23 May 2024
Kaamya Karthikeyan: ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా నేవీ అధికారి కుమార్తె..
ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ విజయవంతంగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది.
Hyderabad:ఎల్బీ నగర్‌లో అంబులెన్స్ డ్రైవర్లపై వ్యాపారి కర్రలతో దాడి
హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని కామినేని చౌరస్తా ఫ్లైఓవర్ కింద పలువురు అంబులెన్స్ డ్రైవర్లపై ఓ వ్యాపారి కర్రలతో దాడికి పాల్పడ్డాడు.
Mumbai:థానే కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
ముంబై సమీపంలోని థానేలోని డోంబివాలిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Nifty: నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఆ స్థాయిలో ట్రేడవడం ఇదే తొలిసారి
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్‌లో భారీ పెరుగుదల కనిపించింది.
Bengaluru rave party : ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్ పాజిటివ్: పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 103మందికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
Uttarakhand : అత్యుత్సాహంతో పోలీసులు నేరుగా ఆసుపత్రి ఓపీడీలోకి జీపు.. వైరల్ అవుతున్న వీడియో
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్‌లోని నాలుగో అంతస్తులోని జనరల్ వార్డులోకి పోలీసుజీపు రావడంతో కలకలం రేగింది.
Anti Aging Tips: వృద్ధాప్య సంకేతాలను ఎలా నివారించాలంటే..?
మన శారీరక ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటామో చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం.ప్రతి స్త్రీ అందంగా కనిపించాలని కోరుకుంటుంది.
Mahindra XUV 3XO డెలివరీ వచ్చే వారం నుండి ప్రారంభమవుతుంది.. ఈ నాలుగు వేరియంట్‌లు అందుబాటులో ఉంటాయి
మనం భారతదేశంలో SUVల గురించి మాట్లాడినట్లయితే, మహీంద్రా పేరు ఖచ్చితంగా వస్తుంది.
Bengaluru: బెంగళూరులోని మూడు హోటళ్లకు బాంబు బెదిరింపు.. అపప్రమత్తమైన పోలీసులు
బెంగళూరులో గురువారం (మే 23) మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ ప్రజలలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు; సెన్సెక్స్ 256 , నిఫ్టీ@ 22650
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి 2898 AD' నుండి హై స్పీడ్ లో దూసుకొచ్చిన బుజ్జి.. గ్లింప్స్ చూశారా.?
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.ఏది ఏమైనా మేకర్స్ ప్రేక్షకులకు రోజుకో సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు.
Pushpa 2:'సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' అంటున్న శ్రీవల్లి.. పుష్ప 2 నుండి సెకండ్ సింగల్ విడుదల
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.
Palnadu: చలో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతల గృహ నిర్బంధం టీడీపీ నేతలు
పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు గురువారం 'ఛలో మాచర్ల' కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు.
Dinesh Karthik Retirement: ముగిసిన దినేష్ కార్తీక్ ఐపీఎల్ ప్రయాణం.. ఈ విషయంలో ధోనీ కంటే సీనియర్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
Loksabha Elections: 889 మంది అభ్యర్థులు,58 సీట్లు,8 రాష్ట్రాలు.. నేటితో ముగియనున్న ఆరో దశ ప్రచారం
లోక్‌సభ 6వ దశ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మే 25న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సందడి ఈరోజు అంటే గురువారం సాయంత్రం 5 గంటలకు ఆగిపోతుంది.
Bus Accident: కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, తెలంగాణలోని నిర్మల్‌లో గురువారం ఉదయం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
TSRTC To TGSRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు టీఎస్ఆర్టీసీ నుండి టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్పు
టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్చచినట్లు తెలంగాణ RTC MD సజ్జనార్ సంస్థ ఎండీ సజ్జనార్ X వేదికగా తెలిపారు.
మే 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మే 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Anwarul Azim : గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రీజర్‌లో ఉంచి... బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో సంచలనం
భారత్ పర్యటనకు వచ్చిన తమ ఎంపీ మహ్మద్ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో దారుణ హత్యకు గురయ్యారని బంగ్లాదేశ్ పేర్కొంది.
Ebrahim Raisi : రైసీ హెలికాప్టర్ వాతావరణం కారణంగా కూలిపోలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన
గత ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి సహా 9 మంది మరణించారు.
22 May 2024
Home ministry office: నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
దిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బాంబు పేల్చివేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని పోలీసులు బుధవారం తెలిపారు.
Bharateeyudu 2: 'భారతీయుడు 2' నుంచి ఫస్ట్ సాంగ్ .. విన్నారా? గూస్ బంప్స్.. గ్యారంటీ
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ECI: కట్టు బాట్లు దాటొద్దు :కాంగ్రెస్,బీజేపీలకు ఈసి లేఖ
స్టార్ క్యాంపెయినర్లందరూ ప్రవర్తనా నిమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం(ఈసి) ఆదేశించింది.
Bangladesh: అదృశ్యమైన బాంగ్లాదేశ్ ఎంపీ.. కోలకత్తాలో హతం
బంగ్లాదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురైనట్లు హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ ఢాకాలో దృవీకరించారు.
MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఈసీని కోరిన కాంగ్రెస్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీస్థానానికి జరిగే ఉప ఎన్నికలకు మే 27న వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్ భారత ఎన్నికల సంఘాన్ని కోరారు.
Pinneli Rama Krishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు ఉదయం నుంచి గాలిస్తున్నారు.
Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. రాయబారులను వెనక్కి పిలిపించిన ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఎనిమిది నెలలుగా యుద్ధం జరుగుతోంది.
Uma Maheshwar Rao: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్
తెలంగాణ సీసీఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఉమా మహేశ్వర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
Supreme Court : 8మంది పాపులర్ ఫ్రంట్ ఇండియా సభ్యులకు బెయిల్ రద్దు
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియాకి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Nandamuri Chaitanya: జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పై మళ్లీ రెచ్చిపోయిన నందమూరి చైతన్య కృష్ణ
నందమూరి చైతన్య కృష్ణ మళ్లీ రెచ్చిపోయాడు.ఆయన సినిమా 'బ్రీత్' సినిమా ఆశించినంత ఆడకపోవటానికి కారణాలపై అధ్యయనం చేశాడు.
Hemanth Soren: హేమంత్ సొరేన్ మధ్యంతర బెయిల్ కు సుప్రీం నిరాకరణ
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు షాక్ తగిలింది.లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది.
Nayanthara: నయన్ కు ఆధ్యాత్మికత ఎక్కువే.. పిల్లలతో గోపురాల సందర్శన
ఒకప్పుడు ఎలా పెరిగామో ఎవరికీ తెలియదు. అప్పట్లో తాను అనుభవించని చిన్ననాటి జీవితాన్నినయనతార తన కొడుకులతో ఎంజాయ్ చేస్తోంది.
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ
మే 13న పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తూ కెమెరాకు చిక్కిన వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది.
Toyota: టయోటా తన సొంత కారుకు బంపర్ డిమాండ్‌తో బుకింగ్‌ను ఆపింది
ఏదైనా కంపెనీకి చెందిన వస్తువులు మార్కెట్‌లో అమ్ముడైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ బంపర్ డిమాండ్ కారణంగా టయోటా తన కారు బుకింగ్‌ను నిలిపివేసింది.
Raghav Chadda: కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు, రాహుల్ ఆప్‌కి ఓటు వేస్తారు: రాఘవ్ చద్దా
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే స్వాతి మలివాల్‌తో దురుసుగా ప్రవర్తించిన కేసు రోజురోజుకు ఊపందుకుంటోంది.
Phalsa Health Benefits: వేసవిలో ఫాల్సా పానీయం త్రాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలం వచ్చిందంటే చాలు,పుచ్చకాయ,మామిడి, ఇలా ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో దొరుకుతాయి.
Maidaan OTT: జూన్ 1 నుంచి , అమెజాన్ ప్రైమ్ లో మైదాన్.. హిట్ అవుతుందా
జయాపజయాలకు అతీతంగా మూడు, నాలుగు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అజయ్ దేవ్‌గణ్.
Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 తో మరో మారు రికార్డుల మోత మోగించనున్నాడు.
Google Pixel 8: భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నడిక్సన్ టెక్నాలజీస్
గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంకో కొత్త ప్రొడక్ట్ ను తేనుంది. ఇందుకు భారతదేశంలోని స్థానిక తయారీదారు డిక్సన్ టెక్నాలజీస్‌ను ఎంచుకుంది.
IPL 2024: కోల్‌కతా-హైదరాబాద్ మధ్య మ్యాచ్ .. క్షమించమన్న షారుక్ ఖాన్ .. ఎందుకంటే..?
కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య మంగళవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో షారుక్ ఖాన్ జట్టు కెకెఆర్ అద్భుత విజయం సాధించింది.
Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరింపు సందేశాలు రాసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Indian spices: ఎవరెస్ట్-MDHకి క్లీన్ చిట్ ఇచ్చిన FSSAI - భారతీయ సుగంధ ద్రవ్యాలలో క్యాన్సర్ కలిగించే అంశాలు లేవు
ఫుడ్ రెగ్యులేటర్ FSSAI, భారతీయ మార్కెట్ల నుండి సుగంధ ద్రవ్యాల నమూనాలను పరీక్షించిన తర్వాత, క్యాన్సర్ కారక పదార్థం ఇథిలీన్ ఆక్సైడ్ (ETO) ఏ నమూనాలోనూ కనుగొనబడలేదు.
Porsche crash: మొదటి పబ్‌లో ₹48,000 ఖర్చు చేసిన యువకుడు
మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వివేక్ భిమన్వార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
IndiGo: అది ఇండిగో విమానమా .. నాటు పడవా ?
సర్వసాధారణంగా బస్సులు , రైళ్లు, నాటు పడవలు పరిమితికి మించి ప్రయాణికులు పయనించటం గురించి విన్నాం,చూశాం.
Jharkhand : రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి..యువకుడు మృతి
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.
Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు
అక్రమంగా కంబోడియాకు తీసుకెళ్లిన 300 మంది భారతీయులు మే 20న తమ చైనా హ్యాండ్లర్లపై తిరుగుబాటు చేశారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు.
Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !
విధ్వంసం, అరాచకానికి మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికి పోయారు.
Uttar pradesh : సీట్ల విషయంలో వివాదం.. కదులుతున్న బస్సులో బీజేపీ నాయకుడిని కొట్టిన రౌడీలు
ఉత్తర్‌ప్రదేశ్'లోని లఖింపూర్ ఖేరీలోని పాలియా ప్రాంతంలో బస్సులో సీటు గురించి వివాదం జరిగింది.
మే 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మే 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Nigeria Attack News : నైజీరియాలో ముష్కరుల దాడి: 40 మంది హత్య
ఆఫ్రికా దేశం నైజీరియాలోని ఓ గ్రామంపై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది చనిపోయారు.
Bomb Threat: ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు.. పోలీసులకు కీలక ఆధారాలు
ఈ నెల ప్రారంభంలో, దిల్లీలోని 150 పాఠశాలలకు బాంబు బెదిరింపు దర్యాప్తులో ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది.