02 May 2024

Glass Symbol: జనసేన గ్లాస్ గుర్తు.. హైకోర్టులో జనసేనకి చుక్కెదురు.. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీకి చుక్కెదురైంది. గ్లాసు గుర్తును రిజర్వ్ చేయలేమంటూ ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.

Andhrapradesh: ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా కరెన్సీ పట్టివేత 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గురువారం మధ్యాహ్నాం పోలీసులు భారీగా కరెన్సీని పట్టుకున్నారు.

BJP Candidates List: రాయ్‌బరేలీ-కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థుల ఖరారు

ఉత్తర్‌ప్రదేశ్'లోని రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

Music Director: ప్రముఖ సంగీత స్వరకర్త కన్నుమూత 

యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ జాండిస్ కు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Adani : అదానీ పోర్ట్స్ Q4 లాభం 76% పెరిగింది, వివరాలను తనిఖీ చేయండి

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ- అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) నికర లాభం జనవరి-మార్చి త్రైమాసికంలో 76.87 శాతం పెరిగింది.

Maruti Swift : 2024 మారుతి స్విఫ్ట్ మైలేజ్ వివరాలు లీక్.. 1 లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు అంటే..?

2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది, ఇది మే 9న భారతదేశంలో విడుదల కానుంది.

Supreme Court : యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో సీబీఐ లేదు: సుప్రీంకోర్టులో కేంద్రం

సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Sandalwood Usage For Skin: మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి.. చందనం ఫేస్ ప్యాక్‌ ని ఉపయోగించండి

గంధాన్ని చాలా ఏళ్లుగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇది మన చర్మానికి ఒక వరం.

Glass Symbol: జనసేన గ్లాస్ గుర్తు.. హైకోర్టులో టీడీపీ పిటిషన్ 

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ)హైకోర్టును ఆశ్రయించింది.

Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు 

దిల్లీ మహిళా కమిషన్ ఉద్యోగులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా తొలగించారు.

Amethi-Raebareli Candidates: అమేథీ-రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా? 

రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

Delhi Liqou rPolicy : ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం హైకోర్టుకు మనీష్ సిసోడియా.. రేపు విచారణ 

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

MLC Kavitha: కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా 

సీబీఐ కేసులో బిఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం మే 6కి వాయిదా వేసినట్లు వార్తా సంస్థ ANI నివేదిక తెలిపింది.

UN India: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు భారతదేశం మద్దతు.. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడుదల చేయాలని విజ్ఞప్తి

ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం గురువారం మద్దతు ఇచ్చింది.

Varanasi: రాజకీయాలలోకి కమెడియన్ శ్యామ్ రంగీలా .. వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఎన్నికల్లో పోటీ 

దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Earthquake: లాస్ ఏంజిల్స్ భూకంపం.. 4.3 తీవ్రతతో భూకంపం 

అమెరికాలోని కాలిఫోర్నియా,లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Hari Hara Veera Mallu: అద్భుతంగా 'హరి హర వీర మల్లు': పార్ట్ 1-కత్తి vs స్పిరిట్ టీజర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు.

China Highway Collapse: భారీ వర్షాల కారణంగా చైనాలో కూలిన హైవే .. 36 మంది మృతి 

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది.ఇక్కడ హైవే మొత్తం భాగం ఒక్కసారిగా కుప్పకూలింది.

మే 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

01 May 2024

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ఆవరణ లో ఫైరింగ్‌ కేసు.. నిందితుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నివాసమైన ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో కాల్పుల ఘటన కేసులో నిందితుడిగా ఉన్న అనూజ్‌ థాపన్‌ (Anuj Thapan) పోలీసుల కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

ILayaRaja-Rajani Kanth-Coolie: రజనీకాంత్‌ కూలీ సినిమాకు నోటీసులు పంపించిన ఇళయరాజా

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajani Kanth), సెన్సేషనల్‌ డైరెక్టర్‌ లోకేష్‌ రాజ్‌ కాంబినేషన్‌ లో రూపొందుతున్న కూలీ (Coolie) సినిమాకు టీం కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(ILayaRaja) ఝలక్కిచ్చారు.

Pushpa 2: నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే..  పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Tamilanadu-Quary-Bomb Blast: తమిళనాడులో ఓ క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి..12 మందికి గాయాలు

తమిళనాడు(Tamilanadu)లోని ఒక క్వారీ(Quary)లో భారీ పేలుడు(Bomb Blast)సంభవించింది.

Heatwave: నిప్పులు కక్కుతున్న సూరీడు.. హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్ జారీ 

వడగాల్పులతో దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Delhi-Congress-Leaders Resigned: ఢిల్లీ కాంగ్రెస్ కు మరో షాక్...ఇద్దరు నేతలు రాజీనామా

ఢిల్లీ (Delhi) కాంగ్రెస్ (Congress) కు మరో పెద్ద దెబ్బ తగిలింది.

Dadasaheb Phalke : దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'ఉస్తాద్', 'పొలిమేర 2' .. ఉత్తమ నటుడిగా నవీన్‌ చంద్ర 

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ,టప్‌ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మా ఊరి పొలిమేర'.

Sunder Pichay-Google-Ai-Wealth: సూపర్ బూమ్ బూమ్ ఏఐ...సంపదను పెంచుకుంటున్నసుందర్ పిచాయ్

ఆల్ఫాబెట్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, నాన్-ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్ అయిన సుందర్ పిచాయ్(Sunder Pichay) (51) అరుదైన మైలురాయిని చేరుకునేందుకు దగ్గరలో ఉన్నారు.

Pushpa 2: పుష్ప.. ది రూల్‌ నుంచి పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ లాంఛ్.. ఎప్పుడంటే?

స్టార్ డైరెక్టర్,సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న'పుష్ప 2' నుంచి వారం రోజుల క్రితం ఫస్ట్ సింగిల్‌ ప్రోమో విడుదల అయ్యిన సంగతి తెలిసిందే.

Rupali Ganguly: బీజేపీలో చేరిన 'అనుపమ' ఫేమ్ రూపాలీ గంగూలీ 

'అనుపమ'తో జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న బుల్లితెర నటి రూపాలీ గంగూలీ ఇప్పుడు తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది.

Kadiam Srihari: కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ 

న్యాయమూర్తి బొల్లం విజయసేన్ రెడ్డితో కూడిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ మంగళవారం లా అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, ఈసీ, ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిలకు నోటీసులు జారీ చేసింది.

Godrej Family - Split After 127 Years:127 ఏళ్ల తర్వాత విడిపోతున్నగోద్రెజ్ కుటుంబం..ఎవరెవరికి ఏమేమిటి?

ప్రముఖ గృహోపకరణాలు, సబ్బులు, ఫర్నీచర్ ఉత్పత్తులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించిన సంస్థ గోద్రెజ్(Godrej)రెండుగా చీలిపోనుంది.

Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్

కల్కి 2898 AD(Kalki) సినిమా ప్రమోషన్స్ (Promotions) భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది.

NewsClick:న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు 8,000 పేజీల ఛార్జిషీట్‌.. ఉగ్రవాద నిధులపై ఆరోపణలు 

ప్రముఖ న్యూస్ పోర్టల్ న్యూస్‌ క్లిక్ (Newsclick) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై దిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ న‌మోదు చేశారు.

Janasena: గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ వివరణ 

ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.

Maharashtra: లోక్‌సభ ఎన్నికలకు శివసేన అభ్యర్థుల జాబితా విడుదల.. కళ్యాణ్ అభ్యర్థిగా శ్రీకాంత్ షిండే

మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లోక్‌సభ ఎన్నికలకు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Palastine-Gaza-Combia University-Protests: కొలంబియా వర్సిటీ అకడమిక్ భవనాలు ఆక్రమించిన ఆందోళనకారులు...రంగంలోకి పోలీసులు

పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

AP Elections: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ బరిలో454 మంది.. అసెంబ్లీ ఎన్నికలకు 2,387 మంది అభ్యర్థులు 

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గత సోమవారంతో ముగియడంతో మే 13న ఆంధ్రప్రదేశ్'లో జరగనున్న ఏకకాల ఎన్నికల కోసం ఎన్నికల బరిలో మిగిలి ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.

Israel-Rapha-Hamas-Benjamin Nethanyahu:రఫాపై దండయాత్ర తప్పదు : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

గత కొద్ది కాలంగా ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas)మధ్య జరుగుతున్నయుద్ధంలో కాల్పుల విరమణ కోసం అమెరికా(America), ఈజిప్టు, ఖతార్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి.

Bomb threat e mail-Delhi- Schools:ఢిల్లీ స్కూళ్లకు బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్స్...రంగంలోకి దిగిన తనిఖీ బృందాలు

ఈ మెయిల్ (Email)ద్వారా బాంబు బెదిరింపు (Bomb threat) రావడంతో దిల్లీ (Delhi),నోయిడా (Noida)లోని పలు పాఠశాలల (Schools)ను ఖాళీ చేయించారు.

Bahubali3-S.S.Rajamouli-Animated series:బాహుబలి 3పై కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి

దేశం గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (S.S.Rajamouli) బాహుబలి(Bahubali3) చిత్రంపై మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చారు.

IPL-Lucknow-Mumbai Indians-Play off: హ్యాట్రిక్​ ఓటములతో ఐపీఎల్​ ప్లే ఆఫ్​ అవకాశాలను కోల్పోయిన ముంబై ఇండియన్స్​ జట్టు

ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టు పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై గడ్డపై ఆ జట్టుకు హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది.

Cholesterol : అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది! ఈరోజు నుండే ఈ 5 ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి 

బర్గర్, పిజ్జా వంటి ఆహారాలు ప్రజల జీవనశైలిలో భాగమయ్యాయి. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినకూడదు.

T20 World Cup: ఆస్ట్రేలియాకి కొత్త కెప్టెన్.. టీ20 ప్రపంచకప్ లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే 

వెస్టిండీస్‌-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA)ప్రకటించింది.

LPG Price Cut: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ వాణిజ్య గ్యాస్ సీలిండర్ల రేట్ల తగ్గింపు విషయంలో సామాన్యులకు స్వల్ప ఉపశమనం కలిగించింది.

Manipur: మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు 

మణిపూర్‌లో ఇద్దరు మహిళల న్యూడ్‌ పెరేడ్‌ కేసులో సీబీఐ కీలక విషయాలను బయటపెట్టింది.

మే 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.