08 May 2024

Hindu Population: భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం

భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోతుందట. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.

Pratinidhi 2: నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్.. కాంట్రవర్సీని టచ్ చేసిన దర్శకుడు

నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత 'ప్రతినిధి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

PM Modi: 'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Swim Suits : భారత్ లో బికినిలకి డిమాండ్.. ప్రపంచ వ్యాప్తంగా 1.90 కోట్ల మార్కెట్

ప్రపంచంలోని వివిధ మార్కెట్లపై పరిశోధనలు చేసే వెబ్ సైట్ రిసెర్చ్ అండ్ మార్కెట్. కామ్ ప్రపంచ స్విమ్ వేర్ మార్కెట్ పై ఓ పరిశోధన చేసింది.

Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్ 

భారతీయులను చైనీస్-ఆఫ్రికన్లతో పోల్చుతూ శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Kajal Agarwal : మళ్ళీ బాలయ్య ,కాజల్ క్రేజీ కాంబినేషన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

Narendra Modi :కాంగ్రెస్‌, బిఆర్ఎస్ లకు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. బీజేపీకి    తోలి ప్రాధాన్యం దేశం 

తెలంగాణలోని కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Narendra Modi : విజయవాడలో మోడీ రోడ్ షోకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది.

North Korea: ఉత్తర కొరియాలో విషాదం.. ఆ దేశ ప్రముఖ వ్యక్తి కిమ్ కీ నామ్ మృతి 

ఉత్తర కొరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రముఖ వ్యక్తి "కిమ్ కీ నామ్"(94) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది.

YS Sharmila: వైయస్ భారతికి షర్మిల కౌంటర్.. అవినాష్ రెడ్డిపై విమర్శలు 

వై.ఎస్.జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన కామెంట్స్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీరే అధికారంలో ఉండాలి,మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలి.

Fake Aadhaar Cards: మిలటరీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్.. కేరళలో నకిలీ ఆధార్ కార్డులు

కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. మయన్మార్ కు చెందిన 50,000 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్.. న్యాయవాది పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Bramhanandam : బ్రహ్మనందం ప్రీ లుక్ పోస్టర్.. తండ్రి కొడుకు ఇప్పుడు తాత,మనవడు

సుమారు పుష్కరకాలం తర్వాత రాజా గౌతమ్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి 'బ్రహ్మానందం' అనే పేరు పెట్టారు.

చౌకగా మారనున్న Mahindra XUV 700.. టాటా సఫారీ కంటే ధర రూ. 1.20 లక్షలు తక్కువ 

మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది,అందుకే కస్టమర్ల డిమాండ్‌ను అర్థం చేసుకున్న ఆటో కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో కొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

Sam Pitroda: తూర్పు భారతీయులు చైనీయులు, దక్షిణా భారతీయులు దక్షిణాఫ్రికా వారీగా కనిపిస్తున్నారు.. శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు 

కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా మరోసారి వివాదానికి తెరలేపారు. వాస్తవానికి, భారతదేశ వైవిధ్యం గురించి శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. భారతదేశంలో, తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారని, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని అన్నారు.

Mothersday : ఈ మదర్స్ డేని స్పెషల్ గా చేసుకోండి.. అమ్మతో కలిసి ఈ ప్రదేశాలను సందర్శించండి 

మదర్స్ డే ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది మే 12న జరుపుకుంటున్నారు.

Haryana: 'చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు'.. హర్యానా ప్రభుత్వ సంక్షోభంపై ఖట్టర్ 

హర్యానా ప్రభుత్వం నుంచి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కష్టాల్లో పడింది.

SRH vs LSG: హైదారాబాద్,లక్నో మ్యాచ్ పై సందిగ్ధం.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య పోటీ జరుగనుంది.

Canada: నిజ్జర్‌ను హత్య చేసిన ముగ్గురు భారతీయులు కెనడా కోర్టు ముందు హాజరు 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు భారతీయులు మంగళవారం తొలిసారిగా వీడియో ద్వారా కెనడా కోర్టుకు హాజరయ్యారు.

Election Notification: లోక్ సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది.

Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు  

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తర్వాత మరో కాంగ్రెస్‌ నాయకుడు, పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ తాజాగా పూంచ్‌ ఉగ్రదాడిపై అధికార బీజేపీని టార్గెట్‌ చేశారు.

Abhinayasri: 20 ఏళ్లు అయినా అదే జోష్ .. ఆర్య స్పెషల్ ఈవెంట్ లో అభినయశ్రీ

తాజాగా అభినయశ్రీ మళ్ళీ తెలుగు ఈవెంట్లో కనిపించింది.ఆర్య సినిమా రిలీజయి 20 ఏళ్ళు అవడంతో ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

Mayawathi: మాయావతి కీలక నిర్ణయం.. మేనల్లుడి తొలగింపు.. ఆనంద్ కుమార్ కు కీలక బాధ్యతలు

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ సమన్వయ కర్తగా ఉన్న తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

Sanju Samson: ధోని రికార్డ్ బ్రేక్.. వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజు శాంసన్

ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారతీయుడిగా సంజు శాంసన్ నిలిచాడు.

Air India: ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్'.. రద్దైన 70 అంతర్జాతీయ,దేశీయ విమానాలు 

ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్' తర్వాత 70 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేయబడ్డాయి.

Tragedy: హైదరాబాద్ లో ఘోర విషాదం.. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి 

హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.

Israel-Hamas War: రఫా సరిహద్దును స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. కాల్పుల విరమణకు అంగీకరించిన హమాస్ 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం ఈజిప్ట్, గాజా మధ్య రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకుంది.

మే 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Astra Zeneca: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను రీకాల్ చేసిన ఆస్ట్రాజెనెకా 

కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్‌లను అందించిన సంస్థ ఆస్ట్రాజెనెకా తన కరోనా వ్యాక్సిన్‌ను రీకాల్ చేసింది.

Chardham Yatra 2024 : నేటి నుండి చార్ధామ్ యాత్రకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ పూర్తి చేసింది.

07 May 2024

T20 World Cup 2024: పాకిస్థాన్ జ‌ట్టుకు కొత్త జెర్సీ.. 'మ్యాట్రిక్స్' థీమ్ అర్థ‌మిదే..!

2024 టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడంతో, జట్ల జెర్సీలను కూడా ఆవిష్కరించడం ప్రారంభమైంది.

Maldives: దయచేసి మా దేశం రండి.. మాల్దీవుల పర్యాటక మంత్రి భారత్ కు విజ్ఞప్తి

తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల పర్యాటక మంత్రి భారత్ కు విజ్ఞప్తి చేశారు. పీటీఐ వీడియోస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇబ్రహీం పైసల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Swayambhu: హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో స్వయంభు.. సినిమాపై హైప్ పెంచిన పోస్ట్

హ్యాపీడేస్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

Kavitha: కవితకు మరోసారి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు 

మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఢిల్లీ కోర్టు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మంగళవారం మే 14వరకు పొడిగించారు.

Allu Arjun: ఆర్య సినిమాకి 20 ఏళ్లు.. బన్ని భావోద్వేగ పోస్ట్

సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా నటించిన ఆర్య సినిమాకు 20 ఏళ్లు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక భావోద్వేగ పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Patanjali: ఆన్‌లైన్ ప్రకటనలను ఉపసంహరించుకోవాలి.. సస్పెండ్ చేయబడిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశాలు

పతంజలి,ఇతర కంపెనీలకు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కఠిన వైఖరిని తీసుకుంది.

Knife Attack: చైనా ఆసుపత్రిలో విధ్వంసకర ఘటన.. క‌త్తితో దాడి.. 10 మంది మృతి 

చైనాలో ఈ మధ్య కాలంలో కత్తి పోటు దాడులు ఎక్కువవుతున్నాయి. చైనాలోని స్థానిక ఆసుపత్రిలో కత్తి దాడి జరిగింది.

BJP: బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్ 

లోక్‌సభ ఎన్నికల మధ్య కాంగ్రెస్‌ మీడియా మాజీ సమన్వయకర్త రాధికా ఖేరా,నటుడు శేఖర్ సుమన్ ఇద్దరూ మంగళవారం బీజేపీ చేరారు.

Sensex : సెన్సెక్స్ 383 పాయింట్లు పతనమై 73,511 వద్ద, నిఫ్టీ 22,302 వద్ద ముగిశాయి 

మంగళవారం గ్రీన్‌ మార్క్‌తో ట్రేడింగ్‌ ప్రారంభమైన తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో క్షీణత కనిపించింది.

Arvind Kejriwal: బెయిల్ ఇస్తే మీరు అధికారిక విధులు నిర్వర్తించకూడదు .. కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన 

మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై మంగళవారం సుదీర్ఘ విచారణ జరిగింది.

Ys Jagan: పథకాలను ఆపేందుకు ఢిల్లీ నేతలతో చంద్రబాబు కుట్ర.. వైఎస్ జగన్ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నేతలతో కలిసి కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

Bengaluru Metro: మెట్రో రైలులో యువ జంట అసభ్య చేష్టలు.. వీడియో తీసి మెట్రో అధికారులకు ట్వీట్ చేసిన ప్రయాణికుడు

బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోకుండా ప్రేమ మైకంలో తేలిపోయారు.

Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీని వీడలేనన్న కంగనా.. ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్‌లో కొనసాగుతానని వెల్లడి

కంగనా రనౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi: 'నా తమ్ముణ్ణి గెలిపించండి'.. సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ విడుదల చేశారు.

Glowing Skin:వేసవిలో ఈ 5 సహజసిద్ధమైన వస్తువులను మీ ముఖానికి అప్లై చేయండి.. మెరుపుతో పాటు మీ చర్మాన్ని చల్లగా ఉంచండి 

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. అయితే వేసవిలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్షఅనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

Thangalaan: తంగలాన్ వర్సెస్ రాయన్. బాక్సాఫీస్ క్రేజీ ఫైట్ .. అభిమానుల్లో క్యూరియాసిటి

జూన్ 13 బాక్సాఫీస్ వద్ద అభిమానుల్లో క్యూరియాసిటి పెంచేస్తున్నాయి రెండు సినిమాలు. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా తంగలాన్. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌పై మరో కేసు.. ఎన్‌ఐఏ విచారణకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫార్సు.. కుట్రగా పేర్కొన్న ఆప్ 

మద్యం కుంభకోణంలో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

Salman Khan house firing case: ముంబై పోలీసులకు పెద్ద విజయం.. రాజస్థాన్‌లో ఐదో నిందితుడి అరెస్ట్

ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల జరిగిన కాల్పుల కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ భారీ విజయాన్ని సాధించింది.

PM Modi: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి

10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజక వర్గాల్లో ఈ రోజు లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతోంది.

Vladimir Putin oath: 50 రోజుల తర్వాత పుతిన్ ప్రమాణం.. ఈ 52 పదాలతో దేశాన్ని పాలిస్తానని ప్రమాణం 

నాలుగుసార్లు రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి మాస్కోలో ప్రమాణస్వీకారం చేసి మరోసారి రష్యా బాధ్యతలు చేపట్టనున్నారు.

Kaleshwaram: కాళేశ్వరంపై నేడు న్యాయ విచారణ.. మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Australia: ఆస్ట్రేలియాలో కర్నాల్ విద్యార్థి హత్య.. ఇద్దరు యువకుల కోసం మెల్‌బోర్న్ పోలీసుల గాలింపు 

ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని ఆదివారం ఉదయం కత్తితో పొడిచి చంపిన హర్యానాకు చెందిన ఇద్దరు సోదరుల కోసం ఆస్ట్రేలియా పోలీసులు వెతుకుతున్నారు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన 

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, ఈ టోర్నీ కోసం భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడంపై సందేహం నెలకొంది.

Kanakalatha: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

మలయాళ నటి కనకలత(63) కన్నుమూశారు. సోమవారం తిరువనంతపురంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

Jharkhand : 34.23 కోట్ల నగదు రికవరీ .. జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి, సహాయకుడు అరెస్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, అతని సహాయకుడిని అరెస్టు చేసింది.

మే 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 7వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.