Rana 2. Net Filx- Second Season: రానా 2 వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో ఏజెంట్ విలన్ డినో మోరియా
విక్టరీ వెంకటేష్ (Venkatesh),దగ్గుబాటి రానా (Rana)కలసి నటించిన రానా వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది.
Athamma Kitchens-Mega Family: వెల్కమ్స్ టూ అత్తమ్మా కిచెన్.. మెగా ఫ్యామిలీ సందడి
ఇంట్లో ఆడాళ్లందరూ కలసి వంట చేస్తే....ఇంట్లో ఏదో శుభకార్యమో లేదో పండుగకోసమో అనుకుంటాం.
Darling- Mallesam priyadarshi- Teaser Release: డార్లింగ్ గా మల్లేశం ప్రియదర్శి.. టీజర్ విడుదల
కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి మల్లేశం (Mallesam)సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి (Priyadarshi)ఇప్పుడు కొత్త సినిమాతో ముందుకొస్తున్నాడు.
Karthikeya-Bhaje Vayuvegam-Teaser Release: కార్తికేయ హీరోగా భజే వాయు వేగం...టీజర్ రిలీజ్ చేసిన చిరు
కార్తీకేయ(Karthikeya) హీరోగా రూపొందిస్తున్న సినిమా భజే వాయువేగం (Bhaje Vayuvegam).
IPL-Cricket-MS Dhoni: ఈలలు..కేకలు..అభిమానుల కేరింతలే.. స్టేడియమంతా ధోని నామస్మరణమే
కెప్టెన్ కూల్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీ(MS Dhoni)ఇప్పుడు ఐపీఎల్(IPL)లో వీర విహారం చేస్తున్నాడు.
Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు
గత రెండు దశాబ్దాలలో తొలిసారి, భారతీయ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) విప్రో (Wipro) సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించినట్లు వార్షిక నివేదికల్లో వెల్లడించాయి.
Elone Musk-India Visit-Postphoned: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elone Musk) భారత(India) పర్యటన వాయిదా పడింది.
PM Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ వయోనాడ్ లో కూడా ఓడిపోతారు: పీఎం మోదీ
ప్రధాని(Prime Minister)నరేంద్ర మోదీ(Narendra Modi) మహారాష్ట్ర(Maharashtra)లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన
కర్ణాటక(Karnataka) కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది.
Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..
ఒడిశా (Odisha )లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Rains in Hyderabad-Cool weather: హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం
హైదరాబాద్(Hyderabad)వాసులకు వేసవి(Summer)తాపం నుంచి కాస్త ఉపశమనం లభించింది.
Youth Aattacked in Karnataka: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన యువకుడిపై దాడికి పాల్పడ్డ ముస్లిం యువత..
కర్ణాటక (Karnataka) లోని చిత్రదుర్గ (Chithra Durga)లో పని ముగించుకుని ముస్లిం సహోద్యోగిని దింపుతున్నాడన్న కారణంతో యువకుడిపై గురువారం కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
Imran Khan-Toilet Cleaner: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ తో కలిపిన విషాహారం ఇచ్చారు: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ)(PTI)వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్(Pakistan)మాజీ ప్రధాని(Ex PrimeMinister) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైలు (Jail) అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశారు.
ఏప్రిల్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఏప్రిల్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా స్వీట్లు, మామిడిపండ్లు,బంగాళదుంపలు, పూరీలు తిన్నారంటూ ఈడీ ఆరోపణలను అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు.
Madhavilatha: వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల మాధవీ లత ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది.
MAD Square: MAD సీక్వెల్ కోసం టిల్లు స్క్వేర్ సెంటిమెంట్
Tillu Square అద్భుతమైన విజయం తర్వాత, సితార ఎంటర్టైన్మెంట్స్ 'MAD స్క్వేర్' ని ని సిద్ధం చేస్తున్నారు.
Tirumala: తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.
World Liver Day 2024: కాలేయం నుండి కొవ్వును తొలగించే కాఫీ ! రోజూ ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
కాలేయం మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవంగా(World Liver Day) జరుపుకుంటారు.
Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. తప్పించుకున్న 5 మంది జపాన్ కార్మికులు
పాకిస్థాన్‌లో మరోసారి విదేశీ పౌరులపై దాడి జరిగింది. కరాచీలోని మన్సేరా కాలనీలో వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది.
Mahindra XUV 3XO: లాంచ్‌కు ముందు ఈ SUV ఫీచర్లు, ధర ఎంత ఉంటుందో తెలుసా?
మహీంద్రా త్వరలో కస్టమర్ల కోసం XUV300 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయబోతోంది.
Tillu Square: బ్లాక్ బస్టర్ 'టిల్లు స్క్వేర్' OTT విడుదల తేదీ లాక్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ 'టిల్లు స్క్వేర్'.
Hyderabad : బిఆర్ఎస్ కి షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Uttarakhand : గుడిలో దీపం వెలిగించడానికి వెళ్లి.. సజీవ దహనమైన వృద్ధుడు
ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని న్యాల్‌గఢ్‌లో అడవి మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు.
Raman Subba Row: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి..
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్,ఐసీసీ మ్యాచ్ రిఫరీ రమన్ సుబ్బా రో (92) కన్నుమూశారు.
Crude oil prices: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 4% పెరిగిన ముడి చమురు ధరలు
మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు శుక్రవారం 4% పైగా పెరిగాయి.
Kenya Military Chief: కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆర్మీ చీఫ్ సహా 9 మంది మృతి
కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
Madhyapradesh :మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్‌తో ..
మధ్యప్రదేశ్‌లోని గుణాలో బాలికను బందీగా ఉంచి దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది.
ఏప్రిల్ 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఏప్రిల్ 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Israel-Iran Conflict: ఇరాన్‌పై క్షిపణులను ప్రయోగించిన ఇజ్రాయెల్
యుద్ధ భయాల మధ్య, ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్లు నివేదికలు ఉన్నాయి.