LOADING...

17 May 2024


patna: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం.. రణరంగంగా పాట్నా 

బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి మృతదేహం కాలువలో కనిపించడంతో కలకలం రేగింది.

Heavy Rains: హైదరాబాద్‌ కు బిగ్ అలర్ట్.. సాయంత్రానికి భారీవర్షం 

ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Forbes 30 Under 30 Asia:ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితా 9వ ఎడిషన్ విడుదల.. భారతీయ యువ పారిశ్రామికవేత్తలు వీరే.. 

ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాను విడుదల చేసింది.

Kannappa: కన్నప్ప సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరోయిన్.. 

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భార‌త్‌కు ఒకే ఒక‌ వార్మ‌ప్ మ్యాచ్‌ 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రాబోయే టీ 20 ప్రపంచ కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను గురువారం అంటే మే 16న విడుదల చేసింది.

COVAXIN: కొవాగ్జిన్ టీకాతోనూ దుష్ప్రభావాలు.. బెనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి 

కరోనా సమయంలో ఇవ్వబడిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలను దీనిని తయారు చేస్తున్న కంపెనీ అంగీకరించింది.

SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్ 

గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి,టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే.

MI vs LSG, IPL 2024 : నేటి ముంబై vs లక్నో IPL మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? 

IPL 2024 ఈ రోజు మ్యాచ్ ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్‌ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నుండి జరగనుంది.

Prabhas: ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. పెళ్లి గురించేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.

Junior NTR: హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళప కేసు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఉన్న తన భూ వివాదం కేసుపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

EPFO Rule Change: 6.5 కోట్ల మందికి శుభవార్త.. కేవలం 3 రోజుల్లో రూ.1లక్ష, EPFO ​​నిబంధనలు మార్పు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) PF నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను సులభతరం చేసింది.

Nepal: నేపాల్ లో MDH,ఎవరెస్ట్ సుగంధ ద్రవ్యాలపై నిషేధం.. కారణమేంటంటే..?

సింగపూర్, హాంకాంగ్ తర్వాత, ఇప్పుడు నేపాల్ కూడా రెండు భారతీయ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, MDH విక్రయం, వినియోగం,దిగుమతిని నిషేధించింది.

Pulivarthi Nani: టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం.. 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని తిరుపతి పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Swati Maliwal Case: విభవ్ కుమార్‌ 'నన్ను కడుపులో,చెంప పై కొట్టాడు: స్వాతి మలివాల్ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సీఎం పీఏ తనను కొట్టారని, అనుచితంగా ప్రవర్తించారని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కొద్దిరోజుల క్రితం ఆరోపించారు.

మే 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 17వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Encounter: దేశ రాజధానిలో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ అనుచరుడి ఎన్‌కౌంటర్‌ 

దేశ రాజధాని దిల్లీలోని తిలక్ నగర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

Swati Maliwal Case: విభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు .. విచారణలో నిమగ్నమైన 10 బృందాలు 

ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

16 May 2024


ED arrests: ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు 

దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)నిరంతరం తన చర్యలను కొనసాగిస్తోంది.

Heavy Rain:హైదరాబాద్ లో భారీ వర్షం .. అరగంటలో 5 సెంటిమీటర్ల వాన 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది.

Swati Maliwal Case: బిభవ్ కుమార్‌ కి జాతీయ మహిళా కమిషన్ నోటీసు.. రేపు హాజరు కావాల్సిందిగా సమన్లు 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను శుక్రవారం తమ ముందు హాజరుకావాలని జాతీయ మహిళా కమిషన్ కోరింది.

Hyundai Alcazar Facelift: మొదటిసారి లీక్ అయ్యిన హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఫాసికా .. త్వరలో భారత్ కి.. 

ఈ రోజుల్లో భారత మార్కెట్లో 7-సీటర్ SUV సెగ్మెంట్లో అనేక కొత్త కార్లు వస్తున్నాయి.

Rose Face Gel: వేసవిలో చర్మం మెరుస్తూ తాజాగా ఉండాలంటే.. రోజ్ ఫేస్ జెల్ వాడండి 

వేడి, చెమట కారణంగా, మన చర్మం జిగటగా, నిస్తేజంగా కనిపిస్తుంది.

Mumbai hoarding collapse: ముంబై హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో మాజీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజర్, భార్య మృతదేహాలు 

ఘాట్‌కోపర్‌ హోర్డింగ్‌ ఘటన జరిగి నేటికి నాలుగు రోజులైంది.ఈ దుర్ఘటనలో 16 మంది ముంబైవాసులు ప్రాణాలు కోల్పోయారు.

Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు 

హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Arvind Kejriwal: సెప్టెంబర్ 17 తర్వాత కాబోయే ప్రధాని అమిత్ షానే : అరవింద్ కేజ్రీవాల్

హోంమంత్రి అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోదీ తన వారసుడిగా చేస్తారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం మరోసారి నొక్కి చెప్పారు.

Rain Alert: తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు వానలు.. ఐఎండీ 'ఎల్లో వార్నింగ్' జారీ 

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.

Love Me: మరో రొమాంటిక్ థ్రిల్లర్ 'లవ్ మీ'.. ట్రైలర్‌ లాంఛింగ్ టుడే 

యువ నటులు ఆశిష్,వైష్ణవి చైతన్య రాబోయే రొమాంటిక్ థ్రిల్లర్ 'లవ్ మీ' మేకర్స్ ఈ రోజు మధ్యాహ్నం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Arvind Kejriwal: విభవ్ కుమార్‌తో లక్నోలో అరవింద్ కేజ్రీవాల్.. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఇండియా బ్లాక్ నేతల సంయుక్త విలేకరుల సమావేశం కోసం లక్నోలో ఉన్నారు.

Sunil Chhetri: రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడో తెలుసా..? 

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు 

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌పై ఈరోజు(గురువారం)ఉదయం కారు బీభత్సం సృష్టించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.

Devara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.

Consumer Price Index: US ఎన్నికల్లో ద్రవ్యోల్బణంపై అధికార, విపక్షాల పోటా పోటీ ప్రచారం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ధరలు తగ్గుముఖం పట్టడం డెమక్రటిక్ పార్టీకి కొంత మేలు జరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

KCR Protest: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

Mamata Banerjee: భారత కూటమికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు.. మమతా బెనర్జీ కీలక ప్రకటన 

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పాటవుతుందో జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాతే తేలనుంది.

Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు.. 71 ఏళ్ల షూటర్ ఎవరు? 

స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59)పై బుధవారం నాడు కాల్పులు చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది.

Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి 

ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.

మే 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.