LOADING...

11 May 2024


Amith Sha-Press Meet-Hyderabad: మిగులు బడ్జెట్​ రాష్ట్రం అప్పుల పాలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

మిగులు బడ్జెట్​ రాష్ట్రమైన తెలంగాణ (Telangana)ను గత పాలకులు అప్పుల పాలు చేశారని కేంద్ర హోమంత్రి అమిత్​ షా (Amith shaw) మండిపడ్డారు.

Lok Sabha Elections 2024 :మూడో దశలో 65.68% ఓటింగ్.. 4రోజుల తర్వాత తుది పోలింగ్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఎన్నికల సంఘం మొత్తం ఓటింగ్ శాతం గణాంకాలను విడుదల చేసింది.

Andhrapradesh : వ్యాను ఢీ కొట్టిన లారీ.. బయటపడ్డ 7 కోట్ల నగదు 

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రూ.7 కోట్ల నగదు లభ్యమైంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యాను ను లారీ ఢీకొట్టడంతో వ్యాను బోల్తా పడింది.

YS Vijayamma: షర్మిలకు మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ వీడియో విడుదల 

వైఎస్ విజయమ్మ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు.

Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తూర్పు గోదావరి (East Godavari District)జిల్లా అనంతపురం -నల్లజర్ల రహదారిపై పోలీసులు ₹7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Aravind Kejriwal-Election campaign: ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్

మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

YS Jagan-Election Campaign: ఈ ఎన్నికలు పేదోడికి పెత్తం దారులకు మధ్య యుద్ధం: వైఎస్​ జగన్

ఇప్పుడు జరగబోయే యుద్దం రెండు కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని ఏపీ సీఎం జగన్​ (CM Jagan) చెప్పారు.

Nandyala-Allu Arjun-Election Campaign: నంద్యాలలో అల్లు అర్జున్​ ఎన్నికల ప్రచారం

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నంద్యాల ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు.

Ram-Double ismart: రామ్​ పోతినేని డబుల్​ ఇస్మార్ట్​ ఫోజ్​...అభిమానుల్లో జోష్

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించి మేకర్స్ మంచి అప్డేట్ ఇచ్చారు.

PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం

ఎన్సీపీ ​, శివసేన పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఆ పార్టీల అధ్యక్షులు శరద్​ పవార్​, ఉద్ధవ్​ ఠాక్రేలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

Prajwal Revanna: రేవన్న కేసులో పోలీసుల అదుపులో బిజెపి నేత 

కర్ణాటక జెడీ(ఎస్) హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న పై గత కొన్ని రోజులుగా పలువురు మహిళలపై అత్యాచార చేశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్​ 

ఎన్నికల పోలింగ్​ సమీపిస్తున్న వేళ బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Palastine-UN Resuloution: పాలస్తీనా యూఎన్ పూర్తి సభ్యదేశంగా ఉండాలన్న తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా..ఇజ్రాయెల్

పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్య దేశంగా చేయాలనే తీర్మానానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) శుక్రవారం అత్యధికంగా ఓటు వేసింది.

Ipl- Dhoni-Fan గ్రౌండ్ లో నవ్వులు పూయించిన ధోనీ...అతడి అభిమాని

ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి వచ్చి ధోనీ పాదాలను తాకాడు.

మే 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Delhi Doctor Murder: ఢిల్లీలో డాక్టర్​ దారుణ హత్య ...ఇంటిలో బీభత్సం సృష్టించిన దొంగలు

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేసేందుకు వెళ్లిన దొంగలు డాక్టర్​ ను దారుణంగా హతమార్చారు.

10 May 2024


Chiranjeevi : నేను పిఠాపురం వెళ్లడం లేదు.. పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి కామెంట్స్ 

తన సోదరుడు పవన్‌ కళ్యాణ్ పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గంలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని మెగాస్టార్‌ చిరంజీవి శుక్రవారం స్పష్టం చేశారు.

LS Polls 2024: మల్లికార్జున్ ఖర్గే ప్రకటన.. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం : ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికలను అడ్డుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎన్నికల కమిషన్‌ మందలించింది.

Arvind Kejriwal: సీఎం కార్యాలయానికి వెళ్లరు, కేసుపై నో కామెంట్... కేజ్రీవాల్‌కు ఈ షరతులతో బెయిల్ .. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Engagement Off: నిశ్చితార్థం ఆగిందన్న కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి..

కర్ణాటకలోని మడికేరిలో నిశ్చితార్థ వేడుకను అధికారులు నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత 16 ఏళ్ల అమ్మాయిని గురువారం పెళ్లి చేసుకోవలసిన వ్యక్తి తల నరికి చంపాడు.

IPL Playoff Scenario: IPL 2024 ప్లేఆఫ్ కి అర్హత.. 8 జట్ల సినారియో ఏంటంటే..? 

ఐపీఎల్ లో 59వ మ్యాచ్ శుక్రవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.

Raayan: తెలుగులో ధనుష్ "రాయన్" ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ సంస్థ

కోలీవుడ్ స్టార్ హీరో 'ధనుష్' హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహించిన సాలిడ్ యాక్షన్ చిత్రం "రాయన్".

Arvind Kejriwal: సుప్రీంలో అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట.. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.

MLC Kavitha: కవిత అప్పీల్‌పై ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసు.. పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా.. 

బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది.

Karnataka Sex Scandal: కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ట్విస్ట్.. తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్న మహిళ 

కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో కుంభకోణంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.

Narendra Dabholkar Murder: నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు.. నిర్దోషులుగా ముగ్గురు నిందితుల విడుదల 

హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు నిందితులు సచిన్ అందూరే, శరద్ కలాస్కర్‌లను దోషులుగా నిర్ధారించిన పూణేలోని ప్రత్యేక కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Team India Coach: టీమ్ ఇండియాకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన! 

టీమిండియా కొత్త కోచ్ కోసం అన్వేషణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీసీసీఐ త్వరలో ఓ ప్రకటన విడుదల చేయనుందని ముంబైలో జై షా వెల్లడించారు.

Best Mileage Cars: ఈ 5 కార్లు తక్కువ పెట్రోల్ తాగుతాయి.. ఒక లీటరులో 28 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందుతాయి 

కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు మైలేజీపై గరిష్ట శ్రద్ధ చూపుతారు. భారతదేశంలో మంచి మైలేజీనిచ్చే కార్లు చాలానే ఉన్నాయి.

Mani Shankar Aiyar: 'పాకిస్థాన్‌ని భారతదేశం గౌరవించాలి': మణిశంకర్ అయ్యర్ 

గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన శామ్ పిట్రోడా వివాదాస్పద ప్రకటన నుండి కాంగ్రెస్ బయటపడలేదు.

Assam CM: 'బాబ్రీ పునర్నిర్మాణాన్ని ఆపడానికి 400 సీట్లు అవసరం'.. కాంగ్రెస్‌పై తీవ్రవిమర్శలు చేసిన అస్సాం సిఎం

ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు, మూడు దశల్లో అనేక రాష్ట్రాల్లో ఓటింగ్ జరిగింది.ఇంకా చాలా రాష్ట్రాల్లో నిర్వహించాల్సి ఉంది.

Apple: టిమ్ కుక్ తరువాత ఆపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నెస్? 

లెజెండరీ టెక్ కంపెనీ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఏడాది 64వ ఏట అడుగుపెట్టనున్నారు.

PM Modi : ఫలించిన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం.. 5 మంది భారతీయ నావికులను విడుదల చేసిన ఇరాన్ 

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మరోసారి ఫలించింది.

Summer : రిఫ్రిజిరేటర్ లేకుండా వేసవిలో ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలి? ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఏమి చేయాలి?

ఈ సీజన్‌లో ఆహారంలో బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా వృద్ధి చెందడం వల్ల వేసవిలో ఆహారం వృధా అవుతుంది.

మే 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Plain Crash : నదిలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం .. వైమానిక దళ పైలట్ మృతి

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో వాయుసేనకు చెందిన యుద్ధ శిక్షణ విమానం గురువారం నదిపై కుప్పకూలింది.