25 Apr 2024

AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఎంత మంది వేశారంటే..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ రోజు చివరి రోజు కావడంతో గురువారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

Sathyabhama: సత్యభామ నుండి మొదటి సింగిల్ వచ్చేసింది.. కళ్లారా చూశాలే 

కాజల్ అగర్వాల్ నటిస్తున్న కాప్ క్రైమ్ థ్రిల్లర్ 'సత్యభామ' వెండితెరపైకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది.

Bihar: పాట్నాలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురుమృతి, 18 మందికి గాయాలు

బిహార్‌లోని పాట్నా రైల్వే జంక్షన్ సమీపంలోని ఒక హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Pushpa 2: పుష్ప సినిమా నుండి మే1న సెన్సేషనల్ సర్ప్రైజ్ 

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Election Commission: ప్రధాని మోదీ-రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం నోటీసు 

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ప్రసంగాలను స్వయంచాలకంగా పరిగణిస్తూ ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.

Rishbh Pant: పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్ 

ఐపీఎల్ 17వ సీజన్‌లో మళ్లీ విజయాల బాట పట్టిన దిల్లీ, గుజరాత్‌పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

Kotak Mahindra Bank: కోటక్‌ షేర్లు భారీ పతనం.. పెట్టుబడిదారులు ఏమి చేయాలి? 

ప్రైవేట్ రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్ బి ఐ చర్య ప్రభావం నేరుగా బ్యాంక్ షేరు ధరపై కనిపిస్తోంది.

Anti Gravity Test: యాంటీ గ్రావిటీ టెస్ట్ అంటే ఏమిటి? చిన్న SUVలు ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఎందుకు సాధించలేవు? 

కస్టమర్ల పల్స్‌ని పట్టుకుని, మార్కెట్ డిమాండ్‌ను అర్థం చేసుకున్న ఆటో కంపెనీలు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేయడం ప్రారంభించాయి.

Coconut Water: ఈ ఆరోగ్య సమస్యలకు కొబ్బరి నీరు దివ్యౌషధం.. రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. 

వేసవి కాలంలో ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు తక్కువేం కాదు. దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.

Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు 

అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారు, 'వారిస్ పంజాబ్ దే' సంస్థ అధినేత అమృతపాల్ సింగ్ పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Tihar Jail : తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ .. నలుగురికి గాయలు 

దిల్లీలోని తీహార్ జైలులో ఖైదీల మధ్య ఏదో ఒక అంశంపై మరోసారి గొడవ జరిగింది. ఫలితంగా ఖైదీలు ఒకరిపై ఒకరు సూదులతో దాడి చేసుకోవడం ప్రారంభించారు.

Tamannaah Bhatia: తమన్నా భాటియాకు సైబర్ సెల్ సమన్లు.. ఎందుకంటే?   

అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ కేసులో తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది.

Israeli : రఫాలో భూసేకరణ కోసం ఇజ్రాయెల్ దళాల సన్నాహాలు పూర్తి 

మానవతా విపత్తు గురించి అంతర్జాతీయ హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫా అనే నగరంలో గ్రౌండ్ ఆపరేషన్‌తో "ముందుకు కదులుతున్నాయి".

Road Accident: సూర్యాపేట జిల్లాల్లో రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు మృతి 

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Karnataka: కర్ణాటకలో పెను విషాదం.. సోదరి ఇంటికి వెళ్తుండగా.. 

హార్ట్ ఎటాక్ లేదా మరే కారణంతోనో సడన్ గా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉన్నట్టుండి కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతున్నారు.

Bihar: బీహార్‌లో జేడీయూ నేతపై కాల్పులు.. పాట్నా-గయా రహదారిని దిగ్బంధించిన మద్దతుదారులు 

బిహార్ రాజధాని పాట్నాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.రాజధాని పాట్నాలోని పున్‌పున్‌లో జేడీయూ యువనేత సౌరభ్‌కుమార్‌పై కాల్పులు జరిగాయి.

ఏప్రిల్ 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 25వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

24 Apr 2024

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు 

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Case)కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha)మళ్లీ చుక్కెదురైంది.

Nitin Gadkari: బహిరంగ సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి 

మహారాష్ట్రలోని యవత్మాల్‌లో జరుగుతున్న ర్యాలీలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

Animal park-Sandeep Vanga: యానిమల్ పార్క్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ వంగా

యానిమల్(Animal)సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి(Sandeep Vanga)వంగ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

Uttar Pradesh: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య

రోడ్డు ప్రమాదంలో(Road Accident)భార్యమృతిని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Hardhik Pandya-Ambani-Ipl: హార్థిక్ పాండ్యాకు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్...గెలవకపోతే కెప్టెన్సీ హుష్ కాకే

ముంబై ఇండియన్స్(Mumbai Indians)కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చింది.

Pushpa 2: పుష్ప..పుష్ప..పుష్ప.. పుష్ప రాజ్..  పుష్ప 2 నుంచి లిరికల్ ప్రోమో వచ్చేసింది 

అల్లు అర్జున్ 'పుష్ప 2'పై భారీ బజ్ ఉంది. ఎక్కడ చూసినా పుష్ప రాజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన హరీశ్ రావు.. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేయాలి

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ,హామీల అమలుపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధీటైన సవాల్‌ విసిరారు.

EVM-VVPAT-Supreme Court: 'మేము ఎన్నికలను నియంత్రించలేము': సుప్రీం కోర్టు

ఈవీఎం(EVM)లలో పోలైన ఓట్లను వీవీపాట్(VVPAT)తో సరిపోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పునిచ్చింది.

The Family Star: OTT విడుదల తేదీని లాక్ చేసుకున్న విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్' 

గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల కాంబినేషన్‌లో రోపొందిన రెండో చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'.

Conspiracy Against PM is Treason!: ప్రధానిపై కుట్ర, దేశద్రోహం.. బాధ్యతారాహిత్యంగా ఎవరిపైనైనా ఆరోపణలు చేయకూడదు: ఢిల్లీ హైకోర్టు 

ఢిల్లీ హైకోర్టు బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పై కుట్ర పన్నడం దేశద్రోహంతో సమానమని, అది తీవ్రమైన నేరమని పేర్కొంది.

Ankiti Bose files FIR: జిలింగో మాజీ సహ వ్యవస్థాపకుడు ధ్రువ్ కపూర్, మాజీ సీఓఓ ఆది వైద్యలపై కేసు నమోదు 

ఫ్యాషన్ స్టార్టప్ సంస్థ జిలింగో(Zilingo)మాజీ సహ వ్యవస్థాపకుడు (Co-founder) ధ్రువ్ కపూర్(Dhruv Kapoor), మాజీ సీఓఓ (Chief opertating officer) ఆది వైద్యల (Adi Vaidya)పై కేసు నమోదైంది.

Sunetra Pawar: 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్

25 వేల కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌కు ఊరట లభించింది.

Noida: నోయిడా స్క్రాప్ మాఫియా రవికనా, ప్రియురాలు కాజల్ ఝా థాయిలాండ్‌లో అరెస్ట్ 

నోయిడా స్క్రాప్ మాఫియా గ్యాంగ్‌స్టర్ రవికనా,అతని స్నేహితురాలు కాజల్ ఝా థాయిలాండ్‌లో పట్టుబడ్డారు.

PM Modi Fire-on Sam Pitroda comments: వారసత్వ సంపద పంపిణీ సిగ్గుచేటు: శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ

సంపన్నులు (Elites) చనిపోయిన తర్వాత వారి సంపద (wealth)ను పేదవారికి పంపిణీ చేయాలన్నకాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మండిపడ్డారు .

ECI-Jagan: జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది.

Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌కు ఈరోజు రెండో పరీక్ష.. చరిత్ర సృష్టించబోతున్నామన్న ఇస్రో చీఫ్ 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నేడు మళ్లీ చరిత్ర సృష్టించనుంది.

IPL-Uppal-Metro Trains: ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్...మెట్రోరైళ్ల సమయం పొడిగింపు

గురువారం హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ (Uppal) మైదానంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్ సందర్భంగా నగరవాసులకు హైదరాబాద్ మెట్రో (Metro Rail)శుభవార్త అందించింది.

Bhojasala-Madhya Pradesh-Indore: భోజశాల కాంప్లెక్స్ పై సర్వేను పూర్తి చేసిన భారత పురావస్తు శాఖ..మరో 8వారాల గడువు కోరిన ఏఎస్​ ఐ

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ధార్(Dhar)జిల్లాలో ఉన్న భోజశాల కాంప్లెక్స్ లో భారత పురావస్తు శాఖ (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) (ASI) మార్చి 22న ప్రారంభించిన సర్వే మంగళవారంతో ముగిసింది.

Watermelon vs Muskmelon: పుచ్చకాయ లేదా ఖర్బుజా, వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? 

పుచ్చకాయ, ఖర్బుజా రెండూ వేసవిలో చాలా ఇష్టపడే పండ్లు. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో అనే ప్రశ్న తలెత్తుతుంది, దాని గురించి తెలుసుకుందాం.

Israel-Hamas-War: రాఫా పై దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్

పశ్చిమాసియా(Middle East)లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజా(Gaza)పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.

Manipur: పేలుడులో దెబ్బతిన్న మణిపూర్‌ను నాగాలాండ్‌ను కలిపే వంతెన 

మణిపూర్‌లోని ఇంఫాల్ , నాగాలాండ్‌లోని దిమాపూర్‌లను కలిపే వంతెన బుధవారం ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) పేలుడులో దెబ్బతింది.

EVM-VVPAT verification case: ఓట్ల క్రాస్ వెరిఫికేషన్‌కు సంబంధించిన పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ 

ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో ఈవీఎంలను ఉపయోగించి పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లు, దరఖాస్తులపై సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేయనుంది.

Telangana Inter Result: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Inter Results) వెల్లడయ్యాయి.

Cruise Control : క్రూయిజ్ కంట్రోల్ లేదా నార్మల్, మీరు మరింత మైలేజీని ఎలా పొందుతారు? ఎప్పుడు వాడకూడదు 

ఆటో కంపెనీలు ఇంతకు ముందు ఖరీదైన,ప్రీమియం ఫీచర్లతో కూడిన వాహనాల్లో క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించేవి.

Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం

కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపదనంతా దోచుకుంటుందని, ప్రజల బంగారాన్ని చొరబాటు దారులు లేదా ముస్లింలకు పంచిపెడుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ (Modi) వ్యాఖ్యలకు ప్రియాంక వాద్రా (Priyanaka Vadra) ధీటుగా సమాధానమిచ్చారు.

Patanjali misleading ads case: తప్పుదారి పట్టించే యాడ్స్ కేసులో.. తాజాగా రామ్‌దేవ్ క్షమాపణలు 

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు యోగా గురువులు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ బుధవారం నాడు వార్తాపత్రికలలో కొత్త బహిరంగ క్షమాపణలు చెప్పారు.

Sachin Tendulkar Birthday: సంపాదనలో సచిన్ ఇప్పటికీ సూపర్‌హిట్‌..ముంబై నుంచి లండన్‌ వరకు ఇళ్లు,సచిన్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా?

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ గురించి చర్చ జరిగినప్పుడల్లా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తావన వస్తుంది.

ఏప్రిల్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్‌ పేలి.. చిన్నారి సహా 8 మందికి తీవ్రగాయాలు 

బిహార్‌లోని వైశాలిలోని బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇంట్లో ఉన్న సభ్యులు తీవ్రంగా కాలిపోయారు.