LOADING...

05 May 2024


IDF-Hamas-West bank: ఐడీఎఫ్ కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ మృతి..మరో ముగ్గురు కూడా..

ఇజ్రాయెల్‌‌ (Israel) - హమాస్ (Hamas) ల మధ్య కాల్పుల విరమణ చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)డీజీపీ(DGP)రాజేంద్రనాథ్ రెడ్డి(Rajendranath Reddy)ని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

Virat Kohli-Cricket: ఓవర్ టూ విరాట్ కోహ్లీ...హల్లో హల్లో సునీల్ గవాస్కర్..

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 43 బంతుల్లో 51 పరుగులు చేసిన దానిపై సునీల్ గవాస్కర్ (Sunil Gavasker)తో పాటు మాజీ క్రికెటర్లు కొందరు తీవ్రంగా విమర్శించారు.

Weather-Rains: తెలంగాణకు చల్లటి కబురు‌‌-సోమవారం నుంచి ఐదురోజుల పాటు వర్షాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరిపోతున్న ప్రజానీకానికి చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్​ వాతావరణ శాఖ.

Health Policy- Premiums-Hike: ప్రీమియం పెంచనున్న బీమా కంపెనీలు?

బీమా సంస్థలు తమ ప్రీమియంలను పెంచేశాయి.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్ 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నకర్ణాటక జేడీ(ఎస్‌) ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై సిట్‌ తన పట్టును కఠినతరం చేసింది.

Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు 

భూ పట్టాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై నేర పరిశోధన విభాగం(సీఐడీ)కేసు నమోదు చేసింది.

Jabardasth-Getup Srinu-Raju Yadav: రాజు యాదవ్ వెండితెరపై నవ్వులు పూయించేనా?..వచ్చేవారమే విడుదల

జబర్దస్త్ కామెడీ షో మెంబర్ గెటప్ శ్రీను టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా రాజు యాదవ్.

AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భూకబ్జాలు గూండాగిరి, అవినీతి నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నామని కేంద్రమంత్రి అమిత్ షా (Amith Sha) పేర్కొన్నారు.

Bjp-Bengal-TMC-SandeshKhali: బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ ల మాటలయుద్ధం

బీజేపీ (Bjp)నాయకుడు గంగాధర్ కైల్ (Gangadhar Kail) కుట్ర వెనుక సువేందు అధికారి (Suvendu Adhikari) ఉన్నాడు అంటూ వెలువడిన వీడియోపై బెంగాల్ (Bengal) రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది.

Nijjar-Murder-Canda-Justice Trudo: నిజ్జార్ హత్య కేసు నిందితులకు అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రూడో

ఖలీస్తాని (Khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా (Canada) పోలీసులు (cops)ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయంపై ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో (Justice Trudo) స్పందించారు.

America-Universities-Tear gas-Students-protests: పాలస్తీనా అనుకూల ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా పోలీసులు..విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం

గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel)-హమాస్ (Hamas)యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా యూనివర్సిటీ (University)ల్లో జరుగుతున్న ఆందోళన (Protests)లను యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.

Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా

భారత్‌(India) లో ఆఫ్ఘనిస్థాన్ (Afghan) తాత్కాలిక రాయబారిగా ఉన్న జకియా వార్దక్ (Zakia Wardak) రాజీనామా (Resigned)చేశారు.

Telangana- Congress leader-Murder: తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దారుణం..నాయకుడిని గొంతుకోసి హత్య చేసిన దుండగుడు

పార్లమెంట్ ఎన్నికలవేళ తెలంగాణ(Telangana) లో దారుణం చోటుచేసుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో ఉన్న కాంగ్రెస్(Congress) నాయకుడిని గుర్తుతెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు.

Upadesh Rana-Rajasingh-Abubakar-Surat Police: రాజాసింగ్ తో సహా ఇద్దరు హిందూ నేతల హత్యకు సుపారి ...నిందితుడి అరెస్ట్

హిందూ సనాతన సంఘ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణా, తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లను హత్య చేసేందుకు పన్నిన కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు.

Garena Free Fire Max:మే 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

04 May 2024


A okkati adakku-Collections-Allari Naresh: ఆ ఒక్కటీ అడక్కు...కలెక్షన్లు బాగానే ఉన్నాయి

కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన తాజా చిత్రం ఆ ఒక్కటి అడక్కు (A okkati adakku).

Techies-Layoffs-Firms: దారుణంగా టేకీల పరిస్థితి...నెలలోనే 21 వేల మంది తొలగింపు 

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ (Technology) కంపెనీ (Firms)లు ఉద్యోగులు తొలగిస్తూనే ఉన్నాయి.

No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి

ఒడిశా (Odisha)లోని పూరి (Puri) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) అభ్యర్థి సుచరిత మహంతి (Sucharitha Mohanthi) పోటీ నుంచి వైదొలిగారు.

New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ

దేశ భద్రతపై కాంగ్రెస్(congress)అనుసరించిన విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ(Naredra Modi)తీవ్రంగా విమర్శించారు.

Karan Bhushan-Firing-Video: ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ వద్ద కాల్పులు...వీడియో వైరల్

ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) కైసర్ గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్(Karana Bhushan)కాన్వాయ్ వద్ద కాల్పులు జరిగాయి.

Tollywood-Vijay Devarakonda-Dil Raju: టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా కొత్త ప్రాజెక్టు

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా ప్రకటించారు.

Uttarpradesh: 'స్కూల్ కి ఆలస్యం, ఎందుకు వచ్చావు'.. స్కూల్‌లో మహిళా ప్రిన్సిపాల్‌, లేడీ టీచర్‌ మధ్య వాగ్వాదం, వీడియో 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళా ప్రిన్సిపాల్‌, ఓ మహిళా టీచర్‌ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Three indians arrested-Nijjar Assiniation: నిజ్జార్​ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసిన కెనడా పోలీసులు

ఖలిస్థాన్ (Khalisthan)వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ (Hardip singh Nijjar)ను గత ఏడాది సర్రేలో హతమార్చేందుకు పనిచేసిన బృందంలోని ముగ్గురిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు.

Gachibowli-Murder: గచ్చిబౌలిలో హోటల్​ యజమాని దారుణహత్య

నగరంలోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది.

మే 4 న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 4 వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.