LOADING...

29 Apr 2024


Lok Sabha-Elections-AI-Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల్లో పార్టీలకు ఏఐ సెగ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సాయంతో ఇప్పుడు డీప్ ఫేక్​ వీడియోలు ఆడియోలు లోక్ సభ ఎన్నికల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

Ranveer Singh-Prasanth Varma:రణ్​ వీర్ సింగ్​తో ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్టు

బాలీవుడ్ (Bollywood)హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma)తో ఒక భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు.

Lay offs in google: ఉద్యోగులకు షాకిస్తున్న గూగుల్...మళ్లీ ఉద్యోగులను తొలగించిన గూగుల్

ఉద్యోగులకు(Employees)గూగుల్(Google)కంపెనీ వరుస షాక్ ల మీద షాక్ లిస్తుంది.

Rowdy Janardhan-Vijay Devarakonda: డిజాస్టర్ల పరంపరకు స్టాప్ గా విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్'

అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ఆ క్రేజ్ను ఉపయోగించుకుంటూ గీతగోవిందం(Geetha Govindam)సినిమాను చేశాడు.

Mumps cases increase in Delhi: ఢిల్లీలో మంఫ్ కేసులు పెరుగుతున్నాయి...జాగ్రత్తలు ఇవే

దిల్లీ (Delhi)లో గత కొద్ది వారాలుగా మంఫ్ కేసులు(Mumps Cases)పెరుగుతున్నాయి.

Relief for Bengal govt: టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే 

పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా రిక్రూట్ అయిన 25 వేల మంది ఉపాధ్యాయులను తొలగిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

Sensex-Nifty-Monday: 74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ

సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty)లు మండే (Monday) టాప్ గేర్ లో పరుగులెత్తాయి.

Revanth Reddy : అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో సమన్లు.. రేవంత్ కు ఢిల్లీ పోలీసులు సమన్లు 

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు ​​పంపారు.

Gutha Amith Reddy: రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి 

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇస్తూ పార్టీ సీనియర్‌, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Supreme court on CA Exam: సీఏ పరీక్షను వాయిదా వేయబోము.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

Actress Thamanna-IPL Streaming Case: షూటింగ్ ఉంది...విచారణకు రాలేను: సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపిన తమన్నా భాటియా

ఐపీఎల్ (IPL) కాపీరైట్ కేసులో హీరోయిన్ తమన్నా భాటియా (Thamanna )సోమవారం మహారాష్ట్ర సైబర్ పోలీస్ (Ciber Police)కార్యాలయంలో విచారణకు హాజరు కాలేదు.

Hyderabad: ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం 

బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(BIRED)గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

New zealand-World Cup-T20: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

టి20 (T20) వరల్డ్ కప్ (World Cup)టోర్నమెంట్ కు న్యూజిలాండ్(New zealand)తన టీం ను ప్రకటించింది .

Narendra Modi: 'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ 

2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Chicken Shawarma-Hospitalised‌‌-Mumbai: ముంబైలో చికెన్ షావర్మా తిని ఆసుపత్రి పాలైన 12 మంది

ముంబై(Mumbai)లో చికెన్ షావర్మా(Chicken Shawarma)తిని 12 మందికి పైగా ఆసుపత్రి (Hospital)పాలయ్యారు.

Jr.Ntr-Bollywood-War 2-Dinner: జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో డిన్నర్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) వార్ 2 (War-2) సినిమాతో బాలీవుడ్ (Bollywood)ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తున్నారు.

Madhya Pradesh: ఇండోర్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ.. నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిన అభ్యర్థి అక్షయ్ బామ్

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Prajwal Revanna-Devegouda-Sex Videos: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబసభ్యులు, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు

మాజీ ప్రధాని హెచ్ డీ దేవ గౌడ(Devegouda)కుటుంబ సభ్యులపైన, ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పైనా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

Game Changer : 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ ఎక్కడంటే..? 

రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ మరోసారి ప్రారంభం కానుంది.

Thandel: భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..? 

అక్కినేని అందగాడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ .

Road Accident: అమలాపురంలో ఆటో, లారీ ఢీ.. నలుగురు మృతి 

కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌లో రోడ్డు ప్రమాదం నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Nominations withdraw-Lastdate: బరిలో నిలిచేదెవరు? నామినేషన్లు ఉపసంహరించుకునేదెవరు? కొన్ని గంటల్లో రానున్న స్పష్టత

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ(Telangana)లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections)కూడా ఒకే రోజు జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.

Rain Alert For Telangana: తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన.. వాతావరణశాఖ వెల్లడి.. 

తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.

Mahindra XUV 3XO Launch: మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO కాంపాక్ట్ ఎస్‌యూవీ.. ఈరోజు లాంచ్ 

మహీంద్రా కొత్త SUV నేడు విడుదల కానుంది. మహీంద్రా XUV 3XO కి సంబంధించిన టీజర్‌లు చాలా కాలంగా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి.

Sleep Deprivation : నిద్ర లేమితో బాధపడుతున్నారా ? ఈ చిట్కాలతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు

మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు నిద్ర కూడా తప్పనిసరి.

Pro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ

ఒక వారం క్రితం కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University)లో పాలస్తీనా (Palestina)మద్దతుగా నిరసనలు (Protests) ప్రారంభమయ్యాయి.

Reservations-Amith Sha-Bjp Complaint: రిజర్వేషన్ల పై అమిత్ షా వ్యాఖ్యలను వీడియో మార్ఫింగ్ చేశారు...ఫిర్యాదు చేసిన బీజేపీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Sha) షెడ్యూల్డ్ కులాలు (Sc), షెడ్యూల్డ్ తెగల (St)రిజర్వేషన్లను (Reservations) రద్దు చేస్తానని మాట్లాడిన వీడియో (Video) నకిలీదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది.

MS Dhoni: ఎంఎస్ ధోని కొత్త రికార్డు..ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా! 

సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 78 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.

Gun Fire: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం.. 10 మందికి గాయాలు 

ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో వాగ్వాదం సందర్భంగా జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది గాయపడ్డారు. ఈ కేసులో 16 ఏళ్ల అనుమానిత యువకుడిని అరెస్టు చేశారు.

ఏప్రిల్ 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని.. 8 మంది దుర్మరణం 

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కతియాలో ఆగి ఉన్న మజ్దా కారును వెనుక నుంచి పికప్ ఢీకొట్టింది.

28 Apr 2024


Samantha-Ma Inti Bangaram: 'మా ఇంటి బంగారం' గా సమంతా... అభిమానులకు సమంతా బర్త్ డే గిఫ్ట్

హీరోయిన్ సమంత (Samantha) తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా మంచి ట్రీట్ ను ఇచ్చింది.

Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

గుజరాత్ తీరంలో(Gujarath Coastal)యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB)కలసి పాకిస్థాన్(Pakistan) చెందిన 14 మంది అరెస్టు చేశారు.

Na Sami Ranga-Nagarjuna-Vijay Binni: 'నా సామిరంగ' ఫేం విజయ్ బిన్నీతో నాగ్ మరోసినిమా!

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuan)నా సామి రంగ(Na Sami Ranga)దర్శకుడు విజయ బిన్నీ(Vijay Binny) తో మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు.

Sex Scandal Vedio-Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ పాత్రపై విచారణ జరపాలి...జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్

మూడవ దశ లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమరం కర్ణాటక (Karnatka)లో మరింత రసవత్తరంగా సాగుతోంది.

IPL 2024- RR Team-Dhruv Jurel: ఐపీఎల్ లో దూసుకుపోతున్న ఆర్ ఆర్ జట్టు..నాన్నకే సెల్యూట్ చేశా: ధ్రువ్ జురెల్

ఐపీఎల్ (IPL)17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajathan Royals) క్రికెట్ జట్టు (Cricket team) మంచి జోరు మీద ఉంది.

India Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్

టెస్లా(Tesla)సీఈఓ ఎలోన్ మస్క్(Elon Musk)ఆదివారం చైనా(China)లో పర్యటించారు.

Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Eletctions) నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో తమిళ్ పార్టీ విడుతలై చిరుతైగల్ కట్చి (VCK party)పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

US-Weapons-Israel: అమెరికా ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించడంపై యూఎస్ మండిపాటు: యూఎస్ అంతర్గత నివేదికలో వెల్లడి

ఇజ్రాయెల్(Israel)అమెరికా(America)సరఫరా చేసిన ఆయుధాలను(Weapons)ఉపయోగించడంపై అమెరికా సీనియర్ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి.

DPCC Chief- Aravind singh Lovely-Resigned: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా

ఢిల్లీ (Delhi) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pcc) (డీపీసీసీ) అధ్యక్షుడు (President) అరవిందర్ సింగ్ లవ్లీ (Aravind singh Lovely) కాంగ్రెస్ (Congress)పార్టీకి షాకిచ్చారు.

Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)తొలి రెండు దశల ఓటింగ్‌ అనంతరం బీజేపీ-ఎన్‌డీఏ(BJP-NDA) కూటమి 2-0 ఆధిక్యంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)వ్యాఖ్యానించారు.

Same Sex-Iraq Law: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ ఇరాక్ చట్టం...మండిపడ్డ పాశ్చాత్య దేశాలు

స్వలింగ సంపర్కాన్ని (Same Sex) నేరంగా పరిగణిస్తూ ఇరాక్ (Iraq)దేశం తాజాగా చట్టం చేసింది.

Indonesia -Java-Earth Quake: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం...రిక్టార్ స్కేల్ పై 6.1 గానమోదు

ఇండోనేషియా (Indonesia)లోని జావా (Java) ద్వీపంలోని దక్షిణ భాగంలో ఏప్రిల్ 27న 6.1 తీవ్రతతో భూకంపం (Earth Quake) సంభవించింది.

West Bengal-Jp Nadda-Sandesh kali: పశ్చిమ బెంగాల్లో అరాచకం కొనసాగుతోంది...బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

బీజేపీ(Bjp)జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Jp Nadda)తృణమూల్ కాంగ్రెస్(TMC)అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha Benarji)పై విరుచుకుపడ్డారు.

Loksabha Elections 2024: ఏప్రిల్ 30న మణిపూర్‌లోని 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

మణిపూర్(Manipur)పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికలను(Elections)భారత ఎన్నికల సంఘం(Central Election Commission)శనివారం చెల్లదని ప్రకటించింది.

ఏప్రిల్ 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.