట్లు ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతాయి.

Shimla Tour: సిమ్లా ఐస్ స్కేటింగ్ రింక్ రెడీ.. సాహసం చేసేందుకు సిద్ధమైపోండి

సిమ్లాలోని ఐస్ స్కేటింగ్ రింక్ స్థానికులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే చారిత్రక ప్రదేశం.

18 Dec 2024

తెలంగాణ

 Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌!

ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొర్రల ఆహారాన్ని తినిపించడం అనేది ఆరోగ్యకరమైన పరిష్కారమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిశోధకులు నిర్ధారించారు.

Indian Railway : రైలు బయలుదేరే ముందు కూడా టికెట్‌..? కరెంట్‌ బుకింగ్‌ వివరాలివే

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరొందింది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంది.

Diabetes: డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు ఈ కూరగాయాలను తినాల్సిందే!

మధుమేహం ఉన్నవారికి ప్రత్యేక ఆహారం అవసరం. డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధిగా అభివర్ణించవచ్చు.

13 Dec 2024

చలికాలం

Dandruff: చలికాలంలో చుండ్రు సమస్య.. సొల్యూషన్ ఇదిగో!

చలికాలం రాగానే చాలా మందికి తలలో చుండ్రు సమస్య తీవ్రంగా పెరుగుతుంది.

Healthy Diet For Fertility: సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బందులా?.. వీటిని ప్రయత్నించాల్సిందే

శీతాకాలంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

Health Benefits Of Chia Seeds: చియా సీడ్స్​ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! 

మనం తరచూ వినే కొన్ని ఆహార పదార్థాల ప్రాముఖ్యతను ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోం.

Parenting: ఆరుబయట ఆడుకునే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.. బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధన 

పిల్లల ఆటలు గతంలో చాలావరకు ఆరుబయటే ఉండేవి. 2000 సంవత్సరం వరకు పిల్లల జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేది, వారు రోజు అంతా మైదానాల్లో గడిపేవారు.

Year Ender 2024: ఇండియా నుంచి గ్రీక్ వరకూ.. అత్యుత్తమ వంటకాలు అందించిన టాప్ దేశాలివే!

ప్రసిద్ధి ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ 'టేస్ట్‌ అట్లాస్' ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది.

New Year Events: హైదరాబాద్ లో సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈవెంట్స్ జాబితా ఇదిగో

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ముందుగానే చాలామంది ప్లాన్‌లు తయారుచేస్తారు.

Crystal Clear Beach: ఇండియాలోనూ క్రిస్టల్ క్లియర్ బీచ్‍లు.. ఎక్కడ, ఎలా వెళ్లాలంటే?

భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి.ఇవి చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

Year Ender 2024:గులాబ్ జామున్ చాట్ నుండి మటన్ కీమా కేక్ వరకు..2024లో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన రెసిపీస్ ఇవే..!

2024వ సంవత్సరం ముగింపుకు ఇంకా కొద్దిరోజులే ఉంది . ఈ ఏడాది చాలా వింతలు, ఆశ్చర్యకరమైన విషయాలు చోటుచేసుకున్నాయి.

Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు

2024 సంవత్సరం త్వరలో ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.

09 Dec 2024

చలికాలం

Winter Bath: పసుపు, వేప, తులసి.. చలికాలంలో స్నానంలో కలిపితే అదృష్టం ఎలా పెరుగుతుందో తెలుసుకోండి! 

స్నానం మన ఆరోగ్యానికి, శరీర శుభ్రతకు ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. కానీ స్నానంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు చేర్చడం ద్వారా మానసిక ప్రశాంతత, అదృష్టం కూడా పొందవచ్చు.

Good Health : మధుమేహం ఉన్నవారు తప్పక తినాల్సిన చిరుధాన్యాలు ఇవే! 

మధుమేహంతో బాధపడే వారికి ఆకలి ఎక్కువగా వేయడం సర్వసాధారణం. కానీ ఆకలి వేయగానే ఏది పడితే అది తినడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.